Biggboss 10 Telugu: ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీగా మారిన గ్రాఫ్
బిగ్‌బాస్ 10 తెలుగు ఆదిలోనే సంచలనంగా మారుతుంది. ప్రేక్షకుల ఊహలన్నీ తలకిందులవుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌కి జరుగుతున్న ఓటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. దీనికి కారణం టాప్‌లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ లీస్ట్‌లోకి వెళ్లిపోవడమే. సెలబ్రిటీలుగా వచ్చిన వారంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే. అలాగే కామనర్స్ సైతం అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఒక్కసారిగా వాళ్లకు నెట్టింట ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఓటింగ్‌లో అనూహ్యమైన ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్‌కు […]
Read MoreBiggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..
బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss 10 Telugu) (మంగళవారం) ఎపిసోడ్‌లో మహాపరీక్ష టాస్క్ కోసం రామ్ ప్రసాద్ (Ram Prasad), రోహిత్ (Rohith) ఇద్దరు నాయకుల్ని ఎన్నుకున్నారు. మిగిలిన వారు ఎవరు ఏ టాస్క్‌లో ఉండాలనే దాని కోసం బ్యాగులు పెట్టారు. అవి తీసుకొచ్చి ఎవరు ఏ జట్టులో ఉండాలనుకుంటున్నారో ఆ నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా రామ్ ప్రసాద్‌కు 5 బ్యాగులు, రోహిత్‌కు నాలుగు బ్యాగులు వచ్చాయి. బ్యాగుల్లో బ్యాండ్స్ ఉన్నాయి. అవి ఎవరికైనా ఇవ్వొచ్చు. […]
Read MoreRohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?
బిగ్‌బాస్ (Bigg Boss 10 Telugu) గతంలో అయితే వచ్చిన తొలి వారం కంటెంట్ ఏమీ వచ్చి ఉండేది కాదు. అంతా చక్కగా రాముడు మంచి బాలుడు అనేలా నడుచుకునేవారు. అంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఉండేవారు. పదవ సీజన్ అలా కాదు. సీన్ మారింది.. సీజన్ మారింది. కంటెస్టెంట్స్ బాగా తెలివిమీరి పోయారు. ముందు తమకు అపోనెంట్ ఎవరనేది తెలుసుకుని మరీ వచ్చి టార్గెట్ చేయడం ఆరంభించారు. అలా ఆపరేషన్ […]
Read MoreBiggboss 10 Telugu: కృష్ణ.. కృష్ణా.. బుసలు కొడుతున్నావేంటయ్యా?
గతంలో మాదిరిగా కాదు.. బిగ్‌బాస్ పదవ సీజన్ ప్రారంభమయ్యీ అవగానే రచ్చ ప్రారంభమైంది. అంతా ఒక్కటే అన్నట్టుగా ఉంటున్నారు కానీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. మూడవ రోజే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలంతా వరుసబెట్టి కామనర్స్‌ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సెలబ్రిటీల నామినేషన్స్ అన్నీ సీక్రట్‌గా జరిగినట్టు అనిపిస్తోంది. అవి బయటకు తెలియకూడదని నామినేషన్స్ అనంతరం బిగ్‌బాస్ వార్న్ చేశారు. ఆ తరువాత కామనర్స్‌ని మాత్రం పబ్లిక్‌గానే ఐదుగురిని ఎంచుకుని […]
Read MoreBiggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..
బిగ్‌బాస్ 10 తెలుగు తొలిరోజే హౌస్‌లో పెద్ద గొడవ జరిగింది. వాస్తవానికి బిగ్‌బాస్ పెట్టిన కుంపటే అది. అసలు సోమవారం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పటికే 8 కీసులు ఇచ్చారు కాబట్టి మిగిలిన రెండు కీస్‌లు ఎవరికి ఇవ్వాలో కీస్ వచ్చిన వారంతా డిసైడ్ అవ్వాలని బిగ్‌బాస్ చెప్పారు. కానీ ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా త్రిగుణ్ తన ఒపీనియన్ చెప్పి వారిని ఒప్పించేందుకు ట్రై చేశాడు. ఆతరువాత కూడా షాలినిని పొట్టిది.. మాట్లాడనివ్వడం లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్ […]
Read MoreRam Prasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే…
16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10 (Bigg Boss 10 Telugu) ప్రారంభమైంది. ఆదివారం కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి అడుగు పెట్టారు. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరందరికీ కాస్త ముందుగానే కాస్ట్యూమ్స్ కోసం పేమెంట్ చేసేస్తారు. అలా ఎవరెవరికి ఎంత పేమెంట్ అనేది తెలుసుకుందాం. వాస్తవానికి బిగ్‌బాస్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ అంతా ముందుగానే బయటకు వచ్చింది. అది చూసిన వారికి అసలు ఆటో రామ్‌ప్రసాద్ కెరీర్ అద్భుతంగా ఉంది […]
Read MoreBiggboss 10 Telugu Thrigun: హైలైట్ అవుతున్న త్రిగుణ్.. ప్లస్సా, మైనస్సా?
తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే త్రిగుణ్ (Thrigun) హైలైట్ అవడం ప్రారంభమైంది. కొన్నిసార్లు ప్లస్ అవుతుంటే.. మరికొన్ని సార్లు మైనస్ అవుతున్నాడు. మరి అతనికి కొన్నిసార్లు చూపిస్తున్న రూడ్‌నెస్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? చూద్దాం. వాస్తవానికి హౌస్‌లో కొన్ని గంటల్లోనే హైలైట్ అవుతున్నవారు కొందరే ఉన్నారు. వారిలో త్రిగుణ్ ముందుండగా.. రామ్ ప్రసాద్(Ram Prasad), ముఖేష్, రోహిత్ (Rohit) ముఖ్యంగా […]
Read More