Menu
BREAKING
Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..   |   Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్   |   Bigg Boss10 Telugu: అమన్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ.. సుధీర్ ఎలిమినేట్ కానీ..   |   సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అదుర్స్’ బామ్మ ఇకలేరు..!   |   రామాయణ ఒరిజినల్ టాక్ ఏంటి.. అదే అయితే మాత్రం కష్టమే..!   |   Biggboss10 Telugu: స్కెచ్‌ల మీద స్కెచ్‌లు.. ఫైనల్‌గా గ్రీన్ లెవల్‌లోకి వెళ్లిందెవరంటే….   |   పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!   |   Nara Rohith: ఆదర్శ కుటుంబానికి నారా రోహిత్ దూరం దూరం.. అదేనా అసలు కారణం..?   |   Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..   |   Janhvi Kapoor: పెద్దిపై జాన్వీ కపూర్ రియాక్షన్.. ఏరు దాటాక తెప్ప తార్చడమంటే ఇదేనా..?   |   మూర్తన్న ఆన్ డ్యూటీ.. కోట్లు ఇస్తా అన్నా నటించని పీపుల్ స్టార్.. హుషారు 2లో ఎలా..?   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్   |   Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు   |   Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..

Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్

Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్

బిగ్‌బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే నిన్న గ్రీన్ టీంను రెడ్ టీంలో ఉన్న వారిలో ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పారు. రోహిత్, రామకృష్ణలకు తలొక మూడు ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే సుధీర్‌కి ప్రేక్షకుల్లో లీస్ట్ ఓటింగ్ ఉందని చెప్పి ఎలిమినేట్ చేశారు. అయితే ముఖేష్ ఝాన్సీ కోసం వాడిన తన పవర్‌ని రివైవ్ చేసి సుధీర్‌ని ఎలిమినేషన్ అవకుండా కాపాడాడు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండదని అనుకున్నాం. కానీ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈవారం ముందుగా ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిస్తే షాకవుతారు.

బిగ్‌బాస్ 10 నుంచి ఈవారం ఝాన్సీ ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఝాన్సీ టాస్క్ ఆడింది కానీ గెలిచింది అయితే లేదు. అలాగే ఆమెకు సంబంధించిన ఫుటేజ్ ఏమీ రాలేదు. దీంతో ఝాన్సీకి లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రోహిత్, రామకృష్ణలలో మరోసారి ఓటింగ్ పెట్టే అవకాశం ఉందట. లేదంటే రోహిత్, రామకృష్ణలకు ఓ టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగవచ్చని తెలుస్తోంది. రామకృష్ణ ఎలిమినేట్ అయితే బయటకు వెళ్లిపోతాడు కానీ రోహిత్ ఎలిమినేట్ అయితే మాత్రం సీక్రెట్ రూంకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే సీక్రెట్ రూం అయిపోయింది. దీంతో మరోసారి ఉంటుందని కంటెస్టెంట్స్ ఊహించరు. రోహిత్ నిజంగానే వెళ్లిపోయాడని నమ్మేస్తారు. అందుకే సీక్రెట్ రూంకి పంపిస్తారని భావిస్తున్నారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360