Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లలో అయితే గొడవలు ఎప్పుడు అవుతాయా? అని చూడాల్సి వచ్చేది. ఇప్పుడు గొడవలు ఎప్పుడు ఆగుతాయా? అని చూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ గొడవే. అదేం విచిత్రమో కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి అసలు గొడవలే జరగనట్టుగా సింపుల్‌గా ఒకరిద్దరిని లేపి అక్షింతలు వేసి వెళ్లిపోతున్నారు. దీంతో నాగ్‌పై కూడా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత వారం నామినేషన్స్ విషయానికి వస్తే లీస్ట్ 3లో ఝాన్సీ, వర్షిణి, […]
Read MoreBiggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..
బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది. నేడు (గురువారం) షో అంతా ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక ఇవాళ్టి షో విషయానికి వస్తే.. తరువాతి టాస్క్ గురించి రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి, ముఖేష్ స్కెచ్ వేసుకుంటున్నారు. ఎలాగైనా మన గ్రూప్ నుంచి నరేష్ మాత్రమే వెళ్లాలని చెప్పాడు. బయట సుధీర్‌ను వెళ్లనిద్దామని పేర్కొన్నారు. త్రిగుణ్ కూడా వచ్చి నరేష్‌తో ఆడిద్దామని చెప్పాడు. అయితే రోహిత్ వాళ్లు ఒప్పుకోలేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. ‘టెమ్టేషన్ వర్సెస్ […]
Read MoreBiggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ
నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ కలిసి అని చర్చించుకున్నారు. ముఖేష్ పని చేయడం తానెప్పుడూ చూడలేదని వంశీ చెప్పాడు. రోహిత్‌తో కలిసి గిన్నెలు తోమితే తనకు కంటెంట్ రాదని.. వర్షిణితో కలిసి బాత్రూమ్స్ కడిగితే కంటెంట్ వస్తుందని చరణ్ అన్నాడు. ఆ తరువాత అంతా కలిసి ముఖేష్‌ను టార్గెట్ చేస్తున్నారని రోహిత్ చరణ్, షాలినికి చెప్పాడు. తినేటప్పుడు అతనిపై అరుస్తున్నారని అది […]
Read MoreBiggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్
ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun), రోహిత్ మధ్య కూడా కృష్ణుడి (Krishnudu) విషయంలో కాన్వర్సేషన్ జరిగింది. కృష్ణుడిని తనను వీక్ అనలేదని చెప్పాడు. వర్షిణి(Varshini)తో త్రిగుణ్ (Thrigun) గురించి సుధీర్ మాట్లాడాడు. మరోవైపు దేబ్జాని(Debjani), ముఖేష్ మధ్య ర్యాపో బాగా బిల్డ్ అవుతోంది. రోహిత్ (Rohith) వచ్చే వరకూ త్రిగుణ్ గిన్నెలు తోముతున్నాడు. పిలిచి మరీ తన సర్వీస్‌ను గుర్తు పెట్టుకోమని […]
Read More