Biggboss 10 Telugu: రోహిత్, షాలిని లవ్.. కన్ఫర్మ్ చేసిన రామ్ ప్రసాద్
బిగ్‌బాస్ 10 తెలుగు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. నిన్న నామినేషన్స్ రచ్చ లేపాయి. వాస్తవానికి శనివారం హోస్ట్ నాగార్జున అందరినీ వదిలేసి రోహిత్‌కు మాత్రమే క్లాస్ తీసుకున్నారు. షో అంతా కూడా రోహిత్‌ను ఏదో ఒకరకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆట తీరు మార్చుకోమని కూడా సలహా ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఇక అంతా రోహిత్‌కు ఎగెనెస్ట్ అవుతారని భావించారు. కానీ అనూహ్యంగా త్రిగుణ్‌కు ఎగెనెస్ట్ అవడం చూసే ఆడియెన్స్‌నే కాకుండా అతడిని సైతం షాక్‌కు […]
Read MoreBiggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్
ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun), రోహిత్ మధ్య కూడా కృష్ణుడి (Krishnudu) విషయంలో కాన్వర్సేషన్ జరిగింది. కృష్ణుడిని తనను వీక్ అనలేదని చెప్పాడు. వర్షిణి(Varshini)తో త్రిగుణ్ (Thrigun) గురించి సుధీర్ మాట్లాడాడు. మరోవైపు దేబ్జాని(Debjani), ముఖేష్ మధ్య ర్యాపో బాగా బిల్డ్ అవుతోంది. రోహిత్ (Rohith) వచ్చే వరకూ త్రిగుణ్ గిన్నెలు తోముతున్నాడు. పిలిచి మరీ తన సర్వీస్‌ను గుర్తు పెట్టుకోమని […]
Read MoreBiggboss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ స్టార్ట్..!
బిగ్‌బాస్ 10 తెలుగు ఆరంభమే చాలా ఆసక్తికరంగా జరిగింది. కంటెస్టెంట్స్ అంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. ప్రారంభంతోనే రైవలరీ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రారంభం కానిది.. లవ్ ట్రాక్ మాత్రమే. ప్రస్తుతం అది కూడా ప్రారంభం కానుందా? లవ్ ట్రాక్ ఏమైనా నడవనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. ఎవరెవరికి మధ్య అంటారా? దేబ్జాని, రోహిత్ మధ్య. లైవ్ చూస్తున్నవారంతా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తాజాగా దేబ్జాని, రోహిత్ కూర్చొని మాట్లాడుకున్నారు. తన తెలుగు పట్టించుకోవద్దని తన […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?
ఇవాళ (బుధరాం) బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss 10 Telugu)లో మహా పరీక్షలో భాగంగా తమ బాస్‌ను కాపాడుకునేందుకు బాగా యత్నించినా కూడా వారి ఫౌల్ గేమ్ కారణంగా బిగ్‌బాస్ వారిని శిక్షించాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్‌లో పెట్టాలని తెలిపాడు. రామ్ ప్రసాద్ కెమెరా దగ్గరకు వెళ్లి తనను తాను హైరిస్క్ జోన్‌లో పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత తమ టీం దగ్గరకు వెళ్లి కూడా తాను […]
Read MoreBiggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..
బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss 10 Telugu) (మంగళవారం) ఎపిసోడ్‌లో మహాపరీక్ష టాస్క్ కోసం రామ్ ప్రసాద్ (Ram Prasad), రోహిత్ (Rohith) ఇద్దరు నాయకుల్ని ఎన్నుకున్నారు. మిగిలిన వారు ఎవరు ఏ టాస్క్‌లో ఉండాలనే దాని కోసం బ్యాగులు పెట్టారు. అవి తీసుకొచ్చి ఎవరు ఏ జట్టులో ఉండాలనుకుంటున్నారో ఆ నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా రామ్ ప్రసాద్‌కు 5 బ్యాగులు, రోహిత్‌కు నాలుగు బ్యాగులు వచ్చాయి. బ్యాగుల్లో బ్యాండ్స్ ఉన్నాయి. అవి ఎవరికైనా ఇవ్వొచ్చు. […]
Read More