Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన రణబాలి అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కంటే ముందే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పకుండా U/A సర్టిఫికెట్ ఇవ్వడమే. ఇది నిజంగా అందరికీ చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లోనే ఒక రేంజ్ లో […]

Read More

Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?

నిన్న హోస్ట్ నాగార్జున వెళ్లిపోయాక షో ప్రారంభమైంది. షాలినితో సుధీర్ మాట్లాడాడు. ‘నువ్వు చిరుతలా ఆడతావు .. వచ్చిన వాళ్లంతా నువ్వు రోహిత్‌తోనే కనబడుతున్నావంటున్నావు. కాబట్టి చూసుకో.. కోపం తగ్గించుకో’ అని చెప్పాడు. అప్పుడే త్రిగుణ్ వచ్చి పక్కనబెట్టిన ఫుడ్ తీసేస్తున్నానని చెప్పాడు. అప్పుడు షాలిని అది తమదని చెప్పింది. ఆ తరువాత ఫుడ్ కోసం రోహిత్ వచ్చాడు. తన ఫుడ్ ఎవరు తీశారని అడిగాడు. మధ్యాహ్నం తిన్న దానిలో కాస్త పక్కనబెట్టుకున్నట్టుగా చెప్పాడు. శివ్ వచ్చినప్పుడు […]

Read More

సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?

టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్ అని అందరికీ తెలిసిందే. గత పాతికేళ్లుగా అంటే దాదాపు 22 నుంచి ఈ ఇద్దరి ప్రయాణం ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా ఎంతో అద్భుతంగా సాగుతోంది. ఆర్య నుంచి నిన్నటి పుష్ప వరకు సుకుమార్ సినిమా అంటే అందులో దేవీ శ్రీ ప్రసాద్ పేరు ఉండటం అనేది ఇండస్ట్రీలో ఒక అన్ రిటన్ రూల్. అలాంటిది […]

Read More

Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఎలిమినేషన్ ప్రారంభించారు. ముందుగా అపూర్వను ఎలిమినేట్ చేశారు. ఝాన్సీ గురించి ఎక్కువ బాధపడతానని.. బాగా ఆడమని అపూర్వ చెప్పి స్టేజ్‌పైకి వెళ్లింది. నాగ్‌తో ‘మీరు నాకు బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్’ అని చెప్పింది. అపూర్వ ఏవీ చూపించారు. ఒక్క వారమే ఉన్నా కూడా అపూర్వ హౌస్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌లో అపూర్వ ఒకరు. తన ఏవీ చూసి తనే కన్నీళ్లు పెట్టుకుంది. తను […]

Read More

విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?

సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాల సమరం కనిపిస్తుంది.. 2027 సంక్రాంతి కూడా దీనికి మినహాయింపు కాదు.. బరిలో నిలవాలని చాలా సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో, చిరంజీవి నటిస్తున్న విశ్వంభర, కాకా సినిమాల మధ్య ఆసక్తికరమైన దోబూచులాట నడుస్తోంది. మొదట్నుంచీ విశ్వంభర టీం ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని పక్కా ప్లానింగ్‌తో వర్క్ చేసుకుంటూ వస్తోంది. అయితే మధ్యలో కాకా ఎంట్రీతో సమీకరణాలు మారిపోయినప్పటికీ, విశ్వంభర మేకర్స్ మాత్రం ఇంకా సంక్రాంతికే తమ సినిమాను […]

Read More

Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ సీజన్‌లో గొడవ లేని రోజంటూ ఉందా? ఇవాళ కూడా గొడవలు అయ్యాయి. అయితే ఇంతకు ముందు రోజులతో పోలిస్తే అంత పెద్ద గొడవలైతే కావు. ఇక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. రోహిత్ కర్రీ పడేశాడని.. అలా చేయవద్దని చెప్పమని అమన్‌కు త్రిగుణ్ చెప్పాడు. అమెజాన్ నుంచి ఝాన్సీ, ముఖేష్‌లకు గిఫ్ట్‌లు వచ్చాయి. దేబ్జానిని చరణ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఆమె రైస్ కడుగుతుంటే వెళ్లి నీ అమృత హస్తాలతో వండుతున్నావు కాబట్టే కొంచెం […]

Read More

భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?

హిట్టైన సినిమాకు సీక్వెల్ అంటే క్యూరియాసిటీ ఉండటం వేరు.. కానీ ఫ్లాప్ సినిమాతోనూ ఆసక్తి పెంచేస్తున్నారు కమల్ అండ్ శంకర్. 1996లో భారతీయుడు సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ ఆల్ టైమ్ ఎపిక్ మూవీకి సీక్వెల్స్ గా భారతీయుడు 2 అలాగే భారతీయుడు 3 సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి లైకా ప్రొడక్షన్స్ అనే భారీ నిర్మాణ సంస్థ రెడీ అయిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే 2024 లో […]

Read More

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిరమైన, ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణవార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్ తో పాటు మరాఠీ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన తన 75వ ఏట తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో అపస్మారక స్థితిలో పడిపోయిన ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆయన్ను మణిపాల్ […]

Read More

Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్

నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని.. నరేష్ ఓటు కోసం ప్రేక్షకులను అభ్యర్థించాడు. ‘తుడుచుకుంటే పోతానంటే.. 99 సార్లు తుడుచుకుంటానని.. నేనే పోవాలంటే నేనెందుకు ఊరుకుంటా’ అని రామ్ ప్రసాద్ సవాళ్లు విసురుతున్నాడు. నామినేషన్స్‌ గురించి రోహిత్, అమన్, చరణ్ మాట్లాడుకుంటున్నారు. ‘వెంటనే ఝాన్సీ ఉంది వద్దు.. మళ్లీ వెళ్లి వీటినే నామినేషన్ పాయింట్స్‌లో పెడుతుందని’ అమన్ అన్నాడు. ఝాన్సీ.. ఒకవేళ అగ్నిపరీక్ష […]

Read More

తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపు ఆయన కచ్చితంగా తన కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన పెట్టబోయే పార్టీ పేరు ‘తమిళగ ఎళుచి కజగం’ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ధనుష్ కు రాజకీయాల మీద ఇంత మోజు ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, […]

Read More