Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..
నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని మిథిలేష్‌ను కన్విన్స్ చేయడానికి ఝాన్సీ ట్రై చేసింది. విన్నర్ మనీ నుంచి తీసుకుని పోవడం చాలా దారుణమని ముఖేష్ చెప్పాడు. అంతా వెళ్లేటప్పుడు మాత్రమే బాగానే సెండాఫ్ ఇచ్చారు. ఆ తరువాత డబ్బులతో బయటకు పంపడమేంటని త్రిగుణ్, ముఖేష్ నానా రచ్చ చేశారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. గేమ్ కోసం.. […]
Read MoreBiggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్
ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు కాస్త దూరంగా ఉంటున్నారు. తిరిగి రోహిత్‌కి కాస్త దగ్గరైనట్టుగా కనిపించాడు. గొడవలు కూడా చాలా వరకూ తగ్గాయి. కానీ ఇప్పుుడు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు రాజుకున్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తోంది. దీనికి కారణం మిథిలేష్. హౌస్‌లో అతను ఉన్నది కొన్ని గంటలే అయినా కూడా రూ.15 లక్షలతో బయటకు వెళ్లిపోయాడు. హౌస్‌లో […]
Read MoreBiggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..
హోస్ట్ నాగార్జున వచ్చి శుక్రవారం ఎపిసోడ్ చూశారు. వైట్ గోల్డ్ సంస్థ నుంచి కెప్టెన్ అయిన ముఖేష్‌కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తరువాత అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా.. కూర్చొని ముఖేష్‌కు వచ్చిన స్టార్ గురించి చర్చించుకుంటున్నారు. మిథిలేష్‌ను జిమ్ పెట్టుకోమను.. వర్షిణిని సాయంగా పంపిస్తానని ముఖేష్ అన్న మాటలను రోహిత్ చెప్పాడు. ఆ తరువాత అపూర్వ, సుధీర్‌ల మధ్య జరిగింది. సృష్టి మాట్లాడిన మాటల గురించి అపూర్వ సుధీర్‌తో ఆమె మాట్లాడిన మాటలపై నిలబడుతున్నట్టు […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..
మొత్తానికి ఇవాళంతా షో గొడవలతోనే నిండిపోయింది. బిగ్‌బాస్‌కి కావల్సిన దానికంటే ఎక్కువే కంటెంట్ వచ్చింది. షో ప్రారంభంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ గురించి సృష్టి, అమన్ మధ్య చర్చ జరుగుతోంది. ముఖేష్, ఝాన్సీ కలిసి ఆడుతారని అమన్ చెప్పాడు. ఆ తరువాత రోహిత్, చరణ్ మధ్య జరిగింది. టెంపర్ రేపాడని అమన్ గురించి రోహిత్ చెబుతున్నాడు. ఎవరు మన గురించి అడిగినా కూడా అమన్ అన్నీ చెప్పేస్తున్నాడని చరణ్‌కి రోహిత్ చెప్పాడు. చాలా మ్యానిప్యులేట్ అవుతున్నాడని ఫీలవుతున్నాడు. […]
Read MoreBiggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..
బిగ్‌బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్‌కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్‌ని వదిలేసి రోహిత్‌ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్‌లో […]
Read MoreBiggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..
బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది. నేడు (గురువారం) షో అంతా ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక ఇవాళ్టి షో విషయానికి వస్తే.. తరువాతి టాస్క్ గురించి రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి, ముఖేష్ స్కెచ్ వేసుకుంటున్నారు. ఎలాగైనా మన గ్రూప్ నుంచి నరేష్ మాత్రమే వెళ్లాలని చెప్పాడు. బయట సుధీర్‌ను వెళ్లనిద్దామని పేర్కొన్నారు. త్రిగుణ్ కూడా వచ్చి నరేష్‌తో ఆడిద్దామని చెప్పాడు. అయితే రోహిత్ వాళ్లు ఒప్పుకోలేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. ‘టెమ్టేషన్ వర్సెస్ […]
Read MoreBiggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..
ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు దేబ్జాని, ముఖేష్ చర్చించుకుంటున్నారు. వర్షిణి చెప్పినా తాను విననని సుధీర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తనకు చెప్పదు అని చెప్పాలంటూ హితబోధ చేసింది. రామ్ ప్రసాద్, నరేష్ మధ్య సైతం శ్రష్టి నిన్న సుధీర్‌పై గుద్దుతే పళ్లు రాలతాయంటూ వెళ్లడంపై చర్చ జరిగింది. ఆ పాయింట్ మీద శ్రష్టికి నామినేషన్ వేయమని నరేష్‌కి […]
Read MoreBiggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?
వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి శ్రష్టి, కృష్ణుడు తనకసలు కనిపించలేదని చెప్పి ఆ ఇద్దరికీ పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దాని ఎఫెక్టో.. మరొకటో కానీ శ్రష్టి హౌస్‌లో రెచ్చిపోయింది. నామినేషన్స్‌లో సుధీర్‌తో గొడవకు దిగింది. పాయింట్స్ మాట్లాడితే బాగానే ఉండేది కానీ గుద్దితే పళ్లు రాలతాయ్.. ఇడియట్ అంటూ మాటలు జారింది. ఇది బయట చూసే ఆడియెన్స్‌కే కాదు.. హౌస్‌లో ఉన్న వారికి సైతం తప్పు అనిపించింది. పైగా కంటెంట్ కోసమే ఇలా చేసిందని హౌస్‌లో ప్రతి […]
Read MoreBiggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం రానే వచ్చింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో జరిగిన దాన్ని బట్టే నామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ (సోమవారం) జరిగిన నామినేషన్స్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదలైంది. సుధీర్ దగ్గరకు వెళ్లి సృష్టి తనను ఫ్రెండ్‌గా భావిస్తున్నారా? లేదా? అని అడిగింది. దానికి సుధీర్.. వర్షిణిని పిలిచాడు. దీంతో తనకు అవసరం లేదని అక్కడి నుంచి సృష్టి వెళ్లిపోయింది. కిచెన్‌లోనూ వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సుధీర్ ఎవరితోనో.. ‘నా దగ్గర ఫైవ్ […]
Read MoreBiggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..
ఇవాళ్టి (ఆదివారం) షోకి హోస్ట్ నాగార్జున రాగానే తన తండ్రి జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. నిన్న ఆగిపోయిన మ్యానిప్యులేటర్ అండ్ పప్పెట్ గేమ్ ఆడించారు. నరేష్ వచ్చేసి త్రిగుణ్‌ని మ్యానిప్యులేటర్ అని.. వంశీ పప్పెట్ అని చెప్పాడు. షాలిని బిగ్‌బాస్ రూల్స్ ఫాలో అవడం లేదని నరేష్ నామినేట్ చేశాడు కదా.. రామ్ ప్రసాద్ కూడా రూల్స్ ఫాలో అవడం లేదని మరి ఆయన్ను ఎందుకు నామినేట్ చేయలేదని నాగార్జున అడిగారు. షాలినికి […]
Read More