Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్
బిగ్బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే నిన్న గ్రీన్ టీంను రెడ్ టీంలో ఉన్న వారిలో ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పారు. రోహిత్, రామకృష్ణలకు తలొక మూడు ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే సుధీర్కి ప్రేక్షకుల్లో లీస్ట్ ఓటింగ్ ఉందని చెప్పి ఎలిమినేట్ చేశారు. అయితే ముఖేష్ ఝాన్సీ కోసం వాడిన తన పవర్ని రివైవ్ చేసి సుధీర్ని […]
Read MoreBigg Boss10 Telugu: అమన్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ.. సుధీర్ ఎలిమినేట్ కానీ..
నిన్న రోహిత్కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి నీతూతో అమన్ గురించి చెప్పాడు. సుధీర్ వచ్చి అమన్ గురించి తనకు చెప్పాడని.. ఫస్ట్ నుంచి తనే ప్రయారిటీ అని ప్రస్తుతం శ్వేత అంటున్నాడని మాటల్లో మిస్ మ్యాచ్ ఉంది అన్నట్టుగా చెప్పాడు. గోట్గా నిలిచిన వారందరి కోసం ఒక్కొక్క బ్లూ టూత్ స్పీకర్ వచ్చింది. తన పరంగా అలయెన్స్ అంటే ఒక్కరితోనే ఉండటం.. ఒక్కరితోనే […]
Read MoreBiggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..
నిన్న ఆగిపోయిన చోటు నుంచే తిరిగి షో ప్రారంభమైంది. అమన్.. శివ్ను నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్గా వచ్చి వైల్డ్ ఫూల్ అయిన శివ్ అని అమన్ చెప్పాడు. చిచ్చు పెట్టి సైడ్ అయిపోదామన్నట్టుగా మీ మాటలు ఉంటాయన్నట్టుగా అమన్ చెప్పాడు. రోహిత్ తనకు వంద ఉంటాయని.. తిట్టుకుంటాం.. కొట్టుకుంటాం ఏమైనా చేస్తామని చెప్పాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉంటేనే మాట్లాడాలని చెప్పాడు. 24 అవర్స్ లైవ్ ఎవరూ చూడరని.. కేవలం వన్ అవర్ షో చూసి […]
Read MoreBiggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..
బిగ్బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో రోహిత్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. జనాల్లో అతనికి ఏమాత్రం క్రేజ్ లేదని భావించినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా కామనర్స్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్న భావనలో ఉన్నారు. సుధీర్, ముఖేష్, వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, ఝాన్సీలను నాగ్ అసలు ఏమీ అనలేదు. పైగా కొందరిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో నాగ్ మాటలు.. ప్రేక్షకుల మాటల్లా తీసుకున్నట్టుగా […]
Read More