అయ్యో ఏంది కాకా ఇది.. నువ్వు వినవు.. ఆయన ఆగడు.. సరిపోయారు ఇద్దరూ..!
ఇండస్ట్రీలో ఇప్పుడు చిరంజీవి చుట్టూ జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్ గా మారింది. రాబోయే సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమాల విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ కు సంక్రాంతి అనేది ఒక పెద్ద గోల్డెన్ గూస్ లాంటిది. అలాంటి ప్రతిష్టాత్మకమైన సీజన్ కోసం పోటీ పడుతున్న విశ్వంభర మరియు కాకా సినిమాల మధ్య జరుగుతున్న వార్ లో చిరంజీవి నలిగిపోతున్నారు. అసలు ఈ వ్యవహారంలో చిరంజీవి మేకర్స్ ను కన్ఫ్యూజ్ […]
Read Moreది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 గంటల 54 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సినిమాలో […]
Read MoreBiggboss 10 Telugu: రచ్చ లేపిన నామినేషన్స్.. శివాలెత్తిన సృష్టి
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల పర్వం రానే వచ్చింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో జరిగిన దాన్ని బట్టే నామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవాళ (సోమవారం) జరిగిన నామినేషన్స్‌కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో విడుదలైంది. సుధీర్ దగ్గరకు వెళ్లి సృష్టి తనను ఫ్రెండ్‌గా భావిస్తున్నారా? లేదా? అని అడిగింది. దానికి సుధీర్.. వర్షిణిని పిలిచాడు. దీంతో తనకు అవసరం లేదని అక్కడి నుంచి సృష్టి వెళ్లిపోయింది. కిచెన్‌లోనూ వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. సుధీర్ ఎవరితోనో.. ‘నా దగ్గర ఫైవ్ […]
Read MoreBiggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..
ఇవాళ్టి (ఆదివారం) షోకి హోస్ట్ నాగార్జున రాగానే తన తండ్రి జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. నిన్న ఆగిపోయిన మ్యానిప్యులేటర్ అండ్ పప్పెట్ గేమ్ ఆడించారు. నరేష్ వచ్చేసి త్రిగుణ్‌ని మ్యానిప్యులేటర్ అని.. వంశీ పప్పెట్ అని చెప్పాడు. షాలిని బిగ్‌బాస్ రూల్స్ ఫాలో అవడం లేదని నరేష్ నామినేట్ చేశాడు కదా.. రామ్ ప్రసాద్ కూడా రూల్స్ ఫాలో అవడం లేదని మరి ఆయన్ను ఎందుకు నామినేట్ చేయలేదని నాగార్జున అడిగారు. షాలినికి […]
Read MoreBiggboss 10 Telugu: ఓవర్‌గా క్లాసుల్లేవ్.. చురకలే..
బిగ్‌బాస్ 10 తెలుగు నేడు (శనివారం) హోస్ట్ నాగార్జున వచ్చారు. శుక్రవారం ఏం జరిగిందో నాగ్ చూశారు. బ్లాక్ కాఫీ దేబ్జానికి చెప్పకుండా దొంగతనంగా త్రిగుణ్ తాగాడు. ఈ విషయాన్ని రామ్ ప్రసాద్.. దేబ్జానికి చెప్పాడు. తరువాత త్రిగుణ్ వచ్చి నీకో విషయం చెప్పాలంటే.. నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అని దేబ్జాని చెప్పింది. త్రిగుణ్ సారీ చెప్పాడు. ఆ తరువాత ప్రమోషన్ టాస్క్ నిర్వహించారు. అంతా రోహిణి – షాలిని అంటున్నారని దానిపై రోహిత్, […]
Read MoreBiggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…
వీకెండ్ రానే వచ్చింది. సాధారణంగా వీకెండ్ వస్తోందంటేనే సందడి నెలకొంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరికి అక్షింతలు వేస్తారు. ఎవరికి దీవెనలు అందిస్తారనేది ఆసక్తికరం. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఆసక్తికరమే. ఎలిమినేషన్ చేయడానికి ఆదివారం చేసినా కూడా ఆ ఎపిసోడ్ శనివారమే జరుగుతుంది కాబట్టి లీక్స్ వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ముందుగానే తెలుస్తుంది. ఈవారం నాగ్ మంచి కాక మీద ఉన్నారని టాక్. ముఖ్యంగా […]
Read MoreBiggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ
నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ కలిసి అని చర్చించుకున్నారు. ముఖేష్ పని చేయడం తానెప్పుడూ చూడలేదని వంశీ చెప్పాడు. రోహిత్‌తో కలిసి గిన్నెలు తోమితే తనకు కంటెంట్ రాదని.. వర్షిణితో కలిసి బాత్రూమ్స్ కడిగితే కంటెంట్ వస్తుందని చరణ్ అన్నాడు. ఆ తరువాత అంతా కలిసి ముఖేష్‌ను టార్గెట్ చేస్తున్నారని రోహిత్ చరణ్, షాలినికి చెప్పాడు. తినేటప్పుడు అతనిపై అరుస్తున్నారని అది […]
Read MoreBiggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..
నిన్నటి కెప్టెన్సీ టాస్క్ గురించి దేబ్జాని ఆవేదన చెందడం.. వర్షిణి వారించడంతో నేటి (గురువారం) షో ప్రారంభమైంది. ‘ముఖేష్ నిన్ను ట్రాప్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది’ అని నరేష్ అంటే అంత సీన్ లేదని వర్షిణి అంటోంది. ‘నిన్ను వేరేలా చూస్తున్నాడేమోనని నాకనిపిస్తోంది’ అని నరేష్ అంటే అదేమీ లేదని వర్షిణి చెప్పింది. మీరిద్దరు ఫ్రెండ్స్ కాదా? లవ్ ఉందా? అని వర్షణిని సుధీర్, నరేష్ అడిగారు. ఇదంతా ముఖేష్ వచ్చి వర్షిణి వెనుక వచ్చి కూర్చొని ఒక్కొక్కటి […]
Read MoreBiggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది. గత వారం ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఈ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు. రెండు బాక్సులు తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టారు. ఎవరు వచ్చి ముందుగా ఆ బాక్సులను ఫస్ట్ ఎవరు ముట్టుకుంటారో వారిని పట్టుకునే వెళ్లే స్కెచ్‌తో వచ్చారు. అది తెలియని షాలిని బాక్సులను ముందుగా ముట్టుకుంది. ఆ వచ్చిన వారు […]
Read MoreBiggboss10 Telugu: రచ్చ లేపిన ఫుడ్ గొడవ.. కెప్టెన్సీ టాస్క్ వేరే లెవల్..
బిగ్‌బాస్ 10 తెలుగు హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఎవరెవరు మిత్రులవుతారో.. ఎవరెవరు శత్రువులవుతారో తెలియకుండా ఉంది. ఇవాళ (బుధవారం) బిగ్‌బాస్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ లెవల్ టు జరిగింది. యానిమల్ బ్లాక్స్ ఇచ్చారు. వాటిని ఒకరు యాక్షన్ చేసి చూపిస్తే మరొకరు అదేంటో కనుక్కుని బ్లాక్ సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో గెలిచిన ఇద్దరు కెప్టెన్సీ రేస్‌లో నిలుస్తారు. ఓడిన వారిలో […]
Read More