ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ టేస్ట్ ఎంత వేగంగా మారుతుందో చూసి యంగ్ హీరోలందరికీ గట్టి షాక్ తగిలింది. వరుస పరాజయాలు ఎదురుకావడంతో అందరూ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు సీరియస్ సెల్ఫ్ అనాలిసిస్ మోడ్‌లోకి వెళ్లిపోయి తమ కెరీర్ ప్లానింగ్‌ను సమూలంగా రీసెట్ చేసుకుంటున్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ గురించే. టిల్లు క్యారెక్టర్‌తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న సిద్దు, ఆ బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి […]
Read Moreలెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!
సినిమాకు ఒక గ్రామర్ ఉంటుంది అంటారు కదా.. కానీ ఆ గ్రామర్‌ను బ్రేక్ చేసి అసలు హద్దులు ఎందుకు ఉండాలి అని ప్రశ్నించిన అరుదైన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో రీసెంట్‌గా తుదిశ్వాస విడిచిన ఈ లెజెండ్ జర్నీ చూస్తే ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ రావాల్సిందే. 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే ఆర్ట్స్ అంటే పిచ్చి. మద్రాసులో ఫిజిక్స్ చదువుతున్న టైమ్‌లో థియేటర్ నాటకాల మీద […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..
ఇవాళ (శనివారం) నాగార్జున కంటెస్టెంట్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కంట్రోల్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని గ్రహించినట్టున్నారు. అందరినీ కంట్రోల్ చేశారు. శుక్రవారం ఏం జరిగిందో నాగార్జున చూపించారు. శుక్రవారమైతే పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. కెప్టెన్ బాత్రూం దగ్గర జరిగిన చిన్న గొడవ తప్ప. ఇక రెండు ప్రమోషనల్ టాస్క్‌లు ఆడించారు. ఆ తరువాత నాగ్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. అసలు హౌస్‌లో ఏం జరుగుతోందని ఎంట్రీతోనే ఫైర్ అయ్యారు. అమన్, త్రిగుణ్, రోహిత్‌లను గార్డెన్ ఏరియాలోకి పంపించారు. […]
Read MoreBiggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..
తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని ామెకు చెప్పింది. అమన్ అయితే తనకు ఇమ్యూనిటీ కావాలని కెప్టెన్సీ అక్కర్లేదని అమన్ అడిగితే చెప్పాడు. భైరవ టీంలోని ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. ఆ ఐదుగురు ఎవరో తేల్చుకోమన్నారు. మూడు కత్తులుంటే ఇమ్యూనిటీ అని.. రెండు కత్తులుంటే కంటెండర్ అని ఎవరికి ఏది కావాలో తేల్చుకోమని రామ్ […]
Read Moreసాయి ధరమ్ తేజ్ కష్టాన్ని దోచేస్తున్నారా.. సంబరాల ఏటిగట్టు మళ్ళీ వాయిదా..?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజు కెరీర్ అమాంతం స్పీడ్ అందుకుంటుందని అందరూ భావించారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తేజు మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించింది. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ […]
Read Moreచిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?
మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త అవతారంలో గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో క్రేజీ బజ్ నడుస్తోంది. అంతర్జాతీయ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]
Read Moreరాజమౌళి కోసమే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాపై మహేష్, తారక్ రివ్యూ..!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సినిమా పేరు మార్మోగిపోతోంది.. అదే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా మారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. రాజమౌళి అనే బ్రాండ్ నేమ్ వెనక ఉండటంతో ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్ గా థియేటర్లలోకి […]
Read Moreభయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?
టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మగధీర సినిమాతో తెలుగు సినిమా స్టామినాను పరిచయం చేసి, బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టి, ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన జక్కన్న, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ తో వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ […]
Read Moreఆ అగ్ర నిర్మాత చేతికి జైలర్ 2 రైట్స్.. మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ సడన్ ఎంట్రీ..!
టాలీవుడ్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న నాగవంశీ, కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా ట్రేడ్ మార్కెట్‌లో ఓ పవర్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గానూ అంతే స్పీడ్ చూపిస్తున్నారు. సాధారణంగా ఇతర ఇండస్ట్రీల భారీ చిత్రాలను, క్రేజీ డబ్బింగ్ సినిమాలను కొనుగోలు చేసేందుకు చాలామంది పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్ ఒడిదుడుకులు చూసి ఆచితూచి అడుగులు వేస్తుంటారు. కానీ నాగవంశీ మాత్రం ట్రెండ్‌కు భిన్నంగా ఎంతటి రిస్క్ అయినా సరే ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడం […]
Read MoreBiggboss10 Telugu: ఎవరూ తగ్గట్లే.. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్లదే…
ఇవాళ బిగ్‌బాస్ షోలో కూడా త్రిగుణే హైలైట్. ‘లం….’ అనే పదం వాడి నానా రచ్చ చేశాడు. ఇవాళేం జరిగిందంటే.. షో ప్రారంభంలోనే నరేష్ ప్రేక్షకులను తనకు ఓటు వేయాలని కోరుకుంటున్నాడు. తనకు సింపతి వద్దని.. డబుల్ ఫేస్ లేదని.. మాట మార్చనని చెప్పి ఓటు వేయమంటూ కెమెరాకు చెప్పాడు. ఇక కెప్టెన్ తన రూంలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదు. దీంతో కాస్త రచ్చ జరిగినట్టుగా జరిగింది కానీ చెప్పుకోదగినదేం కాదు. ఇక బిగ్‌బాస్ డ్యాగర్స్‌ను సంపాదించుకోమని.. […]
Read More