Menu
BREAKING
Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..   |   Bigg Boss10 Telugu: ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. ఊహించని కంటెస్టెంట్ అవుట్   |   Bigg Boss10 Telugu: అమన్ వర్సెస్ రోహిత్ పెద్ద గొడవ.. సుధీర్ ఎలిమినేట్ కానీ..   |   సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘అదుర్స్’ బామ్మ ఇకలేరు..!   |   రామాయణ ఒరిజినల్ టాక్ ఏంటి.. అదే అయితే మాత్రం కష్టమే..!   |   Biggboss10 Telugu: స్కెచ్‌ల మీద స్కెచ్‌లు.. ఫైనల్‌గా గ్రీన్ లెవల్‌లోకి వెళ్లిందెవరంటే….   |   పునీత్ రాజ్‌కుమార్ 5వ వర్ధంతి.. అప్పు దూరమై అప్పుడే ఐదేళ్ళు..!   |   Nara Rohith: ఆదర్శ కుటుంబానికి నారా రోహిత్ దూరం దూరం.. అదేనా అసలు కారణం..?   |   Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..   |   Janhvi Kapoor: పెద్దిపై జాన్వీ కపూర్ రియాక్షన్.. ఏరు దాటాక తెప్ప తార్చడమంటే ఇదేనా..?   |   మూర్తన్న ఆన్ డ్యూటీ.. కోట్లు ఇస్తా అన్నా నటించని పీపుల్ స్టార్.. హుషారు 2లో ఎలా..?   |   Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్   |   Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు   |   Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..   |   Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..

Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..

Bigg Boss10 Telugu: షాకింగ్.. బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఎలిమినేట్..

బిగ్‌బాస్ 10 తెలుగు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే బిగ్‌బాస్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఫస్ట్ ఝాన్సీని బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ చేశారు. సెకండ్ ఎలిమినేషన్ రోహిత్‌ను ఎలిమినేట్ చేసి హోస్ట్ నాగార్జున షాక్ ఇచ్చారు.

అసలు ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా హౌస్‌లోని గ్రీన్ టీం ఓట్లతో ఎలిమినేట్ చేయడం గమనార్హం. బిగ్‌బాస్ చరిత్రలోనే రోహిత్ వంటి కంటెస్ట్ లేడనడంలో అతిశయోక్తి కాదు. ఫస్ట్ నుంచి రోహిత్‌ను హౌస్‌మేట్స్ టార్గెట్ చేశారు. ఆ తరువాత హోస్ట్ నాగార్జున దారుణంగా టార్గెట్ చేయడం జరిగింది.

బిగ్‌బాస్ టీం సైతం అతడిని బాగా ఇబ్బంది పెట్టారు. టాస్క్‌లన్నీ దాదాపుగా గ్రూప్ గేమ్స్ పెట్టడం జరిగింది. గ్రూప్ గేమ్ పెట్టగానే ముందుగా తొలగించేది రోహిత్‌నే. వారాంతంలో నాగ్ వచ్చి నీ గేమ్ ఎక్కడదని మాత్రమే కాకుండా రకరకాల వీడియోలు ప్లే చేసి ఏం చేసినా కూడా ప్రశ్నిస్తూ వచ్చారు.

మరో ట్విస్ట్ ఏంటంటే… బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారిగా రెండవ సారి సీక్రెట్ రూంలో పెట్టడం జరిగింది. రోహిత్‌ను బిగ్‌బాస్ సీక్రెట్ రూంకి పంపించారు. అయితే సీక్రెట్ రూంకి వెళ్లిన వారు దాదాపుగా ఆ తరువాత ఎలిమినేట్ అయిపోయారు. రోహిత్‌కు సీక్రెట్ రూమ్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360