Biggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..
షో ప్రారంభం కాగానే శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ఝాన్సీ గురించి ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటున్నారు. తను కెప్టెన్సీ టాస్క్ నుంచిచ వైదొలగడానికి కారణం ఝాన్సీయేనని ముఖేష్ బాధపడుతున్నాడు. మరోవైపు ముఖేష్ అతని వైపు చూడలేదని ఝాన్సీ పెద్దగా ఏడుపు లంకించుకుంది. వంశీ, త్రిగుణ్.. ముఖేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాముకు పాలు పోసినా దాని బుద్ది చూపిస్తుందని త్రిగుణ్ అన్నాడు. నాడు ఎలిమినేషన్‌లో వర్షిణి ఉండటం వల్లనే సేవ్ చేశాడని తన కోసం సేవ్ […]
Read MoreBigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని అమన్‌కు రోహిత్ చెప్పాడట. ఆ విషయమై రోహిత్‌ని షాలిని నిలదీసింది. ముఖేష్‌ను నామినేట్ చేస్తే వర్షిణి డేంజర్ జోన్‌లోకి వచ్చి తను సేవ్ అయ్యేదాన్ని కదా.. మరి ఎందుకు చేయవద్దన్నావని అడిగింది. అమన్ తనకు సరైన కారణాలు ముఖేష్‌పై లేవని చెప్పాడట. అప్పుడున్న ఈక్వేషన్స్ వేరని రోహిత్ చెప్పాడు. ఇక మీదట ఎవరి గేమ్ వారు […]
Read MoreBiggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్ చేసింది. వర్షిణికి హ్యుమానిటీ లేదంటూ నామినేట్ చేసింది. ముఖేష్‌ను నామినేట్ చేసే దమ్ముందా? అని అడిగావని.. దానికి దమ్మెందుకు? అని షాలిని అడిగింది. తన టీమ్ మెంబర్‌ని సేవ్ చేయడానికి వచ్చానని చెప్పింది. సింపతి డ్రామా అని షాలిని… ఇద్దరిని పక్కనబెట్టుకుని ఆడుతున్నావని షాలిని చెప్పింది. షాలిని బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అని వర్షిణి చెప్పింది. […]
Read MoreBigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?
నిన్న హోస్ట్ నాగార్జున వెళ్లిపోయాక షో ప్రారంభమైంది. షాలినితో సుధీర్ మాట్లాడాడు. ‘నువ్వు చిరుతలా ఆడతావు .. వచ్చిన వాళ్లంతా నువ్వు రోహిత్‌తోనే కనబడుతున్నావంటున్నావు. కాబట్టి చూసుకో.. కోపం తగ్గించుకో’ అని చెప్పాడు. అప్పుడే త్రిగుణ్ వచ్చి పక్కనబెట్టిన ఫుడ్ తీసేస్తున్నానని చెప్పాడు. అప్పుడు షాలిని అది తమదని చెప్పింది. ఆ తరువాత ఫుడ్ కోసం రోహిత్ వచ్చాడు. తన ఫుడ్ ఎవరు తీశారని అడిగాడు. మధ్యాహ్నం తిన్న దానిలో కాస్త పక్కనబెట్టుకున్నట్టుగా చెప్పాడు. శివ్ వచ్చినప్పుడు […]
Read MoreBiggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..
బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు. ఈ వారం ఎప్పుడూ లేనంతగా నాగ్ ఫైర్ మీద ఉన్నారు. నాలుగు ప్రోమోలు వచ్చాయి. ఒక్కటంటే ఒక్క దానిలోనూ ఆయనలో నవ్వు మొహమే కనిపించింది లేదు. చాలా సీరియస్‌గా కనిపించారు. రోహిత్, షాలినిలకు గట్టిగా ఇచ్చిపడేశారు. వాష్ రూమ్ డ్యూటీ సరిగా చేయడం లేదని అపూర్వ చెప్పడంతో వాళ్లకు (రోహిత్, షాలిని) అంత టైమ్ ఎక్కడుంటుంది? […]
Read MoreBiggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్
నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని.. నరేష్ ఓటు కోసం ప్రేక్షకులను అభ్యర్థించాడు. ‘తుడుచుకుంటే పోతానంటే.. 99 సార్లు తుడుచుకుంటానని.. నేనే పోవాలంటే నేనెందుకు ఊరుకుంటా’ అని రామ్ ప్రసాద్ సవాళ్లు విసురుతున్నాడు. నామినేషన్స్ గురించి రోహిత్, అమన్, చరణ్ మాట్లాడుకుంటున్నారు. ‘వెంటనే ఝాన్సీ ఉంది వద్దు.. మళ్లీ వెళ్లి వీటినే నామినేషన్ పాయింట్స్‌లో పెడుతుందని’ అమన్ అన్నాడు. ఝాన్సీ.. ఒకవేళ అగ్నిపరీక్ష […]
Read MoreBiggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు. కానీ సెలబ్రిటీలంతా అతి తెలివి ప్రదర్శించడంలో ఒక అడుగు ముందున్నారు. ఇక ఝాన్సీ కామనర్స్‌తో ఉంటూ సెలబ్రిటీలకు పావులా మారింది. ఆమె గేమ్ ప్లే ఆమెది. ఎవరిని తప్పుబట్టాలో.. ఎవరిని ఒప్పు అనాలో తెలియని పరిస్థితి. ఇక రోహిత్‌కి అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అతని ఓటు బ్యాంకుకు షాలిని బ్రేకర్‌లా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?
‘నారాయణమ్మ’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున సండే షోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందిని లేపి వారి నుంచి ముఖేష్, దేబ్జానిని నాగ్ సేవ్ చేశారు. తను చందమామ అని.. నరేష్ మచ్చ అని దేబ్జాని తనను తాను గొప్పగా చెప్పుకోవడం ఆసక్తికరం. ఇక సండే ఫన్‌డేలో భాగంగా నాగ్ ఓ గేమ్ ఆడించారు. రోహిత్‌ను ‘నువ్వు ఉన్న టీం కంటే అవతలి టీంలో వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు. ఇక మీదట అది వదిలెయ్’ అని […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..
ఇవాళ (శనివారం) నాగార్జున కంటెస్టెంట్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కంట్రోల్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని గ్రహించినట్టున్నారు. అందరినీ కంట్రోల్ చేశారు. శుక్రవారం ఏం జరిగిందో నాగార్జున చూపించారు. శుక్రవారమైతే పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. కెప్టెన్ బాత్రూం దగ్గర జరిగిన చిన్న గొడవ తప్ప. ఇక రెండు ప్రమోషనల్ టాస్క్‌లు ఆడించారు. ఆ తరువాత నాగ్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. అసలు హౌస్‌లో ఏం జరుగుతోందని ఎంట్రీతోనే ఫైర్ అయ్యారు. అమన్, త్రిగుణ్, రోహిత్‌లను గార్డెన్ ఏరియాలోకి పంపించారు. […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..
నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని మిథిలేష్‌ను కన్విన్స్ చేయడానికి ఝాన్సీ ట్రై చేసింది. విన్నర్ మనీ నుంచి తీసుకుని పోవడం చాలా దారుణమని ముఖేష్ చెప్పాడు. అంతా వెళ్లేటప్పుడు మాత్రమే బాగానే సెండాఫ్ ఇచ్చారు. ఆ తరువాత డబ్బులతో బయటకు పంపడమేంటని త్రిగుణ్, ముఖేష్ నానా రచ్చ చేశారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. గేమ్ కోసం.. […]
Read More