Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..

బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో రోహిత్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. జనాల్లో అతనికి ఏమాత్రం క్రేజ్ లేదని భావించినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా కామనర్స్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్న భావనలో ఉన్నారు. సుధీర్, ముఖేష్, వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, ఝాన్సీలను నాగ్ అసలు ఏమీ అనలేదు. పైగా కొందరిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో నాగ్ మాటలు.. ప్రేక్షకుల మాటల్లా తీసుకున్నట్టుగా […]

Read More

Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..

త్రిగుణ్, రామ్ ప్రసాద్, వంశీ కిచెన్ క్లీన్ చేస్తుండగా షో ప్రారంభమైంది. బాత్రూంలో నీళ్లు కారుతున్నాయని రోహిత్ కంప్లైంట్ చేశాడని త్రిగుణ్ చెప్పాడు. అమన్‌ను రామ్ ప్రసాద్.. చికెన్ కర్రీ ఇష్టమా? మటన్ కర్రీ ఇష్టమా? అని అడగడంతో మటన్ ఇష్టమని చెప్పాడు. అంతేకానీ కప్ మాత్రం ఇష్టం లేదన్న మాట అని కౌంటర్ వేశాడు. అలాగే ముఖేష్‌ను కూడా అడిగి ఫన్ చేశారు. కెప్టెన్ రూంలో ముఖేష్, వర్షిణి మీటింగ్. ముఖేష్‌ను ‘నువ్విక్కడ పడుకో.. నేను […]

Read More

లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!

సీనియర్ నటి ఊర్వశి శారద తాజా పరిస్థితి చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇటీవల అక్టోబర్ 2026 మొదటి వారంలో చెన్నైలో జరిగిన ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ ఈవెంట్ కు శారద హాజరయ్యారు. ప్రస్తుతం 81 ఏళ్ల వయసులో ఉన్న ఈ లెజెండరీ నటి వృద్ధాప్య సమస్యల వల్ల సొంతంగా నడవలేక పక్కనున్న వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో […]

Read More

Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు. ముఖేష్‌ చేసిన తప్పులను ఏదో టచ్ చేయాలన్నట్టుగా టచ్ చేశారు. పూర్తిగా తప్పులను సైతం ఎత్తి చూపలేదు. పైగా ప్రశంసలు కురిపించారు. దీంతో ముఖేష్‌కు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. తను చేస్తున్నంతా బయటకు చాలా పాజిటివ్‌గా వెళుతోందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు. దీంతో నామినేషన్స్ విషయంలో చెలరేగిపోయాడు. మరోవైపు వర్షిణి కూడా ఏమాత్రం తగ్గలేదు. అసలు […]

Read More

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?

ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మీడియాలో ఒక రేంజ్‌లో మారుమోగిపోతోంది. దానికి కారణం ఆమె ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఇన్ కమ్ టాక్స్ (IT) అధికారులు సోదాలు చేశారంటూ వచ్చిన వార్తలే. విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో అధికారులు ఆమెపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటూ రకరకాల రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే ఈ ఫేక్ న్యూస్ పై రకుల్ చాలా సీరియస్‌గా […]

Read More

AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం పై అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా […]

Read More

Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?

‘నారాయణమ్మ’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున సండే షోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందిని లేపి వారి నుంచి ముఖేష్‌, దేబ్జానిని నాగ్ సేవ్ చేశారు. తను చందమామ అని.. నరేష్ మచ్చ అని దేబ్జాని తనను తాను గొప్పగా చెప్పుకోవడం ఆసక్తికరం. ఇక సండే ఫన్‌డే‌లో భాగంగా నాగ్ ఓ గేమ్ ఆడించారు. రోహిత్‌ను ‘నువ్వు ఉన్న టీం కంటే అవతలి టీంలో వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు. ఇక మీదట అది వదిలెయ్’ అని […]

Read More

Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్

బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీల హవా నడుస్తోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చినా కూడా వాళ్లకే న్యాయం చేసి.. కామనర్స్‌ని బాగా డౌన్ చేసి వెళుతున్నారని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. శనివారం నాగ్.. వర్షిణిని ‘చెప్పుతో కొట్టురా’ అన్న మాటకు ప్రశ్నించలేదు. ముఖేష్‌ ఆడిన చెత్త గేమ్‌పై ప్రశంసలు కురిపించారు. తన టీంను పక్కనబెట్టి వేరొక టీంను నడిపిస్తే దానికి ప్రశంసలేంటని ప్రేక్షకులు మండిపడుతున్నారు. రామ్ ప్రసాద్ చాలా విషయాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అగ్నిపరీక్షను […]

Read More

ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ టేస్ట్ ఎంత వేగంగా మారుతుందో చూసి యంగ్ హీరోలందరికీ గట్టి షాక్ తగిలింది. వరుస పరాజయాలు ఎదురుకావడంతో అందరూ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు సీరియస్ సెల్ఫ్ అనాలిసిస్ మోడ్‌లోకి వెళ్లిపోయి తమ కెరీర్ ప్లానింగ్‌‌ను సమూలంగా రీసెట్ చేసుకుంటున్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ గురించే. టిల్లు క్యారెక్టర్‌తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న సిద్దు, ఆ బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి […]

Read More

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!

సినిమాకు ఒక గ్రామర్ ఉంటుంది అంటారు కదా.. కానీ ఆ గ్రామర్‌ను బ్రేక్ చేసి అసలు హద్దులు ఎందుకు ఉండాలి అని ప్రశ్నించిన అరుదైన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో రీసెంట్‌గా తుదిశ్వాస విడిచిన ఈ లెజెండ్ జర్నీ చూస్తే ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ రావాల్సిందే. 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే ఆర్ట్స్ అంటే పిచ్చి. మద్రాసులో ఫిజిక్స్ చదువుతున్న టైమ్‌లో థియేటర్ నాటకాల మీద […]

Read More