Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి చరణ్.. ఎంట్రీ ఎప్పుడంటే..!

బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎవరూ బయటకు పోయింది దాదాపుగా లేదు. 10వ సీజన్‌లో మాత్రం ఆర్‌జే చరణ్ మహాదేవ్, చైత్ర ఇద్దరూ వెళ్లిపోయారు. అది కూడా తొలివారమే. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరిలో ఒకరిని ప్రేక్షకుల ఓటింగ్‌తో హౌస్‌లోకి తీసుకురావాలని బిగ్‌బాస్ టీం భావించింది. ఈ క్రమంలోనే చరణ్, చైత్ర ఇద్దరూ తమకు ఓటు చేయాలని సోషల్ మీడియాలో వీడియో సందేశాలు పెట్టారు. […]

Read More

Biggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..

నామినేషన్స్ గురించి కంటెస్టెంట్స్ అంతా చేస్తున్న డిస్కెషన్ ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. సృష్టితో సుధీర్ తనను బ్యాక్‌స్టాబ్ చేశాడని చెప్పుకొచ్చాడు. సుధీర్ మొహం కూడా చూడలేదని తనకు లేదని చెప్పాడు. ఫజిల్ గేమ్‌లో తనకు హెల్ప్ చేశానని చెప్పుకొచ్చాడు. నరేష్, దేబ్జాని మధ్య కూడా నామినేషన్స్ గురించి డిస్కషన్ జరిగింది. త్రిగుణ్ టాప్ 5లో ఉంటాడని రోహిత్ చెప్పాడు. బలాలు, బలహీనతల గురించి తెలుసుకుని వచ్చాడని.. తాను కూడా అదే చేశానని రోహిత్ చెప్పాడు. హౌస్‌లో […]

Read More

Biggboss 10 Telugu: రోహిత్, షాలిని లవ్.. కన్ఫర్మ్ చేసిన రామ్ ప్రసాద్

బిగ్‌బాస్ 10 తెలుగు చాలా ఆసక్తికరంగా సాగుతోంది. నిన్న నామినేషన్స్ రచ్చ లేపాయి. వాస్తవానికి శనివారం హోస్ట్ నాగార్జున అందరినీ వదిలేసి రోహిత్‌కు మాత్రమే క్లాస్ తీసుకున్నారు. షో అంతా కూడా రోహిత్‌ను ఏదో ఒకరకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆట తీరు మార్చుకోమని కూడా సలహా ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత ఇక అంతా రోహిత్‌కు ఎగెనెస్ట్ అవుతారని భావించారు. కానీ అనూహ్యంగా త్రిగుణ్‌కు ఎగెనెస్ట్ అవడం చూసే ఆడియెన్స్‌నే కాకుండా అతడిని సైతం షాక్‌కు […]

Read More

అంజలి లేటెస్ట్ ఫొటోలు.. చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న ‘గీతాంజలి’!

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి మరోసారి తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో కనిపించిన ఆమె ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోషూట్‌లో అంజలి సంప్రదాయ చీరకట్టులో కనిపించారు. క్రీమ్ కలర్ చీరకు గోల్డ్ వర్క్‌తో కూడిన పర్పుల్ బ్లౌజ్‌ను జోడించి, భారీ జుంకాలు, బ్రేస్‌లెట్‌తో తన లుక్‌ను పూర్తి చేశారు. సహజమైన మేకప్, లూజ్ హెయిర్ […]

Read More

Biggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్

ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun), రోహిత్ మధ్య కూడా కృష్ణుడి (Krishnudu) విషయంలో కాన్వర్సేషన్ జరిగింది. కృష్ణుడిని తనను వీక్ అనలేదని చెప్పాడు. వర్షిణి(Varshini)తో త్రిగుణ్ (Thrigun) గురించి సుధీర్ మాట్లాడాడు. మరోవైపు దేబ్జాని(Debjani), ముఖేష్ మధ్య ర్యాపో బాగా బిల్డ్ అవుతోంది. రోహిత్ (Rohith) వచ్చే వరకూ త్రిగుణ్ గిన్నెలు తోముతున్నాడు. పిలిచి మరీ తన సర్వీస్‌ను గుర్తు పెట్టుకోమని […]

Read More

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. స్క్రీన్ షేక్ అయిపోతుందేమో మరి..?

నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా (Dasara Movie) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా గురించి బయటికి వస్తున్న వార్తలు చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లాక్ అవ్వడం […]

Read More

Fauzi: ‘ఫౌజీ’ సమస్యేంటి.. ప్రభాస్‌కు క్లారిటీ లేదా..? హను కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందనే డైలమా అందరినీ వేధిస్తోంది. ప్రభాస్ లాంటి ఒక రేంజ్ ఉన్న స్టార్ హీరోను, అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోను పెట్టుకుని సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలకు కనీస ప్లానింగ్ లేదా అన్న ప్రశ్నలు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు మొదలైందో, అసలు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ […]

Read More

Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్

బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ వీక్ తర్వాత మరింత రసవత్తరంగా మారింది. అంతా స్ట్రాటజీలు మార్చేసినట్టుగా ఇవాళ (సోమవారం) వచ్చిన ఫస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా సుధీర్. ఒక్కసారిగా చాలా మారిపోయాడు. కారణం సృష్టి కూడా కావొచ్చు. నిన్న మొన్నటి వరకూ త్రిగుణ్ మాటలకు తలూపిన వ్యక్తుల్లో సుధీర్ కూడా ఒకడు. ఉన్నట్టుండి సడెన్‌గా మారిపోయాడు. త్రిగుణ్‌కి రివర్స్ అయ్యాడు. ఇప్పటి వరకూ జరిగినవన్నీ రీకాల్ చేసుకున్నాడో ఏమో కానీ త్రిగుణ్ ఎప్పుడు ఏమన్నాడో ఎలా ఫ్లిప్ […]

Read More

ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..

బిగ్‌బాస్ 10 తెలుగు ఆదివారం ఎపిసోడ్ (Bigg Boss 10 Telugu Sunday episode) ‘జై జై గణేశ’ సాంగ్‌తో ప్రారంభమైంది. నిన్న హృదయానికి దగ్గర ఎవరు? దూరమెవరు? అనే టాస్క్ కంటెస్టెంట్స్‌కి ఇచ్చారు. కొందరు చెప్పారు. మరికొందరు చెప్పాల్సి ఉంది. వారితో నేడు ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. హౌస్‌లో కొందరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని అది బయటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉందని నాగ్ చెప్పారు. దానిని మార్చుకోమని రోహిత్, సృష్టి, షాలినిలకు చెప్పారు. ఇక నెక్ట్స్ […]

Read More

Biggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..

బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) వస్తారు.. ఒక్కొక్కరికీ బ్యాండ్ బాజా బారాత్ అనుకుంటే.. బ్యాండ్ లేదు.. బాజాల్లేవు. ఇంకేం బారాత్.. అంతా నిల్ డెస్పరాండం. ఆయన కూడా రోహిత్ నామ జపం చేసి వెళ్లిపోయారు. ఒక చిన్న మాటను పట్టుకుని చిలవలు పలవలు చేసి ఇష్టానుసారంగా రోహిత్‌ (Rohith)ను ఆడుకుని వెళ్లిపోయారు. ఇక ఆ క్షణం నుంచి సోషల్ మీడియా […]

Read More