Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. ఆయన గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. బయట జరిగే నెగిటివిటీ, తనపై వచ్చే కామెంట్స్ లేదా ట్రోల్స్ ఏవీ బాస్ పట్టించుకోరేమో, ఆయన ప్రపంచం ఆయనదేనేమో అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటంటే, బయట జరిగే ప్రతీ చిన్న విషయం ఆయన వరకు వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఆయన వెంటనే […]

Read More

‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?

‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి అని చెప్పడానికి అందులోని కొన్ని సన్నివేశాలే ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినా కూడా, సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఒక రేంజ్‌లో హీరోగా చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో ఈ సీన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు నిజంగానే మైండ్ బ్లాక్ అయిందనే […]

Read More

Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్

ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు కాస్త దూరంగా ఉంటున్నారు. తిరిగి రోహిత్‌కి కాస్త దగ్గరైనట్టుగా కనిపించాడు. గొడవలు కూడా చాలా వరకూ తగ్గాయి. కానీ ఇప్పుుడు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు రాజుకున్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తోంది. దీనికి కారణం మిథిలేష్. హౌస్‌లో అతను ఉన్నది కొన్ని గంటలే అయినా కూడా రూ.15 లక్షలతో బయటకు వెళ్లిపోయాడు. హౌస్‌లో […]

Read More

Biggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..

హోస్ట్ నాగార్జున వచ్చి శుక్రవారం ఎపిసోడ్ చూశారు. వైట్ గోల్డ్ సంస్థ నుంచి కెప్టెన్ అయిన ముఖేష్‌కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తరువాత అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వారంతా.. కూర్చొని ముఖేష్‌కు వచ్చిన స్టార్ గురించి చర్చించుకుంటున్నారు. మిథిలేష్‌ను జిమ్ పెట్టుకోమను.. వర్షిణిని సాయంగా పంపిస్తానని ముఖేష్ అన్న మాటలను రోహిత్ చెప్పాడు. ఆ తరువాత అపూర్వ, సుధీర్‌ల మధ్య జరిగింది. సృష్టి మాట్లాడిన మాటల గురించి అపూర్వ సుధీర్‌తో ఆమె మాట్లాడిన మాటలపై నిలబడుతున్నట్టు […]

Read More

అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?

మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక పవర్ ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇంతటి అద్భుతమైన నటుడు మోహన్ బాబును కేవలం తమ సినిమాల్లోకి తీసుకోవడం కాదు.. ఆయనలోని అసలైన నటుడిని, ఆయనకున్న మాస్ ఇమేజ్ ను వాడుకోవడం కూడా దర్శకులకు కచ్చితంగా తెలియాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటి జనరేషన్ యువ దర్శకులకు మోహన్ […]

Read More

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒకే ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఆ యువ దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి లాంటి పెద్ద సీజన్లో ఎదురుగా సూపర్ స్టార్ లాంటి అగ్ర హీరో సినిమా ఉన్నా సరే ఎక్కడా తగ్గకుండా నిలిచి గెలిచాడు. ఆ ఒక్క భారీ విజయంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ […]

Read More

Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..

మొత్తానికి ఇవాళంతా షో గొడవలతోనే నిండిపోయింది. బిగ్‌బాస్‌కి కావల్సిన దానికంటే ఎక్కువే కంటెంట్ వచ్చింది. షో ప్రారంభంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ గురించి సృష్టి, అమన్ మధ్య చర్చ జరుగుతోంది. ముఖేష్, ఝాన్సీ కలిసి ఆడుతారని అమన్ చెప్పాడు. ఆ తరువాత రోహిత్, చరణ్ మధ్య జరిగింది. టెంపర్ రేపాడని అమన్ గురించి రోహిత్ చెబుతున్నాడు. ఎవరు మన గురించి అడిగినా కూడా అమన్ అన్నీ చెప్పేస్తున్నాడని చరణ్‌కి రోహిత్ చెప్పాడు. చాలా మ్యానిప్యులేట్ అవుతున్నాడని ఫీలవుతున్నాడు. […]

Read More

Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..

బిగ్‌బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్‌కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్‌ని వదిలేసి రోహిత్‌ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్‌లో […]

Read More

ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాల లైనప్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సంక్రాంతి బరిలో దిగుతున్న కాకా సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో పని చేయబోతున్నారు అనే దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నేచురల్ స్టార్ నాని […]

Read More

నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?

ఒకప్పుడు నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టేవాళ్లు. సినిమా టాక్ ఎలా ఉన్నా, రివ్యూలు ఏమొచ్చినా సరే ఫ్యామిలీస్ అంతా కలిసి కచ్చితంగా వెళ్లి ఓసారి చూద్దాం అనుకునేంత గుడ్ విల్, నమ్మకం ఆయన సొంతం. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని క్యారెక్టరైజేషన్, క్యూట్ లవ్ స్టోరీస్, న్యాచురల్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆయనకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా […]

Read More