Menu
BREAKING
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు కన్నుమూత..!   |   అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..

Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్

Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్

ఇటీవలి కాలంలో త్రిగుణ్ కాస్త తగ్గాడు. దీనికి కారణం.. ఆయన స్ట్రాటజీ ఏంటనేది అందరికీ తెలిసిపోవడమే. దీంతో అంతా ఆయనకు కాస్త దూరంగా ఉంటున్నారు. తిరిగి రోహిత్‌కి కాస్త దగ్గరైనట్టుగా కనిపించాడు. గొడవలు కూడా చాలా వరకూ తగ్గాయి. కానీ ఇప్పుుడు తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లో మంటలు రాజుకున్నాయి. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ వార్ నడుస్తోంది. దీనికి కారణం మిథిలేష్. హౌస్‌లో అతను ఉన్నది కొన్ని గంటలే అయినా కూడా రూ.15 లక్షలతో బయటకు వెళ్లిపోయాడు. హౌస్‌లో మాత్రం మంటలు అంటుకున్నాయి. మిథిలేష్ రూ.15 లక్షలతో బయటకు వెళతానంటున్నాడు.. సపోర్ట్‌గా ఎవరు ఓటు వేస్తారంటే అగ్ని పరీక్ష టీం మొత్తం చేతులెత్తింది.

రూ.15 లక్షలు.. విన్నర్ అమౌంట్ నుంచి కట్ అవుతాయని హోస్ట్ నాగార్జున చెప్పడంతో అవి తీసుకెళ్లడానికి వీల్లేదని.. ముఖేష్, త్రిగుణ్ గొడవ చేశారు. ఇవాళ విడుదలైన ప్రోమో ప్రకారం దీని గురించి పెద్ద గొడవ జరిగింది. మిథిలేష్‌కు అనుకూలంగా ఓటు వేయడంపై త్రిగుణ్ మండిపడ్డాడు. ఆ రూ.15 లక్షలు నావంటే నావంటూ త్రిగుణ్, ముఖేష్.. అగ్నిపరీక్ష టీంపై పడ్డారు. ఈ నేపథ్యంలో అమన్ వర్సెస్ త్రిగుణ్ పెద్ద గొడవే జరిగింది. ఒకరి మీదకు మరొకరు వెళ్లడంతో రోహిత్, చరణ్, వంశీ వెళ్లి ఆపేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ మరో ప్రోమోలో త్రిగుణ్‌ను కన్నింగ్ అని రోహిత్ చెప్పడం.. అతనికి సంబంధించిన రెండు వీడియోలు రోహిత్ గురించి చెబుతున్నాయని త్రిగుణ్ అనడం వంటివి జరిగాయి. మొత్తానికి రోహిత్ వర్సెస్ త్రిగుణ్ రైవలరీ మళ్లీ ప్రారంభమైంది.

Telugu Cinema 360

Writer and contributor at Telugu Cinema 360