Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

దుల్కర్ సల్మాన్ ‘శ్రీ శ్రీ’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘బొమ్మ బొమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థకు 10వ మైలురాయి ప్రాజెక్ట్ (#SLV10)గా రూపొందుతుండగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించగా, ఇప్పుడు చిత్ర బృందం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. […]

Read More

Lenin Collections: ₹60 కోట్లు దాటిన అఖిల్ ‘లెనిన్’.. వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ ఇవే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కీలక మైలురాయిని అందుకుంది. రెండో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹60 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. అఖిల్ కెరీర్‌లో బాక్సాఫీస్ పరంగా అత్యంత ముఖ్యమైన చిత్రాల్లో ఒకటిగా ‘లెనిన్’ నిలుస్తోంది. 11వ రోజు నాటికి అందుబాటులో ఉన్న ట్రేడ్ అంచనాల ప్రకారం ‘లెనిన్’ భారత్‌లో సుమారు ₹44.39 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇండియా గ్రాస్ సుమారు ₹50.94 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ల […]

Read More

Chennai Love Story Day 1 Collections: కిరణ్ అబ్బవరం సినిమాకు మంచి ఓపెనింగ్

కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు విడుదలకు ముందు ఏర్పడిన ఆసక్తి తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కూడా కనిపించినట్లు ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి. తాజా బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం ‘చెన్నై లవ్ స్టోరీ’ తొలి రోజు భారత్‌లో సుమారు ₹4.4 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇండియా గ్రాస్ సుమారు ₹5.19 కోట్లు కాగా, […]

Read More

ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ZEE5 ఈ చిత్రం డిజిటల్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఈ ఆగస్టులో తెలుగు ZEE5లో స్ట్రీమింగ్ కానుండగా, ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ప్లాట్‌ఫామ్ తెలిపింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘వంద దేవుళ్లు’ థియేటర్లలో మంచి స్పందనను అందుకుంది. హృదయాన్ని హత్తుకునే కథ, […]

Read More

‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్: కోర్ట్‌రూమ్ సస్పెన్స్‌తో ఆసక్తి రేపిన శ్రీకాంత్ సిరీస్.. చిరంజీవి ప్రశంసలు హైలైట్

జీ5 ఒరిజినల్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురామ్ చాప్టర్ 1’ ట్రైలర్ ఆకట్టుకునే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. భావోద్వేగం, మిస్టరీ, లీగల్ డ్రామాను సమతూకంగా మిళితం చేస్తూ కట్ చేసిన ట్రైలర్ చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం ఈ సిరీస్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ట్రైలర్ ప్రారంభంలో తన కూతురు కనిపించకుండా పోవడంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు […]

Read More

ఆగస్టు 7న థియేటర్లలోకి ‘కొరియన్ కనకరాజు’.. వరుణ్ తేజ్ పవర్‌ఫుల్ లుక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చింది. హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ అంశాలను వినోదాత్మకంగా మేళవించిన కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తొలి పాట ‘కంసంనిదా’ కూడా మంచి […]

Read More

#ChiruBobby2: వర్షంలో 12 గంటలు నిరవధికంగా షూటింగ్..

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 (#చిరు158) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తుండటంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచే భారీ రెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ […]

Read More

దర్శకుడిని పెళ్లి చేసుకున్న నటి కలర్స్ స్వాతి

ప్రముఖ నటి కలర్స్ స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, “Hitched. 08-07-2026” అనే చిన్న క్యాప్షన్‌తో తమ కొత్త జీవితాన్ని అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో స్వాతి, శ్రీకాంత్ నాగోతి సంప్రదాయ హిందూ వివాహ పద్ధతుల్లో పవిత్ర అగ్ని సాక్షిగా వివాహ బంధంలోకి […]

Read More

‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల…

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ బయోపిక్ 2027 మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో భారత క్రికెట్ చరిత్రలో […]

Read More

‘ఓ.! సుకుమారి’ సెన్సార్ పూర్తి.. జూలై 17న పాన్ ఇండియా రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గ్రామీణ కుటుంబ వినోదభరిత చిత్రం ‘ఓ.! సుకుమారి’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న శివం భజే తర్వాత అదే బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, […]

Read More