Biggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..
బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది. నాగ్ రాగానే శుక్రవారం ఏం జరిగిందో ప్లే చేశారు. త్రిగుణ్ ఎక్కడున్నా రోహిత్ గురించి తప్ప మరేం మాట్లాడడు. ప్రస్తుతం వాష్ రూమ్ దగ్గ కూడా ముఖేష్‌తో త్రిగుణ్ చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. రోహిత్ అందరి మధ్య చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతన్నాడు. ఆ తరువాత కూడా త్రిగుణ్.. వెళ్లి రోహిత్‌తో చర్చ […]
Read MoreBiggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్
బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) అంచనాలకు అందకుండా ఉంది. త్రిగుణ్ (Thrigun) ఏ రేంజ్‌లో డోస్ ఉంటుందో చూడాలని ప్రేక్షకులంతా ఆసక్తిగా శనివారం కోసం ఎదురు చూస్తుంటే.. శనివారం హోస్ట్ నాగార్జున (Nagarjuna) తాపీగా వచ్చి మిల్క్ షేక్ తాగించి మరీ రోహిత్ (Rohith)కి డోస్ ఇచ్చారు. అసలు రోహిత్‌కి డోస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాని వెనుక మతలబ్ ఏంటో చూద్దాం. బిగ్‌బాస్ యాజమాన్యం ఎప్పుడైనా తమకు పనికి వచ్చేలా ఏ […]
Read MoreBiggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..
గతంలో బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ నాగార్జున వచ్చి ఈసారి బిగ్‌బాస్ ఇలా ఉండబోతోంది.. అలా ఉండబోతోదంటూ మాటలు చెప్పేవారు. కానీ అంత ఉండేది కాదు.. ఈసారి మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నారు. మామూలు ట్విస్ట్‌లు కాదవి. ఒక్క తెలుగులోనే కాదు.. ఏ భాషలోనూ ఇలాంటి ట్విస్ట్‌లు ఉండి ఉండవేమో. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ప్రతిదీ వావ్ అనిపించేలానే ఉంది. మొత్తమ్మీద ఝాన్సీ వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులకు చేతి […]
Read Moreబిగ్ బాస్ లో ట్విస్ట్‌లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ భారీ ట్విస్ట్‌లు…
చరణ్ ఎలిమినేషన్ గురించి డిస్కషన్‌తో షో ప్రారంభమైంది. రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి అయితే బయటపడ్డాడు కానీ ఇంకా హౌస్‌మేట్ కాదని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత దేబ్జాని, రోహిత్ మధ్య కాన్వర్సేషన్. మన మధ్య ఉన్న విభేదాలన్నీ పక్కనబెట్టి కలిసి ఉందాం అని రోహిత్‌కు దేబ్జాని చెప్పింది. దీనికి రోహిత్ ‘‘ఈ నాలుగు రోజుల పాటు నిన్ను చూసిన తర్వాత నీకు ఫిల్టర్స్ అనేవి లేవనిపించింది. చరణ్ వెళ్లిపోయాడు. నేను దానిలో ఉండిపోయా. […]
Read More‘ఇరుముడి’తో ఏం నేర్చుకున్నారు.. మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా స్టార్ హీరోలు..?
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పాఠం నేర్పిందనే చెప్పాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే పండగ సీజన్ కావాలి, టికెట్ రేట్లు పెంచాలి, సోలో రిలీజ్ దొరకాలి లాంటి ఎన్నో లెక్కలు వేసుకునే మేకర్స్ అందరికీ ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫెస్టివల్ అడ్వాంటేజ్ లేదు, సెలవులు లేవు. పైగా టికెట్ హైక్స్ అస్సలు లేవు. దీనికి […]
Read MoreBiggboss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ స్టార్ట్..!
బిగ్‌బాస్ 10 తెలుగు ఆరంభమే చాలా ఆసక్తికరంగా జరిగింది. కంటెస్టెంట్స్ అంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. ప్రారంభంతోనే రైవలరీ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రారంభం కానిది.. లవ్ ట్రాక్ మాత్రమే. ప్రస్తుతం అది కూడా ప్రారంభం కానుందా? లవ్ ట్రాక్ ఏమైనా నడవనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. ఎవరెవరికి మధ్య అంటారా? దేబ్జాని, రోహిత్ మధ్య. లైవ్ చూస్తున్నవారంతా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తాజాగా దేబ్జాని, రోహిత్ కూర్చొని మాట్లాడుకున్నారు. తన తెలుగు పట్టించుకోవద్దని తన […]
Read MoreBiggboss 10 Telugu: చైత్ర వర్సెస్ షాలిని.. హౌస్‌మేట్స్‌గా రోహిత్, వంశీ
మహా పరీక్షలో భాగంగా ఎవరైనా ఎప్పుడైనా హౌస్‌మేట్ కాకుండానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికే రామ్ ప్రసాద్ (Ram Prasad), చరణ్(Charan) హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. కాబట్టి హై రిస్క్ జోన్ నుంచి హౌస్‌మేట్‌గా మారే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. నెక్ట్స్ టాస్క్ కోసం రెండు గ్రూపులను ఇద్దరిని ఎన్నుకుని చెప్పమన్నారు. రోహిత్ టీంనుంచి రోహిత్, వంశీ.. దేబ్జాని టీం నుంచి త్రిగుణ్ (Trigun), ముఖేష్ (Mukesh) వస్తారని చెప్పారు. ఆ తరువాత […]
Read MoreBiggboss 10 Telugu: మిడ్‌వీక్ ఎలిమినేషన్ నిజమేనా? అసలా వ్యక్తే ఎందుకు?
బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగనుందని టాక్ నడుస్తోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే అసలు ఆ కంటెస్టెంటే ఎందుకు? అనేది తెలుసుకుందాం. మిడ్‌వీక్ ఎలిమినేష్ నిజంగానే జరుగుతోందా? లేదంటే బిగ్‌బాస్ చెప్పిన ఈ వారం ఒకరికి మించి ఎలిమినేషన్ జరుగుతుందన్నట్టుగా చెప్పినందుకు అలా అనుకుంటున్నారా? కారణం ఏదైనా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి బాగానే టాక్ నడుస్తోంది. తొలి వారం ఎలిమినేషన్‌పై విపరీతమైన […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?
ఇవాళ (బుధరాం) బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss 10 Telugu)లో మహా పరీక్షలో భాగంగా తమ బాస్‌ను కాపాడుకునేందుకు బాగా యత్నించినా కూడా వారి ఫౌల్ గేమ్ కారణంగా బిగ్‌బాస్ వారిని శిక్షించాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్‌లో పెట్టాలని తెలిపాడు. రామ్ ప్రసాద్ కెమెరా దగ్గరకు వెళ్లి తనను తాను హైరిస్క్ జోన్‌లో పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత తమ టీం దగ్గరకు వెళ్లి కూడా తాను […]
Read MoreBiggboss 10 Telugu: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్?
బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియడం లేదు కానీ.. ముందుగానే బిగ్‌బాస్ హై రిస్క్, నో రిస్క్ జోన్ అని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రికే మిడ్ వీక్ ఎలిమినేషన్ (Mid Week Elimination) జరగనుందని టాక్. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ చరిత్రలో ఇలా ఫస్ట్ వీకే మిడ్ […]
Read More