అంజలి లేటెస్ట్ ఫొటోలు.. చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న ‘గీతాంజలి’!
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి మరోసారి తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు....
