Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్
బిగ్బాస్ హౌస్లో సెలబ్రిటీల హవా నడుస్తోంది. వీకెండ్లో హోస్ట్ నాగార్జున వచ్చినా కూడా వాళ్లకే న్యాయం చేసి.. కామనర్స్ని బాగా డౌన్ చేసి వెళుతున్నారని నెట్టింట ఆగ్రహం...
