‘మా ఇంటి బంగారం’ టీమ్‌కు చిరంజీవి అభినందనలు.. సమంత-రాజ్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. దర్శకురాలు నందిని...
