Biggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్
ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun), రోహిత్ మధ్య కూడా కృష్ణుడి (Krishnudu) విషయంలో కాన్వర్సేషన్ జరిగింది. కృష్ణుడిని తనను వీక్ అనలేదని చెప్పాడు. వర్షిణి(Varshini)తో త్రిగుణ్ (Thrigun) గురించి సుధీర్ మాట్లాడాడు. మరోవైపు దేబ్జాని(Debjani), ముఖేష్ మధ్య ర్యాపో బాగా బిల్డ్ అవుతోంది. రోహిత్ (Rohith) వచ్చే వరకూ త్రిగుణ్ గిన్నెలు తోముతున్నాడు. పిలిచి మరీ తన సర్వీస్‌ను గుర్తు పెట్టుకోమని […]
Read MoreBiggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్
బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ వీక్ తర్వాత మరింత రసవత్తరంగా మారింది. అంతా స్ట్రాటజీలు మార్చేసినట్టుగా ఇవాళ (సోమవారం) వచ్చిన ఫస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా సుధీర్. ఒక్కసారిగా చాలా మారిపోయాడు. కారణం సృష్టి కూడా కావొచ్చు. నిన్న మొన్నటి వరకూ త్రిగుణ్ మాటలకు తలూపిన వ్యక్తుల్లో సుధీర్ కూడా ఒకడు. ఉన్నట్టుండి సడెన్‌గా మారిపోయాడు. త్రిగుణ్‌కి రివర్స్ అయ్యాడు. ఇప్పటి వరకూ జరిగినవన్నీ రీకాల్ చేసుకున్నాడో ఏమో కానీ త్రిగుణ్ ఎప్పుడు ఏమన్నాడో ఎలా ఫ్లిప్ […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..
బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది. నాగ్ రాగానే శుక్రవారం ఏం జరిగిందో ప్లే చేశారు. త్రిగుణ్ ఎక్కడున్నా రోహిత్ గురించి తప్ప మరేం మాట్లాడడు. ప్రస్తుతం వాష్ రూమ్ దగ్గ కూడా ముఖేష్‌తో త్రిగుణ్ చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. రోహిత్ అందరి మధ్య చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతన్నాడు. ఆ తరువాత కూడా త్రిగుణ్.. వెళ్లి రోహిత్‌తో చర్చ […]
Read MoreBiggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్
బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) అంచనాలకు అందకుండా ఉంది. త్రిగుణ్ (Thrigun) ఏ రేంజ్‌లో డోస్ ఉంటుందో చూడాలని ప్రేక్షకులంతా ఆసక్తిగా శనివారం కోసం ఎదురు చూస్తుంటే.. శనివారం హోస్ట్ నాగార్జున (Nagarjuna) తాపీగా వచ్చి మిల్క్ షేక్ తాగించి మరీ రోహిత్ (Rohith)కి డోస్ ఇచ్చారు. అసలు రోహిత్‌కి డోస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాని వెనుక మతలబ్ ఏంటో చూద్దాం. బిగ్‌బాస్ యాజమాన్యం ఎప్పుడైనా తమకు పనికి వచ్చేలా ఏ […]
Read MoreRohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?
బిగ్‌బాస్ (Bigg Boss 10 Telugu) గతంలో అయితే వచ్చిన తొలి వారం కంటెంట్ ఏమీ వచ్చి ఉండేది కాదు. అంతా చక్కగా రాముడు మంచి బాలుడు అనేలా నడుచుకునేవారు. అంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఉండేవారు. పదవ సీజన్ అలా కాదు. సీన్ మారింది.. సీజన్ మారింది. కంటెస్టెంట్స్ బాగా తెలివిమీరి పోయారు. ముందు తమకు అపోనెంట్ ఎవరనేది తెలుసుకుని మరీ వచ్చి టార్గెట్ చేయడం ఆరంభించారు. అలా ఆపరేషన్ […]
Read MoreBiggboss 10 Telugu Thrigun: హైలైట్ అవుతున్న త్రిగుణ్.. ప్లస్సా, మైనస్సా?
తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే త్రిగుణ్ (Thrigun) హైలైట్ అవడం ప్రారంభమైంది. కొన్నిసార్లు ప్లస్ అవుతుంటే.. మరికొన్ని సార్లు మైనస్ అవుతున్నాడు. మరి అతనికి కొన్నిసార్లు చూపిస్తున్న రూడ్‌నెస్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? చూద్దాం. వాస్తవానికి హౌస్‌లో కొన్ని గంటల్లోనే హైలైట్ అవుతున్నవారు కొందరే ఉన్నారు. వారిలో త్రిగుణ్ ముందుండగా.. రామ్ ప్రసాద్(Ram Prasad), ముఖేష్, రోహిత్ (Rohit) ముఖ్యంగా […]
Read More