Menu
BREAKING
Bigg Boss10 Telugu: శ్వేత, నీతూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..   |   Bigg Boss10 Telugu: నేడు షో మొత్తం ముఖేష్ చుట్టూనే.. నోరు జారిన దేబ్జాని   |   Bigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్‌కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్   |   Bigg Boss10 Telugu: వంశీకి క్లాస్.. త్రిగుణ్‌కు మాస్ ఎలివేషన్   |   Bigg Boss10 Telugu: ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?   |   Bigg Boss10 Telugu: కెప్టెన్ అయిన అమన్.. నరేష్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామ్ ప్రసాద్   |   Bigg Boss10 Telugu: నాగ్ సహా ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన చరణ్   |   మారిపోయిన జేమ్స్ బాండ్.. నయా బాంబ్ బాబు ఎవరో తెలుసా..?   |   2000 కోట్ల దిశగా రామాయణ.. ఆ రికార్డు రాముడి సొంతం అవుతుందా..?   |   నేను రాను.. వచ్చే సమస్యే లేదు.. కుండ బద్ధలు కొట్టిన రోహిత్ నాయుడు..!   |   ట్రెండింగ్‌లో జటాయు ఎర్త్స్ సెంటర్.. ఆ వైరల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా..?   |   ‘వారణాసి’ వాయిదా దాదాపు ఖాయమేనా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?   |   ఫేక్ గాళ్ల తాట తీయండి.. కేంద్రమంత్రికి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి విన్నపం..!   |   అనిల్ రావిపూడితో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అవసరమా.. అవసరమే..!   |   బాహుబలి 2 ఔట్.. నెక్ట్స్ టార్గెట్ ధురంధర్ 2.. అక్కడ రామాయణ ఊచకోత..!

Bigg Boss10 Telugu: శ్వేత, నీతూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..

Bigg Boss10 Telugu: శ్వేత, నీతూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..

బిగ్‌‌బాస్ 10 తెలుగు మరో నాలుగు వారాలే ఉంది. ఇదిలా ఉండగా గతవారం హౌస్ నుంచి నీతూ ఎలిమినేట్ అయ్యింది. అంతుకు ముందు వారం శ్వేత ఎలిమినేట్ అయ్యింది. మరి వీరిద్దరూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో తెలుసుకుందాం. బిగ్‌బాస్‌లో రెమ్యూనరేషన్ వారానికి ఉంటుంది. శ్వేత, నీతూ ఇద్దరూ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారే. ఇద్దరూ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అయితే శ్వేత నాయుడు వారానికి రూ.1.5 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. ఆమె హౌస్‌లో ఐదు వారాల పాటు ఉంది. దీనికి గాను శ్వేత బిగ్‌బాస్ నుంచి మొత్తంగా రూ.7 లక్షల నుంచి రూ.7.5 లక్ష వరకూ అందుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇక నీతూ వచ్చేసి శ్వేత కంటే ఒక వారం ఎక్కువే ఉంది. ఆమె వారానికి సుమారు రూ. 1.2 లక్షలు – రూ. 1.5 లక్షలుగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆరు వారాల పాటు ీతూ హౌస్‌లో ఉంది. దీంతో ఆమెకు సుమారు రూ. 7.2 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకూ రెమ్యూనరేషన్ అందినట్టుగా తెలుస్తోంది. మరికొన్ని నివేదికల ప్రకారం అయితే రూ.10 లక్షల నుంచి 11 లక్షల వరకూ అందుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇవాళ బిగ్‌బాస్ గత సీజన్ కంటెస్టెంట్స్ వచ్చి బడ్డీలుగా నిలిచి ప్రస్తుత కంటెస్టెంట్లకు సాయం చేస్తున్నారు. అలా సంజన, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ పడాల, దివ్య నికిత వచ్చారు.

Pranav

Writer and contributor at Telugu Cinema 360