Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..
ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు దేబ్జాని, ముఖేష్ చర్చించుకుంటున్నారు. వర్షిణి చెప్పినా తాను విననని సుధీర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తనకు చెప్పదు అని చెప్పాలంటూ హితబోధ చేసింది. రామ్ ప్రసాద్, నరేష్ మధ్య సైతం శ్రష్టి నిన్న సుధీర్‌పై గుద్దుతే పళ్లు రాలతాయంటూ వెళ్లడంపై చర్చ జరిగింది. ఆ పాయింట్ మీద శ్రష్టికి నామినేషన్ వేయమని నరేష్‌కి […]
Read MoreBiggboss10 Telugu: సంచాలక్‌గా వర్షిణి వరస్ట్.. ఎవరి స్కెచ్‌లు వారివే..
నామినేషన్స్ గురించి కంటెస్టెంట్స్ అంతా చేస్తున్న డిస్కెషన్ ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. సృష్టితో సుధీర్ తనను బ్యాక్‌స్టాబ్ చేశాడని చెప్పుకొచ్చాడు. సుధీర్ మొహం కూడా చూడలేదని తనకు లేదని చెప్పాడు. ఫజిల్ గేమ్‌లో తనకు హెల్ప్ చేశానని చెప్పుకొచ్చాడు. నరేష్, దేబ్జాని మధ్య కూడా నామినేషన్స్ గురించి డిస్కషన్ జరిగింది. త్రిగుణ్ టాప్ 5లో ఉంటాడని రోహిత్ చెప్పాడు. బలాలు, బలహీనతల గురించి తెలుసుకుని వచ్చాడని.. తాను కూడా అదే చేశానని రోహిత్ చెప్పాడు. హౌస్‌లో […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..
బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది. నాగ్ రాగానే శుక్రవారం ఏం జరిగిందో ప్లే చేశారు. త్రిగుణ్ ఎక్కడున్నా రోహిత్ గురించి తప్ప మరేం మాట్లాడడు. ప్రస్తుతం వాష్ రూమ్ దగ్గ కూడా ముఖేష్‌తో త్రిగుణ్ చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. రోహిత్ అందరి మధ్య చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతన్నాడు. ఆ తరువాత కూడా త్రిగుణ్.. వెళ్లి రోహిత్‌తో చర్చ […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?
ఇవాళ (బుధరాం) బిగ్‌బాస్ హౌస్ (Bigg Boss 10 Telugu)లో మహా పరీక్షలో భాగంగా తమ బాస్‌ను కాపాడుకునేందుకు బాగా యత్నించినా కూడా వారి ఫౌల్ గేమ్ కారణంగా బిగ్‌బాస్ వారిని శిక్షించాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్‌లో పెట్టాలని తెలిపాడు. రామ్ ప్రసాద్ కెమెరా దగ్గరకు వెళ్లి తనను తాను హైరిస్క్ జోన్‌లో పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత తమ టీం దగ్గరకు వెళ్లి కూడా తాను […]
Read MoreBiggboss 10 Telugu: ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీగా మారిన గ్రాఫ్
బిగ్‌బాస్ 10 తెలుగు ఆదిలోనే సంచలనంగా మారుతుంది. ప్రేక్షకుల ఊహలన్నీ తలకిందులవుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌కి జరుగుతున్న ఓటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. దీనికి కారణం టాప్‌లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ లీస్ట్‌లోకి వెళ్లిపోవడమే. సెలబ్రిటీలుగా వచ్చిన వారంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే. అలాగే కామనర్స్ సైతం అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఒక్కసారిగా వాళ్లకు నెట్టింట ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఓటింగ్‌లో అనూహ్యమైన ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్‌కు […]
Read MoreRohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?
బిగ్‌బాస్ (Bigg Boss 10 Telugu) గతంలో అయితే వచ్చిన తొలి వారం కంటెంట్ ఏమీ వచ్చి ఉండేది కాదు. అంతా చక్కగా రాముడు మంచి బాలుడు అనేలా నడుచుకునేవారు. అంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఉండేవారు. పదవ సీజన్ అలా కాదు. సీన్ మారింది.. సీజన్ మారింది. కంటెస్టెంట్స్ బాగా తెలివిమీరి పోయారు. ముందు తమకు అపోనెంట్ ఎవరనేది తెలుసుకుని మరీ వచ్చి టార్గెట్ చేయడం ఆరంభించారు. అలా ఆపరేషన్ […]
Read More