ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!
సోషల్ మీడియాలో తనదైన స్టైల్ డైలాగులతో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించిన పాపులర్ యూట్యూబర్, కమెడియన్ కిరణ్ కుమార్ అలియాస్ ‘అగ్గిపెట్టి మచ్చ’ ఇకలేరు. తన మార్క్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఆయన ఇలా సడెన్ గా లోకాన్ని విడిచివెళ్లడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తిరుపతికి చెందిన కిరణ్, కేవలం ఒక సాధారణ వ్యక్తిగా కెరీర్ మొదలుపెట్టి సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్నారు. కరోనా టైమ్‌లో మనోడు చేసిన […]
Read MoreBiggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్
నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని.. నరేష్ ఓటు కోసం ప్రేక్షకులను అభ్యర్థించాడు. ‘తుడుచుకుంటే పోతానంటే.. 99 సార్లు తుడుచుకుంటానని.. నేనే పోవాలంటే నేనెందుకు ఊరుకుంటా’ అని రామ్ ప్రసాద్ సవాళ్లు విసురుతున్నాడు. నామినేషన్స్ గురించి రోహిత్, అమన్, చరణ్ మాట్లాడుకుంటున్నారు. ‘వెంటనే ఝాన్సీ ఉంది వద్దు.. మళ్లీ వెళ్లి వీటినే నామినేషన్ పాయింట్స్‌లో పెడుతుందని’ అమన్ అన్నాడు. ఝాన్సీ.. ఒకవేళ అగ్నిపరీక్ష […]
Read Moreస్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా విషయంలో మరోసారి కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు ప్రభాస్ 24వ సినిమాగా ముందుగా ఫౌజీ (Fauzi movie) విడుదలై, ఆ తర్వాత ఆయన కెరీర్‌లో 25వ సినిమాగా స్పిరిట్ (Spirit movie) ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదల ప్లాన్ కూడా వెనక్కి […]
Read MoreBiggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..
బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు. కానీ సెలబ్రిటీలంతా అతి తెలివి ప్రదర్శించడంలో ఒక అడుగు ముందున్నారు. ఇక ఝాన్సీ కామనర్స్‌తో ఉంటూ సెలబ్రిటీలకు పావులా మారింది. ఆమె గేమ్ ప్లే ఆమెది. ఎవరిని తప్పుబట్టాలో.. ఎవరిని ఒప్పు అనాలో తెలియని పరిస్థితి. ఇక రోహిత్‌కి అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అతని ఓటు బ్యాంకుకు షాలిని బ్రేకర్‌లా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా […]
Read Moreతమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారనే వార్త తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే లోపు ఆయన కచ్చితంగా తన కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన పెట్టబోయే పార్టీ పేరు ‘తమిళగ ఎళుచి కజగం’ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఉన్నట్టుండి ధనుష్ కు రాజకీయాల మీద ఇంత మోజు ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, […]
Read Moreజబర్దస్త్ కామెడీ షో.. పోయిన వాళ్లే మళ్లీ.. అదిరిపోయిన మల్లెమాల స్ట్రాటజీ..!
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై కామెడీ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే కామెడీ అనే రేంజ్‌లో ఈ షో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ రాను రాను ఈ షో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వచ్చాయి. పడిపోతున్న ఈ కామెడీ షోను మళ్లీ పైకి లేపడానికి మేకర్స్‌కు ఇప్పుడు మళ్లీ పాత వాళ్లే దిక్కయ్యారు. ఒకప్పుడు మనకెందుకులే అని కాదని పోయిన చమ్మక్ చంద్ర, జడ్జి నాగబాబు లాంటి వాళ్లనే మళ్లీ మల్లెమాల టీమ్ వెనక్కి […]
Read MoreBiggboss10 Telugu: ఈసారి హౌస్‌లోని వారికి కాదు.. రివ్యూవర్స్‌కి పెద్ద టాస్క్
నిన్నటి నామినేషన్స్‌ను కంటిన్యూ చేస్తూ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. పండు.. సుధీర్‌కు దొరికింది. రోహిత్‌ను సుధీర్ నామినేట్ చేశాడు. వయసుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడని.. కామ్ గోయింగ్ అనుకున్నానని చెప్పాడు. ఆ మాటలు ఎప్పుడు అన్నానో కూడా గుర్తు లేదని రోహిత్ చెప్పడంతో.. అన్నావని చెప్పాడు. మనం కొట్లాడుకున్నప్పుడు హీరో అవుదామని వస్తున్నావా? అనే మాటలు ఎందుకు నీనుంచి వస్తున్నాయని అడిగాడు. సుధీర్ మాట్లాడుతుంటే సెలబ్రిటీలంతా పగులబడి నవ్వుతున్నారు. దీనిపై సుధీర్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడా? అని అడిగాడు. […]
Read Moreవిశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తారని చాలా గట్టి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఎప్పటికీ బయటకి వచ్చేలా కనిపించడం లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ రేంజ్ హీరో సినిమాకు […]
Read Moreకామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!
టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో రాబోతున్నారు. నక్సలిజం లాంటి ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ బ్యాక్‌డ్రాప్‌ను తీసుకుని, దానికి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ జోడించి దర్శకుడు జానకిరామ్ ఈ సినిమాను చాలా విభిన్నంగా తెరకెక్కించారు. ఒక పక్క తుపాకులు, విప్లవ భావజాలం, అడవులు లాంటి సీరియస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నా, మరోపక్క హీరో చేసే సిట్యువేషనల్ కామెడీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ లా కనిపిస్తుంది. […]
Read MoreBiggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..
బిగ్‌బాస్ 10 తెలుగు రోజురోజుకూ దారుణంగా మారుతోంది. సెలబ్రిటీలు మరింత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి వెళ్లిపోయాక ప్రేక్షకుల్లో రోహిత్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని.. జనాల్లో అతనికి ఏమాత్రం క్రేజ్ లేదని భావించినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా కామనర్స్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్న భావనలో ఉన్నారు. సుధీర్, ముఖేష్, వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, ఝాన్సీలను నాగ్ అసలు ఏమీ అనలేదు. పైగా కొందరిపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో నాగ్ మాటలు.. ప్రేక్షకుల మాటల్లా తీసుకున్నట్టుగా […]
Read More