బిగ్‌బాస్ 10 తెలుగు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే బిగ్‌బాస్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఫస్ట్ ఝాన్సీని బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ చేశారు. సెకండ్ ఎలిమినేషన్ రోహిత్‌ను ఎలిమినేట్ చేసి హోస్ట్ నాగార్జున షాక్ ఇచ్చారు.
అసలు ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా హౌస్‌లోని గ్రీన్ టీం ఓట్లతో ఎలిమినేట్ చేయడం గమనార్హం. బిగ్‌బాస్ చరిత్రలోనే రోహిత్ వంటి కంటెస్ట్ లేడనడంలో అతిశయోక్తి కాదు. ఫస్ట్ నుంచి రోహిత్‌ను హౌస్‌మేట్స్ టార్గెట్ చేశారు. ఆ తరువాత హోస్ట్ నాగార్జున దారుణంగా టార్గెట్ చేయడం జరిగింది.
బిగ్‌బాస్ టీం సైతం అతడిని బాగా ఇబ్బంది పెట్టారు. టాస్క్‌లన్నీ దాదాపుగా గ్రూప్ గేమ్స్ పెట్టడం జరిగింది. గ్రూప్ గేమ్ పెట్టగానే ముందుగా తొలగించేది రోహిత్‌నే. వారాంతంలో నాగ్ వచ్చి నీ గేమ్ ఎక్కడదని మాత్రమే కాకుండా రకరకాల వీడియోలు ప్లే చేసి ఏం చేసినా కూడా ప్రశ్నిస్తూ వచ్చారు.
మరో ట్విస్ట్ ఏంటంటే… బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారిగా రెండవ సారి సీక్రెట్ రూంలో పెట్టడం జరిగింది. రోహిత్‌ను బిగ్‌బాస్ సీక్రెట్ రూంకి పంపించారు. అయితే సీక్రెట్ రూంకి వెళ్లిన వారు దాదాపుగా ఆ తరువాత ఎలిమినేట్ అయిపోయారు. రోహిత్‌కు సీక్రెట్ రూమ్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
బిగ్‌బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ నుంచి…
నిన్న రోహిత్‌కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి…
సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను…
బాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'రామాయణ పార్ట్ 1' కోసం అందరూ ఆసక్తిగా…
బిగ్‌బాస్ షో అంతా ఇవాళ (గురువారం) బేరసారాలతోనే నడిచింది. మరోవైపు బిగ్‌బాస్ చూస్తే ‘అల్టిమేట్ గోట్’ అని చెప్పి స్నేక్…
సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2021 అక్టోబర్ 29న కర్ణాటక రాష్ట్రం మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. వాళ్ల పాలిట దేవుడు…