బిగ్‌బాస్ 10 తెలుగు ఈవారం కూడా బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈవారం ఊహించని వ్యక్తి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే నిన్న గ్రీన్ టీంను రెడ్ టీంలో ఉన్న వారిలో ఒకరిని ఎలిమినేట్ చేయమని చెప్పారు. రోహిత్, రామకృష్ణలకు తలొక మూడు ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే సుధీర్‌కి ప్రేక్షకుల్లో లీస్ట్ ఓటింగ్ ఉందని చెప్పి ఎలిమినేట్ చేశారు. అయితే ముఖేష్ ఝాన్సీ కోసం వాడిన తన పవర్‌ని రివైవ్ చేసి సుధీర్‌ని ఎలిమినేషన్ అవకుండా కాపాడాడు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండదని అనుకున్నాం. కానీ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈవారం ముందుగా ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిస్తే షాకవుతారు.
బిగ్‌బాస్ 10 నుంచి ఈవారం ఝాన్సీ ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఝాన్సీ టాస్క్ ఆడింది కానీ గెలిచింది అయితే లేదు. అలాగే ఆమెకు సంబంధించిన ఫుటేజ్ ఏమీ రాలేదు. దీంతో ఝాన్సీకి లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రోహిత్, రామకృష్ణలలో మరోసారి ఓటింగ్ పెట్టే అవకాశం ఉందట. లేదంటే రోహిత్, రామకృష్ణలకు ఓ టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగవచ్చని తెలుస్తోంది. రామకృష్ణ ఎలిమినేట్ అయితే బయటకు వెళ్లిపోతాడు కానీ రోహిత్ ఎలిమినేట్ అయితే మాత్రం సీక్రెట్ రూంకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే సీక్రెట్ రూం అయిపోయింది. దీంతో మరోసారి ఉంటుందని కంటెస్టెంట్స్ ఊహించరు. రోహిత్ నిజంగానే వెళ్లిపోయాడని నమ్మేస్తారు. అందుకే సీక్రెట్ రూంకి పంపిస్తారని భావిస్తున్నారు.
బిగ్‌బాస్ 10 తెలుగు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే బిగ్‌బాస్…
నిన్న రోహిత్‌కు అమన్ బ్యాక్ స్టాబ్ చేయడం.. ఆ తరువాతి పరిణామాలతో నేడు బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. రోహిత్ వచ్చేసి…
సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎన్నో నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులను…
బాలీవుడ్ నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'రామాయణ పార్ట్ 1' కోసం అందరూ ఆసక్తిగా…
బిగ్‌బాస్ షో అంతా ఇవాళ (గురువారం) బేరసారాలతోనే నడిచింది. మరోవైపు బిగ్‌బాస్ చూస్తే ‘అల్టిమేట్ గోట్’ అని చెప్పి స్నేక్…
సరిగ్గా ఐదేళ్ల కిందట అంటే 2021 అక్టోబర్ 29న కర్ణాటక రాష్ట్రం మొత్తం కన్నీళ్లతో నిండిపోయింది. వాళ్ల పాలిట దేవుడు…