ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాల లైనప్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సంక్రాంతి బరిలో దిగుతున్న కాకా సినిమా పనుల్లో...
