నానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?
టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నానిపై ఇండస్ట్రీలో ఏదైనా కుట్ర జరుగుతోందా, ప్యారడైజ్ సినిమా రిలీజ్ కు...
