Menu
BREAKING
Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..   |   సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?   |   Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!   |   నన్ను తొక్కేయట్లేదు కదా.. వాళ్లకు సైలెంట్‌గా రాడ్ దించేసిన చిరంజీవి..!   |   ‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?   |   Biggboss10 Telugu: మళ్లీ హౌస్‌లో రాజుకున్న మంటలు.. రోహిత్ వర్సెస్ త్రిగుణ్   |   Biggboss10 Review: అందరికీ నాగ్ క్లాస్.. ఇలా వచ్చి అలా రూ.15 లక్షలతో మిథిలేష్ జంప్..   |   అయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?   |   ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!   |   Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..   |   Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..   |   ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?   |   నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?   |   Biggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..   |   అర్థం పర్థం లేని సినిమాలు.. ఆరిపోతున్న నిర్మాతలు.. ప్రేక్షకులకు తలనొప్పులు..!

Biggboss10 Telugu: మారిపోయిన సుధీర్.. త్రిగుణ్‌కు షాక్

బిగ్‌బాస్ తెలుగు ఫస్ట్ వీక్ తర్వాత మరింత రసవత్తరంగా మారింది. అంతా స్ట్రాటజీలు మార్చేసినట్టుగా ఇవాళ (సోమవారం) వచ్చిన ఫస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా సుధీర్. ఒక్కసారిగా చాలా మారిపోయాడు. కారణం సృష్టి కూడా కావొచ్చు. నిన్న మొన్నటి వరకూ త్రిగుణ్ మాటలకు తలూపిన వ్యక్తుల్లో సుధీర్ కూడా ఒకడు. ఉన్నట్టుండి సడెన్‌గా మారిపోయాడు. త్రిగుణ్‌కి రివర్స్ అయ్యాడు. ఇప్పటి వరకూ జరిగినవన్నీ రీకాల్ చేసుకున్నాడో ఏమో కానీ త్రిగుణ్ ఎప్పుడు ఏమన్నాడో ఎలా ఫ్లిప్ […]

Read More

ముఖేష్ అంటే చాలా ఇష్టమన్న దేబ్జాని.. ప్రేక్షకుల చేతుల్లో పవర్..

బిగ్‌బాస్ 10 తెలుగు ఆదివారం ఎపిసోడ్ (Bigg Boss 10 Telugu Sunday episode) ‘జై జై గణేశ’ సాంగ్‌తో ప్రారంభమైంది. నిన్న హృదయానికి దగ్గర ఎవరు? దూరమెవరు? అనే టాస్క్ కంటెస్టెంట్స్‌కి ఇచ్చారు. కొందరు చెప్పారు. మరికొందరు చెప్పాల్సి ఉంది. వారితో నేడు ఎపిసోడ్ స్టార్ట్ చేశారు. హౌస్‌లో కొందరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని అది బయటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉందని నాగ్ చెప్పారు. దానిని మార్చుకోమని రోహిత్, సృష్టి, షాలినిలకు చెప్పారు. ఇక నెక్ట్స్ […]

Read More

Biggboss Telugu 10: రోహిత్‌కు క్లాస్.. త్రిగుణ్‌కు పనిష్మెంట్

బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) అంచనాలకు అందకుండా ఉంది. త్రిగుణ్ (Thrigun) ఏ రేంజ్‌లో డోస్ ఉంటుందో చూడాలని ప్రేక్షకులంతా ఆసక్తిగా శనివారం కోసం ఎదురు చూస్తుంటే.. శనివారం హోస్ట్ నాగార్జున (Nagarjuna) తాపీగా వచ్చి మిల్క్ షేక్ తాగించి మరీ రోహిత్‌ (Rohith)కి డోస్ ఇచ్చారు. అసలు రోహిత్‌కి డోస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దాని వెనుక మతలబ్ ఏంటో చూద్దాం. బిగ్‌బాస్ యాజమాన్యం ఎప్పుడైనా తమకు పనికి వచ్చేలా ఏ […]

Read More

Biggboss 10 Telugu: ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్.. ఎవరూ ఊహించలే..

గతంలో బిగ్‌బాస్ తెలుగు హోస్ట్ నాగార్జున వచ్చి ఈసారి బిగ్‌బాస్ ఇలా ఉండబోతోంది.. అలా ఉండబోతోదంటూ మాటలు చెప్పేవారు. కానీ అంత ఉండేది కాదు.. ఈసారి మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నారు. మామూలు ట్విస్ట్‌లు కాదవి. ఒక్క తెలుగులోనే కాదు.. ఏ భాషలోనూ ఇలాంటి ట్విస్ట్‌లు ఉండి ఉండవేమో. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ప్రతిదీ వావ్ అనిపించేలానే ఉంది. మొత్తమ్మీద ఝాన్సీ వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులకు చేతి […]

Read More

బిగ్ బాస్ లో ట్విస్ట్‌లు ఉంటాయంటే ఏమో అనుకున్నాం కానీ భారీ ట్విస్ట్‌లు…

చరణ్ ఎలిమినేషన్‌ గురించి డిస్కషన్‌తో షో ప్రారంభమైంది. రామ్ ప్రసాద్ హై రిస్క్ జోన్ నుంచి అయితే బయటపడ్డాడు కానీ ఇంకా హౌస్‌మేట్ కాదని బిగ్‌బాస్ చెప్పారు. ఆ తరువాత దేబ్జాని, రోహిత్ మధ్య కాన్వర్సేషన్. మన మధ్య ఉన్న విభేదాలన్నీ పక్కనబెట్టి కలిసి ఉందాం అని రోహిత్‌కు దేబ్జాని చెప్పింది. దీనికి రోహిత్ ‘‘ఈ నాలుగు రోజుల పాటు నిన్ను చూసిన తర్వాత నీకు ఫిల్టర్స్ అనేవి లేవనిపించింది. చరణ్ వెళ్లిపోయాడు. నేను దానిలో ఉండిపోయా. […]

Read More

Biggboss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ స్టార్ట్..!

బిగ్‌బాస్ 10 తెలుగు ఆరంభమే చాలా ఆసక్తికరంగా జరిగింది. కంటెస్టెంట్స్ అంతా బీభత్సమైన కంటెంట్ ఇస్తున్నారు. ప్రారంభంతోనే రైవలరీ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ప్రారంభం కానిది.. లవ్ ట్రాక్ మాత్రమే. ప్రస్తుతం అది కూడా ప్రారంభం కానుందా? లవ్ ట్రాక్ ఏమైనా నడవనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి. ఎవరెవరికి మధ్య అంటారా? దేబ్జాని, రోహిత్ మధ్య. లైవ్ చూస్తున్నవారంతా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. తాజాగా దేబ్జాని, రోహిత్ కూర్చొని మాట్లాడుకున్నారు. తన తెలుగు పట్టించుకోవద్దని తన […]

Read More

Biggboss 10 Telugu: చైత్ర వర్సెస్ షాలిని.. హౌస్‌మేట్స్‌గా రోహిత్, వంశీ

మహా పరీక్షలో భాగంగా ఎవరైనా ఎప్పుడైనా హౌస్‌మేట్ కాకుండానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికే రామ్ ప్రసాద్ (Ram Prasad), చరణ్(Charan) హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. కాబట్టి హై రిస్క్ జోన్ నుంచి హౌస్‌మేట్‌‌గా మారే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. నెక్ట్స్ టాస్క్ కోసం రెండు గ్రూపులను ఇద్దరిని ఎన్నుకుని చెప్పమన్నారు. రోహిత్ టీంనుంచి రోహిత్, వంశీ.. దేబ్జాని టీం నుంచి త్రిగుణ్ (Trigun), ముఖేష్ (Mukesh) వస్తారని చెప్పారు. ఆ తరువాత […]

Read More

Biggboss 10 Telugu: మిడ్‌వీక్ ఎలిమినేషన్ నిజమేనా? అసలా వ్యక్తే ఎందుకు?

బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగనుందని టాక్ నడుస్తోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే అసలు ఆ కంటెస్టెంటే ఎందుకు? అనేది తెలుసుకుందాం. మిడ్‌వీక్ ఎలిమినేష్ నిజంగానే జరుగుతోందా? లేదంటే బిగ్‌బాస్ చెప్పిన ఈ వారం ఒకరికి మించి ఎలిమినేషన్ జరుగుతుందన్నట్టుగా చెప్పినందుకు అలా అనుకుంటున్నారా? కారణం ఏదైనా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి బాగానే టాక్ నడుస్తోంది. తొలి వారం ఎలిమినేషన్‌పై విపరీతమైన […]

Read More

Biggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?

ఇవాళ (బుధరాం) బిగ్‌బాస్ హౌస్‌ (Bigg Boss 10 Telugu)లో మహా పరీక్షలో భాగంగా తమ బాస్‌ను కాపాడుకునేందుకు బాగా యత్నించినా కూడా వారి ఫౌల్ గేమ్ కారణంగా బిగ్‌బాస్ వారిని శిక్షించాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్‌లో పెట్టాలని తెలిపాడు. రామ్ ప్రసాద్ కెమెరా దగ్గరకు వెళ్లి తనను తాను హైరిస్క్ జోన్‌లో పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత తమ టీం దగ్గరకు వెళ్లి కూడా తాను […]

Read More

Biggboss 10 Telugu: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్?

బిగ్‌బాస్‌ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియడం లేదు కానీ.. ముందుగానే బిగ్‌బాస్ హై రిస్క్, నో రిస్క్ జోన్‌ అని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రికే మిడ్ వీక్ ఎలిమినేషన్ (Mid Week Elimination) జరగనుందని టాక్. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ చరిత్రలో ఇలా ఫస్ట్ వీకే మిడ్ […]

Read More