Menu
BREAKING
Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!   |   ఎర్లీ మార్నింగ్ షోస్‌కు ఓకే.. టికెట్ హైక్స్‌కు నో.. విజయ్ సర్కార్ సంచలనం..!   |   మహేష్ బాబు.. ది రియల్ లైఫ్ బిజినెస్ మెన్‌.. వ్యాపారాల్లో దూకుడు..!   |   పాకెట్ రాకెట్స్ టీజర్ రివ్యూ.. మెగా డాటర్ హ్యాట్రిక్ కొట్టేలా ఉందిగా..!   |   “రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!   |   Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?   |   మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ పెళ్ళి ఎప్పుడో తెలుసా..?   |   Bigg Boss10 Telugu: వంశీకి ‘టెంపర్’ లేచింది.. వెకిలి చేష్టలతో చిరాకు తెప్పించిన శివ్..   |   మారిన సెన్సార్ (CBFC) రూల్స్.. దర్శక నిర్మాతలు గుర్తించుకోండి ఈ పాయింట్స్..!   |   Bigg Boss10 Telugu: రోహిత్ ఎలిమినేట్..

Biggboss10 Telugu: స్కెచ్‌ల మీద స్కెచ్‌లు.. ఫైనల్‌గా గ్రీన్ లెవల్‌లోకి వెళ్లిందెవరంటే….

బిగ్‌బాస్ షో అంతా ఇవాళ (గురువారం) బేరసారాలతోనే నడిచింది. మరోవైపు బిగ్‌బాస్ చూస్తే ‘అల్టిమేట్ గోట్’ అని చెప్పి స్నేక్ అండ్ లేడర్ వంటి చిన్నపిల్లల గేమ్స్ ఆడిస్తున్నాడు. ఈ వారమంతా రోహిత్ వర్సెస్ త్రిగుణ్ నడుస్తోంది. హౌస్ అంతా రెండుగా విడిపోయింది. అయితే త్రిగుణ్ సైడ్ బలం.. బలగం ఎక్కువగా ఉంది. వర్షిణిని గ్రీన్ పంపాలని ఒక వర్గం.. రామ్ ప్రసాద్‌ని గ్రీన్‌కు పంపాలని త్రిగుణ్ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రోహిత్ ఎల్లోలోకి వెళ్లాలని […]

Read More

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

చాలా రోజుల తర్వాత మార్నింగ్ సాంగ్‌తో షో ప్రారంభమైంది. వర్షిణి, ముఖేష్, సుధీర్ ముగ్గురూ కలిసి త్రిగుణ్ గురించి మాట్లాడుకున్నారు. తనకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందని అది తీయాలని ఉందని.. తను దెబ్బేస్తే వాడు పడిపోవాల్సిందేనని వర్షిణి చెప్పింది. ఇంత మంది కడుపు కొట్టాడు.. తప్పే కాదు కానివ్వమని సుధీర్, ముఖేష్ చెప్పాడు. మరోవైపు త్రిగుణ్ కెమెరాలతో మాట్లాడాడు.. ఎవడి గేమ్ వాడు ఆడుతున్నాడు. వాళ్లకు (ముఖేష్ గ్రూప్) నచ్చినట్టు జరగాలి. మన ప్లాన్ బాగానే […]

Read More

Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్

నిన్న నామినేషన్స్ ముగిసిన తర్వాత నుంచి ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. వర్షిణి, త్రిగుణ్‌కి ఒక డీల్ ఉందట.. కాబట్టి ఒకరినొకరు నామినేట్ చేసుకోరు అని దేబ్జానికి ముఖేష్ చెప్పాడట. ఆ విషయాన్ని వర్షిణికి చెప్పి ముఖేష్‌కు ఎందుకు చెప్పావని త్రిగుణ్ అడిగాడు. అసలు డీల్ ఎప్పుడు జరిగింది? అని వర్షిణి హైడ్రామా స్టార్ట్ చేసింది. బయట కాల్‌లో మాట్లాడుకున్నాం కదా త్రిగుణ్ షాక్ అయిపోయి ఉన్నాడు. ముఖేష్ దగ్గరికి వెళ్లి మా ఇద్దరికీ డీల్ ఉందని […]

Read More

Bigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు

నిన్న డాన్యూబ్ చైర్మన్ హౌస్‌లోకి వచ్చి స్వీట్స్ ఇచ్చి వెళ్లారు. వాటిని ముఖేష్ అందరికీ పంచుతున్నాడు. మధ్యలో దేబ్జాని వచ్చి రచ్చ ప్రారంభించింది. అవి రేషన్ మేనేజర్ మాత్రమే పంచాలని ఆమె గొడవ పెట్టింది. బయటి నుంచి వచ్చిన స్వీట్స్ కదా.. వాటిని ఎవరైనా పంచవచ్చని ముఖేష్ వాదన. ‘వాడు క్లీనింగ్ డిపార్ట్‌మెంటులో ఉన్నాడు. ఏదైనా వస్తే రేషన్ మేనేజర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అని చెప్పాను’ అని నరేష్‌కి వచ్చి దేబ్జాని చెప్పింది. ముఖేష్ ఎప్పుడూ ఇలా […]

Read More

Bigg Boss10 Telugu: మాస్క్ తీసిన దేబ్జాని.. రోహిత్‌ని ఒంటరిని చేసేందుకు ప్రయత్నాలు..

బిగ్‌బాస్ ఆరు వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ తన రియాలిటీని పూర్తిగా బయటపెట్టని దేబ్జాని ఈవారం మాత్రం మాస్క్ తీసినట్టుగా అనిపిస్తోంది. ముందు నుంచి రోహిత్ అంటేనే మండిపడుతున్న దేబ్జాని.. ప్రస్తుతం రోహత్ పూర్తిగా నెగిటివ్ అయిపోయాడని ఫిక్స్ అయినట్టుగా ఉంది. అందుకే రోహిత్‌కు దగ్గరగా ఉన్న వాళ్లను సైతం దూరం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. గత రాత్రి డాన్యూబ్ చైర్మన్ వచ్చి కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్లారు. షో పూర్తైన తర్వాత ముఖేష్ ఆ […]

Read More

Bigg Boss10 Telugu: హౌస్ నుంచి దక్షి, షాలిని ఎలిమినేట్.. పస లేని షో..

ఇవాళ సండే ఫన్‌డే అని చెప్పి.. అది హ్యాపీ సండేనో కాదో తాను చెప్పలేనని హోస్ట్ నాగార్జున షో ప్రారంభంలోనే చెప్పారు. రెడ్ టీంలో ఉన్నవారిలో ఆడియెన్స్ ఎలిమినేషన్ లేదంటే సడెన్ ఎలిమినేషన్ జరగవచ్చని నాగ్ చెప్పారు. ఎల్లో టీంలో ఉన్నవారు మాత్రం ఆడియెన్స్ ఓటింగ్‌తోనే ఎలిమినేట్ అవుతారని చెప్పారు. శివ్, వర్షిణిని పిలిచారు. ఆడియెన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేశారో లేదో చూద్దామన్నారు. రోహిత్‌ను లేపి ఎవరుంటారని అడిగితే శివ్ ఉంటాడని.. వర్షిణి ఎలిమినేట్ అవుతుందని చెప్పాడు. […]

Read More

Bigg Boss10 Telugu: ఎలిమినేట్ అయిన శాలిని.. రోహిత్‌కు దెబ్బ మీద దెబ్బ

ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబులు ఎలిమినేషన్ అన్న విషయం తెలిసిందే. డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి వెళ్లిపోతుందంటూ ముందుగానే వార్తలొచ్చాయి. దక్షితో పాటు వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై కూడా క్లారిటీ వచ్చింది. హౌస్ నుంచి వచ్చిన లీక్స్ ప్రకారం శాలిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అసలే శనివారం రోహిత్‌ను హోస్ట్ నాగార్జున ఎన్నడూ లేనంత దారుణంగా రోస్ట్ చేశారు. ఈ వారం రోహిత్‌కు పెద్దగా కోటింగ్ ఉండదని అంతా భావించారు. కానీ […]

Read More

Bigg Boss 10 Telugu: రోహిత్‌కు బ్లాక్ కార్డ్.. మోకాళ్లపై కూర్చొని వేడుకున్న రోహిత్

బిగ్‌బాస్ 10 తెలుగు వీకెండ్ ప్రారంభమైంది. శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ముందుగా శుక్రవారం షోలో బిగ్‌బాస్.. రామ్ ప్రసాద్‌తో నీ కెప్టెన్సీ గడువు ముగిసిందని.. కెప్టెన్సీ బ్యాండ్ తీసేయాలని చెప్పారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ జరుగనందున గ్రీన్ కలర్‌లో ఉన్న ముఖేష్, త్రిగుణ్, దేబ్జాని, నీతూలకు హౌస్ బాధ్యతను బిగ్‌బాస్ అప్పగించారు. ఆ తరువాత వైట్ గోల్డ్ ప్రమోషన్ టాస్క్ నిర్వహించారు. టాస్క్ తర్వాత దేబ్జాని.. షాలినిని పిలిచి బట్టలన్నీ బెడ్ మీద […]

Read More

Biggboss10 Telugu: సడెన్ ఎలిమినేషన్.. ఇవాళేనా? వెళ్లబోయేదెవరు?

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఈక్వేషన్స్ అన్నీ తారుమారు అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అంతా ఆట తీరును మార్చుకుంటున్నారు. రోహిత్, షాలిని కూడా ఇంతకు ముందులా కాకుండా కాస్త డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇక నిన్న అమన్ ఆడిన గోట్ టాస్క్‌తో అతనికి బీభత్సమైన హైప్ వచ్చింది. ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు బిగ్‌బాస్ ఈ వారం సడెన్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. అది ఇవాళే ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇవాళ […]

Read More

Biggboss10 Telugu: సుధీర్, ఝాన్సీలను ఒకాట ఆడుకున్న ఆర్కే.. బయటకొచ్చిన ఎలుకలు..

నిన్న ఆగిపోయిన చోటు నుంచే తిరిగి షో ప్రారంభమైంది. అమన్.. శివ్‌ను నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్‌గా వచ్చి వైల్డ్ ఫూల్ అయిన శివ్ అని అమన్ చెప్పాడు. చిచ్చు పెట్టి సైడ్ అయిపోదామన్నట్టుగా మీ మాటలు ఉంటాయన్నట్టుగా అమన్ చెప్పాడు. రోహిత్ తనకు వంద ఉంటాయని.. తిట్టుకుంటాం.. కొట్టుకుంటాం ఏమైనా చేస్తామని చెప్పాడు. ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉంటేనే మాట్లాడాలని చెప్పాడు. 24 అవర్స్ లైవ్ ఎవరూ చూడరని.. కేవలం వన్ అవర్ షో చూసి […]

Read More