Bigg Boss10 Telugu: శ్వేత, నీతూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..
బిగ్బాస్ 10 తెలుగు మరో నాలుగు వారాలే ఉంది. ఇదిలా ఉండగా గతవారం హౌస్ నుంచి నీతూ ఎలిమినేట్ అయ్యింది. అంతుకు ముందు వారం శ్వేత ఎలిమినేట్ అయ్యింది. మరి వీరిద్దరూ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారో తెలుసుకుందాం. బిగ్బాస్లో రెమ్యూనరేషన్ వారానికి ఉంటుంది. శ్వేత, నీతూ ఇద్దరూ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారే. ఇద్దరూ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అయితే శ్వేత నాయుడు వారానికి రూ.1.5 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. ఆమె హౌస్లో ఐదు […]
Read MoreBigg Boss10 Telugu: అన్ని భాషల్లోనూ విజయ్కు ఐలవ్యూ చెప్పానన్న రష్మిక… నీతూ ఎలిమినేట్
ఇవాళ షోను సింపుల్గా హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. నామినేషన్స్లో ఉన్నవారిలో దేబ్జానిని ముందుగా సేఫ్ చేశారు. కృష్ణార్జునులా.. శకుని, దుర్యోధనులా అనేది తేల్చేద్దామని త్రిగుణ్, వంశీలను గార్డెన్ ఏరియాకు పిలిచారు. ఈ టాస్క్కు వర్షిణిని సంచాలక్గా పిలిచారు. బ్యాటిల్ రోప్స్ ఇచ్చారు. ముందుగా ఎవరు వదిలేస్తే వారు కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి తొలగుతారు. వంశీ ముందుగా రోప్ వదిలేశాడు. త్రిగుణ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సేమ్ గేమ్ను ఫన్నీగా వర్షిణితో ఆడించారు. దానికి నరేష్ సంచాలక్. వర్షిణి […]
Read MoreBigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..
తనకు నామినేషన్ టెన్షన్ లేదు కానీ తను ఒక మాట కోసం హర్ట్ అయ్యానని నీతూ దేబ్జాని, సుధీర్కు చెప్పింది. తను అన్నం పెడతానని.. కాఫీ ఇస్తానని కానీ తన వెనుకే పడుతున్నాడని నీతూ చెప్పింది. మీరెంత మంచి చేసినా కూడా మీ వెనుకే పడతారని దేబ్జాని చెప్పింది. నరేష్ వచ్చి ముఖేష్ను ఆటపట్టిస్తుంటే.. ‘నేను దేబ్జాని కలిసి నరకం చూపిస్తాం. బాణలిలో ఆయిల్ వేసి చికెన్ ఫ్రైలా నిన్ను చేసి కొరుక్కుని తింటాం. కోల్కత్తా, కర్ణాటక […]
Read MoreBigg Boss10 Telugu: ముఖేష్పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్ని నిలదీసిన నీతూ..
నిన్న ఎక్కడైతే టాస్క్లు ఆగిపోయాయో అక్కడి నుంచి బిగ్బాస్ షో నేడు తిరిగి ప్రారంభమైంది. త్రిగుణ్ వచ్చేసి గేమ్ ప్రారంభానికి ముందుగా నీతూతో దేబ్జాని, వంశీతో మాట్లాడుకుని మీరు ముగ్గురూ చివరి వరకూ ఉండేలా చూసుకోమని చెప్పాడు. ఆ తరువాత దేబ్జానికి మరొకటి చెప్పాడు. దీంతో నీతూ బ్యాగ్ ముందుగానే వంశీ చింపేశాడు. చాలా క్రూయెల్గా చేశాడు. ఈ క్రమంలోనే నీతూ గొడవకు దిగింది. దొంగ మాటలు మాట్లాడుతున్నావని.. దొంగ ఆటలెందుకని త్రిగుణ్ని నిలదీసింది. ముఖేష్ గురించి […]
Read More