Menu
BREAKING
విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..

ఆ ప్యాన్ ఇండియన్ దర్శకుడిపై ప్రెజర్.. అంతా వారసుడి మహిమ..!

టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ గురించి చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిప్పుడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒకే ఒక్క సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు ఆ యువ దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి లాంటి పెద్ద సీజన్లో ఎదురుగా సూపర్ స్టార్ లాంటి అగ్ర హీరో సినిమా ఉన్నా సరే ఎక్కడా తగ్గకుండా నిలిచి గెలిచాడు. ఆ ఒక్క భారీ విజయంతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ […]

Read More

Biggboss10 Telugu: రోహిత్‌ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్‌మేట్స్..

మొత్తానికి ఇవాళంతా షో గొడవలతోనే నిండిపోయింది. బిగ్‌బాస్‌కి కావల్సిన దానికంటే ఎక్కువే కంటెంట్ వచ్చింది. షో ప్రారంభంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ గురించి సృష్టి, అమన్ మధ్య చర్చ జరుగుతోంది. ముఖేష్, ఝాన్సీ కలిసి ఆడుతారని అమన్ చెప్పాడు. ఆ తరువాత రోహిత్, చరణ్ మధ్య జరిగింది. టెంపర్ రేపాడని అమన్ గురించి రోహిత్ చెబుతున్నాడు. ఎవరు మన గురించి అడిగినా కూడా అమన్ అన్నీ చెప్పేస్తున్నాడని చరణ్‌కి రోహిత్ చెప్పాడు. చాలా మ్యానిప్యులేట్ అవుతున్నాడని ఫీలవుతున్నాడు. […]

Read More

Biggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..

బిగ్‌బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్‌కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్‌ని వదిలేసి రోహిత్‌ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్‌లో […]

Read More

నానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?

ఒకప్పుడు నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టేవాళ్లు. సినిమా టాక్ ఎలా ఉన్నా, రివ్యూలు ఏమొచ్చినా సరే ఫ్యామిలీస్ అంతా కలిసి కచ్చితంగా వెళ్లి ఓసారి చూద్దాం అనుకునేంత గుడ్ విల్, నమ్మకం ఆయన సొంతం. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని క్యారెక్టరైజేషన్, క్యూట్ లవ్ స్టోరీస్, న్యాచురల్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆయనకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా […]

Read More

Biggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది. నేడు (గురువారం) షో అంతా ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక ఇవాళ్టి షో విషయానికి వస్తే.. తరువాతి టాస్క్ గురించి రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి, ముఖేష్ స్కెచ్ వేసుకుంటున్నారు. ఎలాగైనా మన గ్రూప్ నుంచి నరేష్ మాత్రమే వెళ్లాలని చెప్పాడు. బయట సుధీర్‌ను వెళ్లనిద్దామని పేర్కొన్నారు. త్రిగుణ్ కూడా వచ్చి నరేష్‌తో ఆడిద్దామని చెప్పాడు. అయితే రోహిత్ వాళ్లు ఒప్పుకోలేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. ‘టెమ్టేషన్ వర్సెస్ […]

Read More

రాధ Vs అంబిక.. అక్కాచెల్లెళ్ల గొడవలో అసలు తప్పు ఎవరిది..? ఎవరు ఎవర్ని మోసం చేసారు..?

అక్కాచెల్లెళ్లు అంబిక, రాధల మధ్య మొదలైన ఆస్తి వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. కేవలం స్థలాల పంపకాల వరకే పరిమితం అనుకున్న ఈ గొడవలోకి సడెన్ గా 46 కోట్ల రూపాయల భారీ కుంభకోణం తెరపైకి రావడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఒకప్పటి ముద్దుల అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఇందులో తప్పు ఎవరిది, ఈ 46 కోట్ల దారి మళ్లింపు కథ […]

Read More

నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. అవార్డ్స్ తీసుకున్న నిహారిక అండ్ టీం..

భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో తెలుగు సినిమా కమిటీ కుర్రోళ్లు ఘనంగా మెరిసింది. ఈ వేడుకలో ఈ చిన్న చిత్రం ఏకంగా రెండు కేటగిరీల్లో జాతీయ అవార్డులను కైవసం చేసుకుని ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ మరియు శ్రీ రాధా దామోదర స్టూడియోస్ తరపున మెగా డాటర్ నిహారిక కొణిదెల బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలో రజత కమలం అవార్డును […]

Read More

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ చివరి నిమిషంలో […]

Read More

Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..

ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు దేబ్జాని, ముఖేష్ చర్చించుకుంటున్నారు. వర్షిణి చెప్పినా తాను విననని సుధీర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తనకు చెప్పదు అని చెప్పాలంటూ హితబోధ చేసింది. రామ్ ప్రసాద్, నరేష్ మధ్య సైతం శ్రష్టి నిన్న సుధీర్‌పై గుద్దుతే పళ్లు రాలతాయంటూ వెళ్లడంపై చర్చ జరిగింది. ఆ పాయింట్ మీద శ్రష్టికి నామినేషన్ వేయమని నరేష్‌కి […]

Read More

Biggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?

వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి శ్రష్టి, కృష్ణుడు తనకసలు కనిపించలేదని చెప్పి ఆ ఇద్దరికీ పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దాని ఎఫెక్టో.. మరొకటో కానీ శ్రష్టి హౌస్‌లో రెచ్చిపోయింది. నామినేషన్స్‌లో సుధీర్‌తో గొడవకు దిగింది. పాయింట్స్ మాట్లాడితే బాగానే ఉండేది కానీ గుద్దితే పళ్లు రాలతాయ్.. ఇడియట్ అంటూ మాటలు జారింది. ఇది బయట చూసే ఆడియెన్స్‌కే కాదు.. హౌస్‌లో ఉన్న వారికి సైతం తప్పు అనిపించింది. పైగా కంటెంట్ కోసమే ఇలా చేసిందని హౌస్‌లో ప్రతి […]

Read More