Menu
BREAKING
అక్కినేని కోడలి గ్లామర్ షోపై ఫ్యాన్స్ గుర్రు.. శోభిత బికినీ ఫోటోషూట్ వివాదంలో తప్పెవరిది..?   |   Bigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!   |   Biggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..   |   విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ రివ్యూ.. ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?   |   అవకాశం ఇస్తాను పడుకుంటావా అని అడిగాడు.. హీరోయిన్ సంచలనం..!   |   శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా..?   |   Biggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?   |   Bigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్‌మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?   |   జైలర్ 2కు అక్కడ షోస్ క్యాన్సిల్.. రజినీకాంత్ పప్పులు ఉడకలేదు..!   |   సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మధ్య ఏం జరుగుతుంది.. అక్కడే బీజం పడిందా..?   |   400 కోట్ల సినిమాకు ఇదేం తిప్పలు.. హనుమాన్ అంశ్ తెలుగులో అందుకే ఆడలేదా..?   |   అమలాపాల్ ఆపసోపాలు చూస్తున్నారా… ఇప్పుడు వర్కవుట్ అవుతుందా..?   |   దసరాకు పాంచ్ పటాకా.. 5 సినిమాల్లో గెలిచేది ఎవరో..?   |   ‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..   |   Bigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్‌మేట్స్!

జబర్దస్త్ కామెడీ షో.. పోయిన వాళ్లే మళ్లీ.. అదిరిపోయిన మల్లెమాల స్ట్రాటజీ..!

ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై కామెడీ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే కామెడీ అనే రేంజ్‌లో ఈ షో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ రాను రాను ఈ షో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వచ్చాయి. పడిపోతున్న ఈ కామెడీ షోను మళ్లీ పైకి లేపడానికి మేకర్స్‌కు ఇప్పుడు మళ్లీ పాత వాళ్లే దిక్కయ్యారు. ఒకప్పుడు మనకెందుకులే అని కాదని పోయిన చమ్మక్ చంద్ర, జడ్జి నాగబాబు లాంటి వాళ్లనే మళ్లీ మల్లెమాల టీమ్ వెనక్కి […]

Read More

విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ అసలు థియేటర్లలోకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తారని చాలా గట్టి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఎప్పటికీ బయటకి వచ్చేలా కనిపించడం లేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ రేంజ్ హీరో సినిమాకు […]

Read More

కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!

టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు, ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో రాబోతున్నారు. నక్సలిజం లాంటి ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ బ్యాక్‌డ్రాప్‌ను తీసుకుని, దానికి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ జోడించి దర్శకుడు జానకిరామ్ ఈ సినిమాను చాలా విభిన్నంగా తెరకెక్కించారు. ఒక పక్క తుపాకులు, విప్లవ భావజాలం, అడవులు లాంటి సీరియస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నా, మరోపక్క హీరో చేసే సిట్యువేషనల్ కామెడీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ లా కనిపిస్తుంది. […]

Read More

ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?

టాలీవుడ్‌లో ఈ మధ్య వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు తీస్తున్నారు కానీ, వాటికి తగ్గ కనీస ప్లానింగ్ అనేదే లేకుండా పోయింది. ఏళ్ల తరబడి ఒకే సినిమాను సెట్స్‌పై ఉంచుతూ, తీరా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కనీసం పదిహేను రోజుల ముందు ఫస్ట్ కాపీ రెడీ చేయలేని దారుణమైన పరిస్థితిలో మన దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఒక పక్కా షెడ్యూల్, పర్ఫెక్ట్ రిలీజ్ ప్లానింగ్ ఉండాలి కదా […]

Read More

Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటే ముందుగా గుర్తొచ్చేది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలతో ఆడియన్స్ కు పక్కా పైసా వసూల్ వినోదాన్ని పంచే ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు తన రూట్ మార్చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన లేటెస్ట్ ప్రాజెక్ట్ జనవరి 12 విడుదల సినిమా పనులు పూర్తికాగానే, రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ నుంచి ఆయన ఒక పెద్ద బ్రేక్ తీసుకోబోతున్నారు. […]

Read More

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని ామెకు చెప్పింది. అమన్ అయితే తనకు ఇమ్యూనిటీ కావాలని కెప్టెన్సీ అక్కర్లేదని అమన్ అడిగితే చెప్పాడు. భైరవ టీంలోని ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. ఆ ఐదుగురు ఎవరో తేల్చుకోమన్నారు. మూడు కత్తులుంటే ఇమ్యూనిటీ అని.. రెండు కత్తులుంటే కంటెండర్ అని ఎవరికి ఏది కావాలో తేల్చుకోమని రామ్ […]

Read More

భయపెడుతున్న వారణాసి బిజినెస్.. రిలీజ్‌కు ముందే 1000 కోట్లు ఏంటి స్వామి..?

టాలీవుడ్ స్థాయిని పెంచడమే కాదు, ఏకంగా ఇండియన్ సినిమా ముఖచిత్రాన్ని, రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మగధీర సినిమాతో తెలుగు సినిమా స్టామినాను పరిచయం చేసి, బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ట్రెండ్ మొదలుపెట్టి, ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన జక్కన్న, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ తో వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ […]

Read More

అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ కలెక్షన్స్ గోల. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే హిట్ అని మురిసిపోయేవారు, కానీ ఇప్పుడు 100 కోట్లు వస్తే హిట్ అంటున్నారు. అయితే నిజంగా వస్తున్న వసూళ్లకు, పోస్టర్ల మీద వేస్తున్న నంబర్లకు అస్సలు సంబంధం ఉండటం లేదు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు, దాని మీద ఉన్న క్రేజ్ వల్ల వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10 శాతం ఎక్కువ వేసి […]

Read More

ఇప్పుడేం చేస్తాడు మన చిరంజీవి..? శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాల లైనప్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సంక్రాంతి బరిలో దిగుతున్న కాకా సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో పని చేయబోతున్నారు అనే దానిపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నేచురల్ స్టార్ నాని […]

Read More

అర్థం పర్థం లేని సినిమాలు.. ఆరిపోతున్న నిర్మాతలు.. ప్రేక్షకులకు తలనొప్పులు..!

గుర్తింపు గోల ఆపేయండిక చాలు.. దయచేసి హాయిగా పాత ఫార్మాట్‌లో మనసుకు హత్తుకునే ప్రేమకథలు, మంచి కిక్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్స్ వైపు అడుగులు వేస్తే అందరికీ మంచిది. అర్థం పర్థం లేని అనవసరపు రాజకీయాలు కథల్లో ఇరికించి సినిమాలు తీస్తే చూసేవాళ్లకు ఇంట్రెస్ట్ రావడం లేదు. రాత్రికి రాత్రే ఇమేజ్ పెంచుకోవాలని కథ, కాకరకాయ్ లేని సినిమాలు చేసి ప్రేక్షకులకు తలనొప్పులు తెప్పించకండి. ఈ విషయంలో దర్శకులు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒక ఆడియన్ తన […]

Read More