Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..
నిన్న ఎక్కడైతే టాస్క్‌లు ఆగిపోయాయో అక్కడి నుంచి బిగ్‌బాస్ షో నేడు తిరిగి ప్రారంభమైంది. త్రిగుణ్ వచ్చేసి గేమ్ ప్రారంభానికి ముందుగా నీతూతో దేబ్జాని, వంశీతో మాట్లాడుకుని మీరు ముగ్గురూ చివరి వరకూ ఉండేలా చూసుకోమని చెప్పాడు. ఆ తరువాత దేబ్జానికి మరొకటి చెప్పాడు. దీంతో నీతూ బ్యాగ్ ముందుగానే వంశీ చింపేశాడు. చాలా క్రూయెల్‌గా చేశాడు. ఈ క్రమంలోనే నీతూ గొడవకు దిగింది. దొంగ మాటలు మాట్లాడుతున్నావని.. దొంగ ఆటలెందుకని త్రిగుణ్‌ని నిలదీసింది. ముఖేష్ గురించి […]
Read MoreBigg Boss10 Telugu: బిగ్‌బాస్‌కి ముందే వర్షిణి, త్రిగుణ్ మధ్య బిగ్ డీల్.. ఒప్పేసుకున్న త్రిగుణ్
నిన్న నామినేషన్స్ ముగిసిన తర్వాత నుంచి ఇవాళ్టి (మంగళవారం) షో ప్రారంభమైంది. వర్షిణి, త్రిగుణ్‌కి ఒక డీల్ ఉందట.. కాబట్టి ఒకరినొకరు నామినేట్ చేసుకోరు అని దేబ్జానికి ముఖేష్ చెప్పాడట. ఆ విషయాన్ని వర్షిణికి చెప్పి ముఖేష్‌కు ఎందుకు చెప్పావని త్రిగుణ్ అడిగాడు. అసలు డీల్ ఎప్పుడు జరిగింది? అని వర్షిణి హైడ్రామా స్టార్ట్ చేసింది. బయట కాల్‌లో మాట్లాడుకున్నాం కదా త్రిగుణ్ షాక్ అయిపోయి ఉన్నాడు. ముఖేష్ దగ్గరికి వెళ్లి మా ఇద్దరికీ డీల్ ఉందని […]
Read MoreBigg Boss 10 Telugu: నామినేషన్లలో త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. దేబ్జాని, వర్షిణితోనూ వాగ్వాదాలు
నిన్న డాన్యూబ్ చైర్మన్ హౌస్‌లోకి వచ్చి స్వీట్స్ ఇచ్చి వెళ్లారు. వాటిని ముఖేష్ అందరికీ పంచుతున్నాడు. మధ్యలో దేబ్జాని వచ్చి రచ్చ ప్రారంభించింది. అవి రేషన్ మేనేజర్ మాత్రమే పంచాలని ఆమె గొడవ పెట్టింది. బయటి నుంచి వచ్చిన స్వీట్స్ కదా.. వాటిని ఎవరైనా పంచవచ్చని ముఖేష్ వాదన. ‘వాడు క్లీనింగ్ డిపార్ట్‌మెంటులో ఉన్నాడు. ఏదైనా వస్తే రేషన్ మేనేజర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అని చెప్పాను’ అని నరేష్‌కి వచ్చి దేబ్జాని చెప్పింది. ముఖేష్ ఎప్పుడూ ఇలా […]
Read MoreBiggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..
షో ప్రారంభం కాగానే శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ఝాన్సీ గురించి ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటున్నారు. తను కెప్టెన్సీ టాస్క్ నుంచిచ వైదొలగడానికి కారణం ఝాన్సీయేనని ముఖేష్ బాధపడుతున్నాడు. మరోవైపు ముఖేష్ అతని వైపు చూడలేదని ఝాన్సీ పెద్దగా ఏడుపు లంకించుకుంది. వంశీ, త్రిగుణ్.. ముఖేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాముకు పాలు పోసినా దాని బుద్ది చూపిస్తుందని త్రిగుణ్ అన్నాడు. నాడు ఎలిమినేషన్‌లో వర్షిణి ఉండటం వల్లనే సేవ్ చేశాడని తన కోసం సేవ్ […]
Read MoreBiggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…
వీకెండ్ రానే వచ్చింది. సాధారణంగా వీకెండ్ వస్తోందంటేనే సందడి నెలకొంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరికి అక్షింతలు వేస్తారు. ఎవరికి దీవెనలు అందిస్తారనేది ఆసక్తికరం. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఆసక్తికరమే. ఎలిమినేషన్ చేయడానికి ఆదివారం చేసినా కూడా ఆ ఎపిసోడ్ శనివారమే జరుగుతుంది కాబట్టి లీక్స్ వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ముందుగానే తెలుస్తుంది. ఈవారం నాగ్ మంచి కాక మీద ఉన్నారని టాక్. ముఖ్యంగా […]
Read MoreBiggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ
నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ కలిసి అని చర్చించుకున్నారు. ముఖేష్ పని చేయడం తానెప్పుడూ చూడలేదని వంశీ చెప్పాడు. రోహిత్‌తో కలిసి గిన్నెలు తోమితే తనకు కంటెంట్ రాదని.. వర్షిణితో కలిసి బాత్రూమ్స్ కడిగితే కంటెంట్ వస్తుందని చరణ్ అన్నాడు. ఆ తరువాత అంతా కలిసి ముఖేష్‌ను టార్గెట్ చేస్తున్నారని రోహిత్ చరణ్, షాలినికి చెప్పాడు. తినేటప్పుడు అతనిపై అరుస్తున్నారని అది […]
Read MoreBiggboss 10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఆపరేషన్ త్రిగుణ్ సక్సెస్
ఆదివారం ఎపిసోడ్ పూర్తైన తర్వాత సుధీర్(Sudheer), సృష్టి(Shrishti)ల మధ్య జరిగిన కాన్వర్సేషన్‌తో షో ప్రారంభమైంది. ఆ తరువాత త్రిగుణ్ (Thrigun), రోహిత్ మధ్య కూడా కృష్ణుడి (Krishnudu) విషయంలో కాన్వర్సేషన్ జరిగింది. కృష్ణుడిని తనను వీక్ అనలేదని చెప్పాడు. వర్షిణి(Varshini)తో త్రిగుణ్ (Thrigun) గురించి సుధీర్ మాట్లాడాడు. మరోవైపు దేబ్జాని(Debjani), ముఖేష్ మధ్య ర్యాపో బాగా బిల్డ్ అవుతోంది. రోహిత్ (Rohith) వచ్చే వరకూ త్రిగుణ్ గిన్నెలు తోముతున్నాడు. పిలిచి మరీ తన సర్వీస్‌ను గుర్తు పెట్టుకోమని […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్‌నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..
బిగ్‌బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది. నాగ్ రాగానే శుక్రవారం ఏం జరిగిందో ప్లే చేశారు. త్రిగుణ్ ఎక్కడున్నా రోహిత్ గురించి తప్ప మరేం మాట్లాడడు. ప్రస్తుతం వాష్ రూమ్ దగ్గ కూడా ముఖేష్‌తో త్రిగుణ్ చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నాడు. రోహిత్ అందరి మధ్య చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతన్నాడు. ఆ తరువాత కూడా త్రిగుణ్.. వెళ్లి రోహిత్‌తో చర్చ […]
Read MoreRohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?
బిగ్‌బాస్ (Bigg Boss 10 Telugu) గతంలో అయితే వచ్చిన తొలి వారం కంటెంట్ ఏమీ వచ్చి ఉండేది కాదు. అంతా చక్కగా రాముడు మంచి బాలుడు అనేలా నడుచుకునేవారు. అంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఉండేవారు. పదవ సీజన్ అలా కాదు. సీన్ మారింది.. సీజన్ మారింది. కంటెస్టెంట్స్ బాగా తెలివిమీరి పోయారు. ముందు తమకు అపోనెంట్ ఎవరనేది తెలుసుకుని మరీ వచ్చి టార్గెట్ చేయడం ఆరంభించారు. అలా ఆపరేషన్ […]
Read MoreBiggboss 10 Telugu Thrigun: హైలైట్ అవుతున్న త్రిగుణ్.. ప్లస్సా, మైనస్సా?
తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే త్రిగుణ్ (Thrigun) హైలైట్ అవడం ప్రారంభమైంది. కొన్నిసార్లు ప్లస్ అవుతుంటే.. మరికొన్ని సార్లు మైనస్ అవుతున్నాడు. మరి అతనికి కొన్నిసార్లు చూపిస్తున్న రూడ్‌నెస్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? చూద్దాం. వాస్తవానికి హౌస్‌లో కొన్ని గంటల్లోనే హైలైట్ అవుతున్నవారు కొందరే ఉన్నారు. వారిలో త్రిగుణ్ ముందుండగా.. రామ్ ప్రసాద్(Ram Prasad), ముఖేష్, రోహిత్ (Rohit) ముఖ్యంగా […]
Read More