Biggboss10 Telugu: ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..
బిగ్బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు. ఈ వారం ఎప్పుడూ లేనంతగా నాగ్ ఫైర్ మీద ఉన్నారు. నాలుగు ప్రోమోలు వచ్చాయి. ఒక్కటంటే ఒక్క దానిలోనూ ఆయనలో నవ్వు మొహమే కనిపించింది లేదు. చాలా సీరియస్గా కనిపించారు. రోహిత్, షాలినిలకు గట్టిగా ఇచ్చిపడేశారు. వాష్ రూమ్ డ్యూటీ సరిగా చేయడం లేదని అపూర్వ చెప్పడంతో వాళ్లకు (రోహిత్, షాలిని) అంత టైమ్ ఎక్కడుంటుంది? […]
Read MoreBiggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్
నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని.. నరేష్ ఓటు కోసం ప్రేక్షకులను అభ్యర్థించాడు. ‘తుడుచుకుంటే పోతానంటే.. 99 సార్లు తుడుచుకుంటానని.. నేనే పోవాలంటే నేనెందుకు ఊరుకుంటా’ అని రామ్ ప్రసాద్ సవాళ్లు విసురుతున్నాడు. నామినేషన్స్ గురించి రోహిత్, అమన్, చరణ్ మాట్లాడుకుంటున్నారు. ‘వెంటనే ఝాన్సీ ఉంది వద్దు.. మళ్లీ వెళ్లి వీటినే నామినేషన్ పాయింట్స్లో పెడుతుందని’ అమన్ అన్నాడు. ఝాన్సీ.. ఒకవేళ అగ్నిపరీక్ష […]
Read MoreBiggbogss10 Telugu: రోహిత్కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..
బిగ్బాస్ 10 తెలుగు రసవత్తరం అనే కన్నా.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనడం ఉత్తమమేమో. ఎవరూ తక్కువోళ్లు కాదు. కానీ సెలబ్రిటీలంతా అతి తెలివి ప్రదర్శించడంలో ఒక అడుగు ముందున్నారు. ఇక ఝాన్సీ కామనర్స్తో ఉంటూ సెలబ్రిటీలకు పావులా మారింది. ఆమె గేమ్ ప్లే ఆమెది. ఎవరిని తప్పుబట్టాలో.. ఎవరిని ఒప్పు అనాలో తెలియని పరిస్థితి. ఇక రోహిత్కి అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అతని ఓటు బ్యాంకుకు షాలిని బ్రేకర్లా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరకంగా […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?
‘నారాయణమ్మ’ సాంగ్తో హోస్ట్ నాగార్జున సండే షోకి ఎంట్రీ ఇచ్చారు. నామినేషన్స్లో ఉన్న 9 మందిని లేపి వారి నుంచి ముఖేష్, దేబ్జానిని నాగ్ సేవ్ చేశారు. తను చందమామ అని.. నరేష్ మచ్చ అని దేబ్జాని తనను తాను గొప్పగా చెప్పుకోవడం ఆసక్తికరం. ఇక సండే ఫన్డేలో భాగంగా నాగ్ ఓ గేమ్ ఆడించారు. రోహిత్ను ‘నువ్వు ఉన్న టీం కంటే అవతలి టీంలో వారికి హెల్ప్ చేయాలనుకుంటున్నావు. ఇక మీదట అది వదిలెయ్’ అని […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..
ఇవాళ (శనివారం) నాగార్జున కంటెస్టెంట్స్ను చెడుగుడు ఆడుకున్నారు. కంట్రోల్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని గ్రహించినట్టున్నారు. అందరినీ కంట్రోల్ చేశారు. శుక్రవారం ఏం జరిగిందో నాగార్జున చూపించారు. శుక్రవారమైతే పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. కెప్టెన్ బాత్రూం దగ్గర జరిగిన చిన్న గొడవ తప్ప. ఇక రెండు ప్రమోషనల్ టాస్క్లు ఆడించారు. ఆ తరువాత నాగ్ కంటెస్టెంట్స్ ముందుకు వచ్చారు. అసలు హౌస్లో ఏం జరుగుతోందని ఎంట్రీతోనే ఫైర్ అయ్యారు. అమన్, త్రిగుణ్, రోహిత్లను గార్డెన్ ఏరియాలోకి పంపించారు. […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..
నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని మిథిలేష్ను కన్విన్స్ చేయడానికి ఝాన్సీ ట్రై చేసింది. విన్నర్ మనీ నుంచి తీసుకుని పోవడం చాలా దారుణమని ముఖేష్ చెప్పాడు. అంతా వెళ్లేటప్పుడు మాత్రమే బాగానే సెండాఫ్ ఇచ్చారు. ఆ తరువాత డబ్బులతో బయటకు పంపడమేంటని త్రిగుణ్, ముఖేష్ నానా రచ్చ చేశారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి. గేమ్ కోసం.. […]
Read MoreBiggboss10 Telugu: రోహిత్ వర్సెస్ అపూర్వ.. ఎంజాయ్ చేసిన ఇతర హౌస్మేట్స్..
మొత్తానికి ఇవాళంతా షో గొడవలతోనే నిండిపోయింది. బిగ్బాస్కి కావల్సిన దానికంటే ఎక్కువే కంటెంట్ వచ్చింది. షో ప్రారంభంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ గురించి సృష్టి, అమన్ మధ్య చర్చ జరుగుతోంది. ముఖేష్, ఝాన్సీ కలిసి ఆడుతారని అమన్ చెప్పాడు. ఆ తరువాత రోహిత్, చరణ్ మధ్య జరిగింది. టెంపర్ రేపాడని అమన్ గురించి రోహిత్ చెబుతున్నాడు. ఎవరు మన గురించి అడిగినా కూడా అమన్ అన్నీ చెప్పేస్తున్నాడని చరణ్కి రోహిత్ చెప్పాడు. చాలా మ్యానిప్యులేట్ అవుతున్నాడని ఫీలవుతున్నాడు. […]
Read MoreBiggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..
బిగ్బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్ని వదిలేసి రోహిత్ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్లో […]
Read MoreBiggboss 10 Telugu: సోషల్ మీడియాలో మారుమోగుతున్న రోహిత్..
బిగ్బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) మొదటి రోజు నుంచే రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) వస్తారు.. ఒక్కొక్కరికీ బ్యాండ్ బాజా బారాత్ అనుకుంటే.. బ్యాండ్ లేదు.. బాజాల్లేవు. ఇంకేం బారాత్.. అంతా నిల్ డెస్పరాండం. ఆయన కూడా రోహిత్ నామ జపం చేసి వెళ్లిపోయారు. ఒక చిన్న మాటను పట్టుకుని చిలవలు పలవలు చేసి ఇష్టానుసారంగా రోహిత్ (Rohith)ను ఆడుకుని వెళ్లిపోయారు. ఇక ఆ క్షణం నుంచి సోషల్ మీడియా […]
Read MoreBiggboss 10 Rohith: రోహిత్నే టార్గెట్ చేసిన నాగ్.. ఇకపై పెరగనున్న అటాక్..
బిగ్బాస్ 10 తెలుగు తొలి శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది. నాగ్ రాగానే శుక్రవారం ఏం జరిగిందో ప్లే చేశారు. త్రిగుణ్ ఎక్కడున్నా రోహిత్ గురించి తప్ప మరేం మాట్లాడడు. ప్రస్తుతం వాష్ రూమ్ దగ్గ కూడా ముఖేష్తో త్రిగుణ్ చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. రోహిత్ అందరి మధ్య చిచ్చులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతన్నాడు. ఆ తరువాత కూడా త్రిగుణ్.. వెళ్లి రోహిత్తో చర్చ […]
Read More