Bigg Boss10 Telugu: బిగ్‌బాస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరంటే…?
వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చి ఏం ఇన్‌పుట్స్ ఇస్తారో.. ఎవరికి అక్షింతలు వేస్తారోనన్న ఆందోళన అయితే ఈవారం లేదు. దీనికి కారణం ఇది ఫ్యామిలీ వీక్ కావడమే. ఒక్క రామకృష్ణ, వర్షిణి ఫ్యామిలీ మినహా అందరి ఫ్యామిలీస్ హౌస్‌లోకి రావడం.. సందడిగా గడిచిపోయింది. ఇక ఇవాళ్టి ప్రోమోల ప్రకారం.. వర్షిణి, రామకృష్ణకు చెందిన అమ్మలను పిలిపించారు. ఇద్దరినీ రప్పించి వారిని స్క్రీన్‌లో చూపిస్తూ.. ఎవరో ఒకరి అమ్మ మాత్రమే హౌస్‌లోకి వచ్చేందుకు వీలుందని.. దీనికోసం ఓటింగ్ […]
Read MoreBigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…
బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా నడుస్తోంది. దాదాపుగా వీకెండ్‌కు చేరుకోవడంతో మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ అనేది ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఈ వారం ముఖేష్, వంశీ, అమన్, దేబ్జాని, శివ్, వర్షిణి, నీతూ, సుధీర్ నామినేషన్స్‌లో ఉన్నారు. ముఖేష్ అయితే ఓటింగ్‌లో టాప్‌లో ఉన్నాడు. అతనికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇక ముఖేష్ తర్వాత వంశీ సేఫ్ జోన్‌లో ఉన్నాడు. త్రిగుణ్ నామినేషన్స్‌లో లేకపోవడం అనేది […]
Read More