Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ సీజన్లో గొడవ లేని రోజంటూ ఉందా? ఇవాళ కూడా గొడవలు అయ్యాయి. అయితే ఇంతకు ముందు రోజులతో పోలిస్తే అంత పెద్ద గొడవలైతే కావు. ఇక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. రోహిత్ కర్రీ పడేశాడని.. అలా చేయవద్దని చెప్పమని అమన్‌కు త్రిగుణ్ చెప్పాడు. అమెజాన్ నుంచి ఝాన్సీ, ముఖేష్‌లకు గిఫ్ట్‌లు వచ్చాయి. దేబ్జానిని చరణ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఆమె రైస్ కడుగుతుంటే వెళ్లి నీ అమృత హస్తాలతో వండుతున్నావు కాబట్టే కొంచెం […]
Read MoreBiggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్
నిన్న నామినేషన్స్ పూర్తైన సీన్ నుంచి ఇవాళ షో ప్రారంభమైంది. తనను కొన్ని కారణాల వల్ల తనను నామినేట్ చేశారని.. నరేష్ ఓటు కోసం ప్రేక్షకులను అభ్యర్థించాడు. ‘తుడుచుకుంటే పోతానంటే.. 99 సార్లు తుడుచుకుంటానని.. నేనే పోవాలంటే నేనెందుకు ఊరుకుంటా’ అని రామ్ ప్రసాద్ సవాళ్లు విసురుతున్నాడు. నామినేషన్స్ గురించి రోహిత్, అమన్, చరణ్ మాట్లాడుకుంటున్నారు. ‘వెంటనే ఝాన్సీ ఉంది వద్దు.. మళ్లీ వెళ్లి వీటినే నామినేషన్ పాయింట్స్‌లో పెడుతుందని’ అమన్ అన్నాడు. ఝాన్సీ.. ఒకవేళ అగ్నిపరీక్ష […]
Read MoreBiggboss10 Telugu: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మళ్లీ టార్గెట్ రోహిత్..
బిగ్‌బాస్ 10 స్టార్టింగ్ నుంచే ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఈసారి త్రిగుణ్, రోహిత్ లేకుంటే షో లేదనే చెప్పాలి. ఇద్దరూ కంటెంట్ కింగ్సే. ఇక తాజాగా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మిథిలేష్, అపూర్వ అడుగు పెట్టారు. వీరు రాకతో హౌస్ మరింత రసవత్తరంగా మారింది. వాళ్లు ఎంట్రీ ఇవ్వకముందే ముఖేష్, త్రిగుణ్‌కి గట్టిగానే ఇచ్చారు. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టాక మాత్రం వాళ్లిద్దరూ ముఖేష్, త్రిగుణ్‌ని వదిలేసి రోహిత్‌ని పట్టుకున్నారు. దీనికి కారణం రోహిత్ టాప్‌లో […]
Read More