Menu
BREAKING
నానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?   |   నానా పటేకర్ లాంటి దిగ్గజ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా.. బాలీవుడ్ పట్టించుకోలేదా..?   |   విశ్వంభర టీం నమ్మకమేంటి… కాకా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తాడా..?   |   Biggboss10 Telugu: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..   |   విజయ్ దేవరకొండ ముందున్న ఎన్నో సవాళ్లు.. రణబాలితో సమధానం చెప్తాడా మరి..?   |   సెక్స్ టాయ్స్ అనేది అమ్మాయిల యిష్టం.. దాంతో మీకెందుకు అంటున్న స్టార్ హీరోయిన్..!   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..   |   మొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?   |   Biggboss10 Telugu: షాలిని వర్సెస్ అపూర్వ ఆగేలా లేదు.. రోహిత్‌కి కష్టమే..   |   భారతీయుడు 3 వస్తున్నాడు.. సేనాపతి ఈజ్ బ్యాక్.. శంకర్ ఏం చేస్తాడో..?   |   లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..

Biggboss10 Telugu: ఝాన్సీ గ్రాఫ్ పడగొట్టుకుంటోందా? ఇలా అయితే కష్టమే..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లలో అయితే గొడవలు ఎప్పుడు అవుతాయా? అని చూడాల్సి వచ్చేది. ఇప్పుడు గొడవలు ఎప్పుడు ఆగుతాయా? అని చూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ గొడవే. అదేం విచిత్రమో కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి అసలు గొడవలే జరగనట్టుగా సింపుల్‌గా ఒకరిద్దరిని లేపి అక్షింతలు వేసి వెళ్లిపోతున్నారు. దీంతో నాగ్‌పై కూడా ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత వారం నామినేషన్స్ విషయానికి వస్తే లీస్ట్ 3లో ఝాన్సీ, వర్షిణి, […]

Read More

బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?

కొరటాల శివ నెక్స్ట్ సినిమా గురించే టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా తర్వాత కొరటాల శివ నెక్స్ట్ ఏం చేయాలో తెలియక చాలా తికమక పడుతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు దేవర 2 ఉంటుందా లేదా అనే నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఈ స్టార్ డైరెక్టర్ కు నందమూరి బాలకృష్ణ ఒక్కడే పెద్ద దిక్కుగా మారాడు. అయితే బాలయ్య, […]

Read More

Biggbogss10 Telugu: ఫైర్ లేని నామినేషన్స్.. ఇదే తొలిసారి..

బిగ్‌బాస్ హౌస్‌లో ఇవాళ కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. మాటల యుద్ధం.. నోరు జారడం.. వంటివన్నీ జరిగాయి. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదటి దశలో టీమ్ భైరవ సభ్యులు గెలిచారు. ఏ సభ్యుల కారణగా గెలిచారో చెప్పమని బిగ్‌బాస్ చెప్పారు. ఆ పేరును రథంపై పెట్టారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా వంశీ పేరును చెప్పి.. ఆయన ఫోటోను రథ చక్రానికి పెట్టారు. రెండో దశకు సృష్టి, అమన్ సంచాలకులు. టాస్క్ ప్రారంభమైంది. ఝాన్సీ […]

Read More

Biggboss10 Telugu: వామ్మో ఈ గొడవలేంటి? ఒకటా.. రెండా.. ప్రతిదీ రచ్చే..

షో ప్రారంభంలో మిథిలేష్ గురించి బిగ్‌బాస్ హౌస్‌లో అగ్నిపరీక్ష టీం అంతా సరదాగా మాట్లాడుకున్నారు. సరదాగా ప్రారంభమైన ఎపిసోడ్.. రణరంగంలా మారిపోయింది. ఒకటో రెండో గొడవలు కాదు.. ప్రతి దానికీ రచ్చే. ఇవాళేం (సోమవారం) జరిగిందో తెలుసుకుందాం. ఒక్కరోజులో బిగ్‌బాస్ హౌస్‌లో ఏం చేయాలో అన్నీ చేసి వెళ్లిపోయాడని రోహిత్ సరదాగా చెప్పాడు. అపూర్వ తను చేసిన పనిని ముఖేష్‌కు చెప్పింది. మీటింగ్ పెట్టకుంటే తాను చేసేది లేదని అతను చెప్పాడు. చాలా యారోగెంట్‌గా ముఖేష్ చెప్పాడు. […]

Read More

ఇదెక్కడి దిక్కు మాలిన కథ.. ఇదెక్కడి సినిమా.. కీర్తి సురేష్‌కు ఏమైంది..?

అసలు కీర్తి సురేష్‌కు ఏమైంది..? మహానటి లాంటి అద్భుతమైన సినిమాతో ఇండస్ట్రీలో ఒక రేంజ్ ఇమేజ్, గౌరవం తెచ్చుకున్న కీర్తి, ఇప్పుడు ఎంచుకుంటున్న కథలు చూస్తే ఆడియన్స్‌కు పిచ్చెక్కిపోతుంది. లేటెస్ట్‌గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఆమె చేసిన డొరోతి సినిమా గురించి వింటుంటే, ఇదెక్కడి దిక్కుమాలిన కథ స్వామి అని ఎవరైనా అనాల్సిందే. ప్రయోగాలు చేయడం మంచిదే కానీ, మరీ వినడానికే అసహ్యంగా అనిపించే ఇలాంటి కాన్సెప్ట్స్ ఎంచుకోవాల్సిన కర్మ కీర్తి సురేష్‌కు ఏమొచ్చింది అనేది ఇప్పుడు […]

Read More

అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!

జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక ఫేమస్ డైలాగ్ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. వీడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అని హీరో అల్లు అర్జున్ ఆ సీన్ లో సరదాగా చెప్తాడు. సరిగ్గా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఒక రేంజ్ లో […]

Read More

అంతా ఫేక్.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. అంతా కనికట్టు..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేక్ కలెక్షన్స్ గోల. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే హిట్ అని మురిసిపోయేవారు, కానీ ఇప్పుడు 100 కోట్లు వస్తే హిట్ అంటున్నారు. అయితే నిజంగా వస్తున్న వసూళ్లకు, పోస్టర్ల మీద వేస్తున్న నంబర్లకు అస్సలు సంబంధం ఉండటం లేదు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు, దాని మీద ఉన్న క్రేజ్ వల్ల వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10 శాతం ఎక్కువ వేసి […]

Read More

Biggboss10 Telugu: రోహిత్‌కు క్లాసే కాదు.. హ్యాపీ న్యూస్ అందించిన నాగ్..

నిన్న (శనివారం) షో జరిగిన తర్వాత ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూపించారు. జనాల మనసు గెలుచుకుని వెళితే బాగుంటుందని మిథిలేష్‌ను కన్విన్స్ చేయడానికి ఝాన్సీ ట్రై చేసింది. విన్నర్ మనీ నుంచి తీసుకుని పోవడం చాలా దారుణమని ముఖేష్ చెప్పాడు. అంతా వెళ్లేటప్పుడు మాత్రమే బాగానే సెండాఫ్ ఇచ్చారు. ఆ తరువాత డబ్బులతో బయటకు పంపడమేంటని త్రిగుణ్, ముఖేష్ నానా రచ్చ చేశారు. రామ్ ప్రసాద్ చెప్పిన మాటలు చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. గేమ్ కోసం.. […]

Read More

సిగ్మాతో ఏం చేయబోతున్నారు.. సందీప్ కిషన్ జాతకం ఇప్పటికైనా మారుతుందా..?

కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. తన మొదటి సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిగ్మా సినిమా అక్టోబర్ 2వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఒక స్టార్ హీరో కొడుకు హీరోగా కాకుండా డైరెక్టర్ గా మారుతున్నాడు అంటే సహజంగానే జనాల్లో అంచనాలు ఆకాశాన్ని […]

Read More

Rajamouli: రాజమౌళి 25 ఏళ్ల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై..!

ఒక సామాన్యమైన తెలుగు దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగిన ఎస్ఎస్ రాజమౌళి ప్రయాణం నిజంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఏ పని అయినా సరే పూర్తి డెడికేషన్ తో చేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఆయన లైఫ్ జర్నీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తాజాగా రాజమౌళి దర్శకుడిగా తన ప్రస్థానంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్నారు. ఎక్కడో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన ఆయన జర్నీ, ఇప్పుడు […]

Read More