‘ది ప్యారడైజ్’ దెబ్బతో నాని కీలక నిర్ణయం..
టాలీవుడ్లో నాని సినిమా ప్లానింగ్ గురించి, ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటా కనీసం రెండు, మూడు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ ప్రేక్షకులను పలకరించడం ఆయన మొదటి నుంచీ ఫాలో అవుతున్న స్టైల్. తన పదహారేళ్ల సుదీర్ఘమైన కెరీర్లో ఎప్పుడూ ఒక సినిమా కోసం ఏడాదికి మించి సమయం తీసుకోలేదు. కానీ రీసెంట్గా వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో నాని ప్లానింగ్ అంతా ఊహించని విధంగా తలకిందులైంది. […]
Read Moreనానిని కావాలనే ఇరికిస్తున్నారా.. ‘ప్యారడైజ్’ రిలీజ్ తర్వాత వదలట్లేదా..?
నాని చుట్టూ ఏదో ఒక వివాదం లేదా రూమర్ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్గా వచ్చిన ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే తీసుకొచ్చింది.. దాదాపు 160 కోట్ల గ్రాస్‌తో నాని కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా విడుదల కాకముందు నుంచే కొందరు దీనిపై విపరీతంగా నెగిటివిటీ ప్రచారం చేశారు, సినిమా బాగోలేదంటూ ఫేక్ టాక్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారు. తీరా థియేటర్లలో సినిమాకు […]
Read Moreమొన్న నాని.. నేడు విజయ్ దేవరకొండ.. తొక్కేస్తున్నారా వీళ్లను.. మరి తొక్కేదెవరు..?
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘రణబాలి’ చిత్ర ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారాయి. తనపై, తన సినిమాలపై కొందరు కావాలనే డబ్బులు ఖర్చుపెట్టి లక్ష్యంగా చేసుకుని టార్గెట్ చేసి మరీ విషప్రచారం చేస్తున్నారని, సినిమా విడుదల కాకముందే నెగిటివిటీని ప్రచారం చేసి తొక్కేయాలని చూస్తున్నారని విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇది ఒక్క విజయ్ దేవరకొండతోనే మొదలైన సమస్య కాదు. గతంలో నాని […]
Read More‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?
‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి అని చెప్పడానికి అందులోని కొన్ని సన్నివేశాలే ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినా కూడా, సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఒక రేంజ్లో హీరోగా చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో ఈ సీన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు నిజంగానే మైండ్ బ్లాక్ అయిందనే […]
Read Moreనానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?
ఒకప్పుడు నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టేవాళ్లు. సినిమా టాక్ ఎలా ఉన్నా, రివ్యూలు ఏమొచ్చినా సరే ఫ్యామిలీస్ అంతా కలిసి కచ్చితంగా వెళ్లి ఓసారి చూద్దాం అనుకునేంత గుడ్ విల్, నమ్మకం ఆయన సొంతం. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని క్యారెక్టరైజేషన్, క్యూట్ లవ్ స్టోరీస్, న్యాచురల్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆయనకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా […]
Read Moreఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?
హీరోలు తమ సొంత సినిమాలు తాము థియేటర్లో చూసుకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు అడగాల్సిన ఖర్మ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకప్పుడు తమ సినిమా రిలీజ్ రోజున హీరోలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లేటెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని తన ప్యారడైజ్ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానులతో కలిసి చూడాలని ముచ్చటపడ్డాడు. దీనికోసం […]
Read More‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ చివరి నిమిషంలో […]
Read Moreనానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?
టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నానిపై ఇండస్ట్రీలో ఏదైనా కుట్ర జరుగుతోందా, ప్యారడైజ్ సినిమా రిలీజ్ కు ముందు కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా అనే చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎప్పుడూ చాలా కూల్ గా, సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే నాని, ప్యారడైజ్ ఈవెంట్ లో ఎందుకంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు అనేది పెద్ద సస్పెన్స్ […]
Read More‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!
టాలీవుడ్ సర్కిల్స్ లో ప్యారడైజ్ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా రెమ్యునరేషన్స్ విషయంలో హాట్ టాపిక్ నడుస్తోంది. క్యాస్ట్ అండ్ క్రూలో దాదాపు ఎవరికీ కూడా మేకర్స్ సరిగ్గా పారితోషికాలు ఇవ్వలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ సినిమా ప్రమోషన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వారు కనీసం ప్రమోషన్స్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న అసలు రీజన్ […]
Read Moreది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 గంటల 54 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సినిమాలో […]
Read More