సినిమా వార్తలు

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్…

వీకెండ్ రానే వచ్చింది. సాధారణంగా వీకెండ్ వస్తోందంటేనే సందడి నెలకొంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరికి అక్షింతలు వేస్తారు. ఎవరికి దీవెనలు అందిస్తారనేది ఆసక్తికరం. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా ఆసక్తికరమే. ఎలిమినేషన్ చేయడానికి ఆదివారం చేసినా కూడా ఆ ఎపిసోడ్ శనివారమే జరుగుతుంది కాబట్టి లీక్స్ వస్తాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యారో ముందుగానే తెలుస్తుంది. ఈవారం నాగ్ మంచి కాక మీద ఉన్నారని టాక్. ముఖ్యంగా త్రిగుణ్‌కి అక్షింతలు గట్టిగానే వేశారట. ముఖేష్‌ను ఫుడ్ విషయంలో మాటలు అన్నందుకు ఫైర్ అయ్యారట.

అలాగే త్రిగుణ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం హౌస్‌ నుంచి కృష్ణుడు ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. ఆయన కారణంగా ఎలాంటి కంటెంట్ రావడం లేదు. పైగా ఆయన పెద్దగా టాస్క్‌ల్లోనూ ఆకట్టుకునేలా రాణించడం లేదు. ఇక హౌస్‌లో ఏ పనిలోనూ భాగస్వామి అయినట్టుగా కూడా కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట కూర్చొనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అందరు కంటెస్టెంట్స్ కంటే లీస్ట్ ఓటింగ్ జరిగింది. కాబట్టి ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సృష్టికి బయటకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Telugu Cinema 360

Recent Posts

Biggboss 10 Telugu: ఓవర్‌గా క్లాసుల్లేవ్.. చురకలే..

బిగ్‌బాస్ 10 తెలుగు నేడు (శనివారం) హోస్ట్ నాగార్జున వచ్చారు. శుక్రవారం ఏం జరిగిందో నాగ్ చూశారు. బ్లాక్ కాఫీ…

8 hours ago

Biggboss 10 Telugu: ఇంట్రస్టింగ్‌గా కెప్టెన్సీ రేస్.. నక్కతోక తొక్కిన ఝాన్సీ

నిన్నటి టాస్క్‌లో చరణ్‌ను గెలిపించడంపై త్రిగుణ్, కృష్ణుడు, వంశీ మధ్య చర్చ జరిగింది. ముగ్గురూ వాడిని (చరణ్) గెలిపించారే అందరూ…

2 days ago

Biggboss 10 Telugu: ఎంట్రీ ఇచ్చిన చరణ్.. మారుతున్న ఈక్వేషన్స్..

నిన్నటి కెప్టెన్సీ టాస్క్ గురించి దేబ్జాని ఆవేదన చెందడం.. వర్షిణి వారించడంతో నేటి (గురువారం) షో ప్రారంభమైంది. ‘ముఖేష్ నిన్ను…

3 days ago

Biggboss 10 Telugu: హౌస్ నుంచి షాలిని అవుట్.. అవాక్కైన కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 10 తెలుగులో ఎలిమినేషన్ పర్వం తిరిగి ప్రారంభమైందా? అంటే ఇవాళ్టి సెకండ్ ప్రోమో చూస్తే మనకు అదే అనిపిస్తుంది.…

3 days ago

Biggboss10 Telugu: రచ్చ లేపిన ఫుడ్ గొడవ.. కెప్టెన్సీ టాస్క్ వేరే లెవల్..

బిగ్‌బాస్ 10 తెలుగు హాట్ హాట్‌గా నడుస్తోంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కాకుండా ఉంది. ఎవరెవరు మిత్రులవుతారో..…

3 days ago

Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి చరణ్.. ఎంట్రీ ఎప్పుడంటే..!

బిగ్‌బాస్ 10 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే బిగ్‌బాస్ చరిత్రలో ఇప్పటి వరకూ హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా ఎవరూ బయటకు…

4 days ago