Menu
BREAKING
లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. ఆయన సాధించిన ఘనతలు ఎన్నో తెలుసా.. ?   |   ఏంది మచ్చా అంత పని చేసినావ్.. మీమ్స్‌తో నవ్వించిన అగ్గిపెట్టి మచ్చ హఠాన్మరణం..!   |   Biggboss10 Telugu: వామ్మో.. షాలిని వర్సెస్ అపూర్వ.. చూసేవారికి టార్చర్   |   స్పిరిట్ ముందుకు.. ఫౌజీ వెనక్కి.. ప్రభాస్ సినిమాల విషయంలో అసలు ఏం జరుగుతోంది?   |   Biggbogss10 Telugu: రోహిత్‌కు గుదిబండలా తయారైన షాలిని.. లవ్ ట్రాక్ ఇబ్బందే..   |   తమిళ హీరోలకు రాజకీయ పిచ్చి ముదిరిందా.. అందరూ విజయ్ అయిపోలేరు కదా..?   |   జబర్దస్త్ కామెడీ షో.. పోయిన వాళ్లే మళ్లీ.. అదిరిపోయిన మల్లెమాల స్ట్రాటజీ..!   |   Biggboss10 Telugu: ఈసారి హౌస్‌లోని వారికి కాదు.. రివ్యూవర్స్‌కి పెద్ద టాస్క్   |   విశ్వంభరను మరిచిపోదామా.. బాస్ సినిమా బాక్సుల్లోంచి బయటికి రానట్లేనా..?   |   కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

Biggboss 10 Telugu: చైత్ర వర్సెస్ షాలిని.. హౌస్‌మేట్స్‌గా రోహిత్, వంశీ

మహా పరీక్షలో భాగంగా ఎవరైనా ఎప్పుడైనా హౌస్‌మేట్ కాకుండానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని.. ఇప్పటికే రామ్ ప్రసాద్ (Ram Prasad), చరణ్(Charan) హై రిస్క్ జోన్‌లో ఉన్నారు. కాబట్టి హై రిస్క్ జోన్ నుంచి హౌస్‌మేట్‌‌గా మారే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. నెక్ట్స్ టాస్క్ కోసం రెండు గ్రూపులను ఇద్దరిని ఎన్నుకుని చెప్పమన్నారు. రోహిత్ టీంనుంచి రోహిత్, వంశీ.. దేబ్జాని టీం నుంచి త్రిగుణ్ (Trigun), ముఖేష్ (Mukesh) వస్తారని చెప్పారు. ఆ తరువాత […]

Read More

Biggboss 10 Telugu: మిడ్‌వీక్ ఎలిమినేషన్ నిజమేనా? అసలా వ్యక్తే ఎందుకు?

బిగ్‌బాస్‌ తెలుగు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగనుందని టాక్ నడుస్తోంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే అసలు ఆ కంటెస్టెంటే ఎందుకు? అనేది తెలుసుకుందాం. మిడ్‌వీక్ ఎలిమినేష్ నిజంగానే జరుగుతోందా? లేదంటే బిగ్‌బాస్ చెప్పిన ఈ వారం ఒకరికి మించి ఎలిమినేషన్ జరుగుతుందన్నట్టుగా చెప్పినందుకు అలా అనుకుంటున్నారా? కారణం ఏదైనా కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి బాగానే టాక్ నడుస్తోంది. తొలి వారం ఎలిమినేషన్‌పై విపరీతమైన […]

Read More

Biggboss 10 Rohith: రోహిత్‌కు కప్ చేతిలో పెట్టడమే వాళ్ల లక్ష్యమా?

ఇవాళ (బుధరాం) బిగ్‌బాస్ హౌస్‌ (Bigg Boss 10 Telugu)లో మహా పరీక్షలో భాగంగా తమ బాస్‌ను కాపాడుకునేందుకు బాగా యత్నించినా కూడా వారి ఫౌల్ గేమ్ కారణంగా బిగ్‌బాస్ వారిని శిక్షించాలని భావించాడు. ఈ క్రమంలోనే రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్‌లో పెట్టాలని తెలిపాడు. రామ్ ప్రసాద్ కెమెరా దగ్గరకు వెళ్లి తనను తాను హైరిస్క్ జోన్‌లో పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత తమ టీం దగ్గరకు వెళ్లి కూడా తాను […]

Read More

Biggboss 10 Telugu: బిగ్‌బాస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్?

బిగ్‌బాస్‌ 10 తెలుగు (Bigg Boss 10 Telugu)లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియడం లేదు కానీ.. ముందుగానే బిగ్‌బాస్ హై రిస్క్, నో రిస్క్ జోన్‌ అని చెప్పాడు. ఈ క్రమంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రికే మిడ్ వీక్ ఎలిమినేషన్ (Mid Week Elimination) జరగనుందని టాక్. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ చరిత్రలో ఇలా ఫస్ట్ వీకే మిడ్ […]

Read More

Biggboss 10 Telugu: ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీగా మారిన గ్రాఫ్

బిగ్‌బాస్ 10 తెలుగు ఆదిలోనే సంచలనంగా మారుతుంది. ప్రేక్షకుల ఊహలన్నీ తలకిందులవుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌కి జరుగుతున్న ఓటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. దీనికి కారణం టాప్‌లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ లీస్ట్‌లోకి వెళ్లిపోవడమే. సెలబ్రిటీలుగా వచ్చిన వారంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే. అలాగే కామనర్స్ సైతం అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఒక్కసారిగా వాళ్లకు నెట్టింట ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఓటింగ్‌లో అనూహ్యమైన ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్‌కు […]

Read More

Biggboss 10 Telugu: రోహిత్ లేకుంటే ఈ షో ఉండదేమో.. అతని చుట్టూనే కంటెంట్..

బిగ్‌బాస్ తెలుగు (Bigg Boss 10 Telugu) (మంగళవారం) ఎపిసోడ్‌లో మహాపరీక్ష టాస్క్‌ కోసం రామ్ ప్రసాద్ (Ram Prasad), రోహిత్ (Rohith) ఇద్దరు నాయకుల్ని ఎన్నుకున్నారు. మిగిలిన వారు ఎవరు ఏ టాస్క్‌లో ఉండాలనే దాని కోసం బ్యాగులు పెట్టారు. అవి తీసుకొచ్చి ఎవరు ఏ జట్టులో ఉండాలనుకుంటున్నారో ఆ నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా రామ్ ప్రసాద్‌కు 5 బ్యాగులు, రోహిత్‌కు నాలుగు బ్యాగులు వచ్చాయి. బ్యాగుల్లో బ్యాండ్స్ ఉన్నాయి. అవి ఎవరికైనా ఇవ్వొచ్చు. […]

Read More

Rohith: బరస్ట్ అవుతాడా? భరిస్తూ ఉండిపోతాడా?

బిగ్‌బాస్ (Bigg Boss 10 Telugu) గతంలో అయితే వచ్చిన తొలి వారం కంటెంట్ ఏమీ వచ్చి ఉండేది కాదు. అంతా చక్కగా రాముడు మంచి బాలుడు అనేలా నడుచుకునేవారు. అంతా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కలిసుంటే కలదు సుఖం అన్నట్టుగా ఉండేవారు. పదవ సీజన్ అలా కాదు. సీన్ మారింది.. సీజన్ మారింది. కంటెస్టెంట్స్ బాగా తెలివిమీరి పోయారు. ముందు తమకు అపోనెంట్ ఎవరనేది తెలుసుకుని మరీ వచ్చి టార్గెట్ చేయడం ఆరంభించారు. అలా ఆపరేషన్ […]

Read More

Biggboss 10 Telugu: హౌస్‌లో కుంపటి పెట్టిన బిగ్‌బాస్.. అంతా రచ్చే..

బిగ్‌బాస్ 10 తెలుగు తొలిరోజే హౌస్‌లో పెద్ద గొడవ జరిగింది. వాస్తవానికి బిగ్‌బాస్ పెట్టిన కుంపటే అది. అసలు సోమవారం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పటికే 8 కీసులు ఇచ్చారు కాబట్టి మిగిలిన రెండు కీస్‌లు ఎవరికి ఇవ్వాలో కీస్ వచ్చిన వారంతా డిసైడ్ అవ్వాలని బిగ్‌బాస్ చెప్పారు. కానీ ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా త్రిగుణ్ తన ఒపీనియన్ చెప్పి వారిని ఒప్పించేందుకు ట్రై చేశాడు. ఆతరువాత కూడా షాలినిని పొట్టిది.. మాట్లాడనివ్వడం లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్ […]

Read More

Ram Prasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే…

16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10 (Bigg Boss 10 Telugu) ప్రారంభమైంది. ఆదివారం కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి అడుగు పెట్టారు. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరందరికీ కాస్త ముందుగానే కాస్ట్యూమ్స్ కోసం పేమెంట్ చేసేస్తారు. అలా ఎవరెవరికి ఎంత పేమెంట్ అనేది తెలుసుకుందాం. వాస్తవానికి బిగ్‌బాస్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ అంతా ముందుగానే బయటకు వచ్చింది. అది చూసిన వారికి అసలు ఆటో రామ్‌ప్రసాద్ కెరీర్ అద్భుతంగా ఉంది […]

Read More

Biggboss 10 Telugu Thrigun: హైలైట్ అవుతున్న త్రిగుణ్.. ప్లస్సా, మైనస్సా?

తొలిరోజు వరకూ కాదు.. బిగ్‌బాస్ 10 తెలుగు (Bigg Boss 10 Telugu) ప్రారంభమై షో ముగిసిన కొన్ని గంటలకే త్రిగుణ్ (Thrigun) హైలైట్ అవడం ప్రారంభమైంది. కొన్నిసార్లు ప్లస్ అవుతుంటే.. మరికొన్ని సార్లు మైనస్ అవుతున్నాడు. మరి అతనికి కొన్నిసార్లు చూపిస్తున్న రూడ్‌నెస్ ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? చూద్దాం. వాస్తవానికి హౌస్‌లో కొన్ని గంటల్లోనే హైలైట్ అవుతున్నవారు కొందరే ఉన్నారు. వారిలో త్రిగుణ్ ముందుండగా.. రామ్ ప్రసాద్(Ram Prasad), ముఖేష్, రోహిత్ (Rohit) ముఖ్యంగా […]

Read More