ఫిట్‌నెస్, గాయాల నుంచి కోలుకోవడంపై డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ ఆసక్తికర చర్చ
ఫిట్‌నెస్ విషయంలో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ముందుంటారు. కఠినమైన వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ స్టంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంతో పాటు గాయాల నుంచి త్వరగా కోలుకోవడంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్, రీజెనరేటివ్ ఆర్థోపెడిక్స్ నిపుణుడు డాక్టర్ వెంకటేష్ మోవ్వతో టైగర్ ష్రాఫ్ జరిపిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఫిట్‌నెస్, కండరాల ఆరోగ్యం, గాయాల నివారణ, ఆధునిక […]
Read Moreబాలీవుడ్ హీరోలను బతకనీయరా.. నడిరోడ్డు మీద కాల్పులేంటి సామి..?
బాలీవుడ్ ఇప్పుడు ఒక పేరు తీవ్రంగా వణికిస్తోంది. అదే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. అండర్ వరల్డ్ డాన్ లంటే ఒకప్పుడు భయం ఉండేది కానీ, ఇప్పుడు ఈ గ్యాంగ్ చేస్తున్న వరుస దాడులు చూస్తుంటే బాలీవుడ్ హీరోలను అసలు బతకనీయరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరి మీద పడితే వాళ్ల మీద కాకుండా, ముందుగా టార్గెట్ ఫిక్స్ చేసి, చెప్పి మరీ వాళ్లపై అటాక్స్ చేస్తున్నారు. గతంలో పంజాబ్ పాపులర్ సింగర్ సిద్ధూ మూసేవాలాను నడి రోడ్డు […]
Read More