‘ది ప్యారడైజ్’ చుట్టూ రాజకీయం.. తెలియకుండానే నాని ఇరుక్కుపోయాడా..?
‘ది ప్యారడైజ్’ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లోనే ఎక్కువ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి అని చెప్పడానికి అందులోని కొన్ని సన్నివేశాలే ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసినా కూడా, సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఒక రేంజ్‌లో హీరోగా చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో ఈ సీన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు నిజంగానే మైండ్ బ్లాక్ అయిందనే […]
Read Moreఅయ్యా మోహన్ బాబు గారు.. మీ రేంజ్ ఏంటి.. ఈ క్యారెక్టర్స్ ఏంటి సర్..?
మోహన్ బాబు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక పవర్ ఫుల్ వైబ్రేషన్ వస్తుంది. డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇంతటి అద్భుతమైన నటుడు మోహన్ బాబును కేవలం తమ సినిమాల్లోకి తీసుకోవడం కాదు.. ఆయనలోని అసలైన నటుడిని, ఆయనకున్న మాస్ ఇమేజ్ ను వాడుకోవడం కూడా దర్శకులకు కచ్చితంగా తెలియాలి. దురదృష్టవశాత్తూ ఇప్పటి జనరేషన్ యువ దర్శకులకు మోహన్ […]
Read Moreనానిని ఏ‘మారుస్తున్నదెవరు..?’.. ఎందుకింత మాస్ పిచ్చి.. నీ రూట్స్ మరిచావా నాని..?
ఒకప్పుడు నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టేవాళ్లు. సినిమా టాక్ ఎలా ఉన్నా, రివ్యూలు ఏమొచ్చినా సరే ఫ్యామిలీస్ అంతా కలిసి కచ్చితంగా వెళ్లి ఓసారి చూద్దాం అనుకునేంత గుడ్ విల్, నమ్మకం ఆయన సొంతం. పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని క్యారెక్టరైజేషన్, క్యూట్ లవ్ స్టోరీస్, న్యాచురల్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆయనకు న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా […]
Read Moreఓరి దేవుడో.. వాళ్ళ సినిమాలు వాళ్లు చూడ్డానికి హీరోలకు ఇన్ని ఇబ్బందులా..?
హీరోలు తమ సొంత సినిమాలు తాము థియేటర్లో చూసుకోవడానికి కూడా ఇన్ని పర్మిషన్లు అడగాల్సిన ఖర్మ ఏంటి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే పెద్ద హాట్ టాపిక్. ఒకప్పుడు తమ సినిమా రిలీజ్ రోజున హీరోలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లేటెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని తన ప్యారడైజ్ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానులతో కలిసి చూడాలని ముచ్చటపడ్డాడు. దీనికోసం […]
Read More‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ చివరి నిమిషంలో […]
Read Moreనానిని తొక్కేయాలని చూస్తున్నారా.. అతడి చుట్టూ కుట్ర జరుగుతుందా..?
టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు నానిపై ఇండస్ట్రీలో ఏదైనా కుట్ర జరుగుతోందా, ప్యారడైజ్ సినిమా రిలీజ్ కు ముందు కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా అనే చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎప్పుడూ చాలా కూల్ గా, సైలెంట్ గా తన పని తాను చేసుకుపోయే నాని, ప్యారడైజ్ ఈవెంట్ లో ఎందుకంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు అనేది పెద్ద సస్పెన్స్ […]
Read More‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు మోహన్ బాబు దూరం.. అదేనా అసలు కారణం..!
టాలీవుడ్ సర్కిల్స్ లో ప్యారడైజ్ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా రెమ్యునరేషన్స్ విషయంలో హాట్ టాపిక్ నడుస్తోంది. క్యాస్ట్ అండ్ క్రూలో దాదాపు ఎవరికీ కూడా మేకర్స్ సరిగ్గా పారితోషికాలు ఇవ్వలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ సినిమా ప్రమోషన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వారు కనీసం ప్రమోషన్స్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న అసలు రీజన్ […]
Read Moreది ప్యారడైజ్ సినిమా సెన్సార్ రివ్యూ.. 21 కట్స్.. చాలా పెద్ద రిస్క్.. అవే మైనస్..!
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 2 గంటల 54 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సినిమాలో […]
Read MoreThe Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు.. స్క్రీన్ షేక్ అయిపోతుందేమో మరి..?
నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దసరా (Dasara Movie) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ప్యారడైజ్. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా గురించి బయటికి వస్తున్న వార్తలు చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లాక్ అవ్వడం […]
Read More