Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్
బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీల హవా నడుస్తోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చినా కూడా వాళ్లకే న్యాయం చేసి.. కామనర్స్‌ని బాగా డౌన్ చేసి వెళుతున్నారని నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. శనివారం నాగ్.. వర్షిణిని ‘చెప్పుతో కొట్టురా’ అన్న మాటకు ప్రశ్నించలేదు. ముఖేష్ ఆడిన చెత్త గేమ్‌పై ప్రశంసలు కురిపించారు. తన టీంను పక్కనబెట్టి వేరొక టీంను నడిపిస్తే దానికి ప్రశంసలేంటని ప్రేక్షకులు మండిపడుతున్నారు. రామ్ ప్రసాద్ చాలా విషయాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అగ్నిపరీక్షను […]
Read MoreBiggboss 10 Telugu: అతి చేస్తున్న శ్రష్టి.. మొత్తం కంటెంట్ కోసమేనా?
వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి శ్రష్టి, కృష్ణుడు తనకసలు కనిపించలేదని చెప్పి ఆ ఇద్దరికీ పనిష్మెంట్ కూడా ఇచ్చారు. దాని ఎఫెక్టో.. మరొకటో కానీ శ్రష్టి హౌస్‌లో రెచ్చిపోయింది. నామినేషన్స్‌లో సుధీర్‌తో గొడవకు దిగింది. పాయింట్స్ మాట్లాడితే బాగానే ఉండేది కానీ గుద్దితే పళ్లు రాలతాయ్.. ఇడియట్ అంటూ మాటలు జారింది. ఇది బయట చూసే ఆడియెన్స్‌కే కాదు.. హౌస్‌లో ఉన్న వారికి సైతం తప్పు అనిపించింది. పైగా కంటెంట్ కోసమే ఇలా చేసిందని హౌస్‌లో ప్రతి […]
Read More