Ram Prasad: Bigg Boss 10 హౌస్‌లొ ఎవరి రెమ్యూనరేషన్ ఎంత? రామ్‌ప్రసాద్‌కు ఎంతో తెలిస్తే…
16 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ 10 (Bigg Boss 10 Telugu) ప్రారంభమైంది. ఆదివారం కంటెస్టెంట్స్ అంతా హౌస్‌లోకి అడుగు పెట్టారు. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఈ క్రమంలోనే వీరందరికీ కాస్త ముందుగానే కాస్ట్యూమ్స్ కోసం పేమెంట్ చేసేస్తారు. అలా ఎవరెవరికి ఎంత పేమెంట్ అనేది తెలుసుకుందాం. వాస్తవానికి బిగ్‌బాస్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ లిస్ట్ అంతా ముందుగానే బయటకు వచ్చింది. అది చూసిన వారికి అసలు ఆటో రామ్‌ప్రసాద్ కెరీర్ అద్భుతంగా ఉంది […]
Read More