చిరంజీవి టాక్ షో.. గెటప్ మార్చేస్తున్న బాస్.. ఎలా ఉండబోతుందో తెలుసా..?
మెగా అభిమానులకు త్వరలోనే అదిరిపోయే న్యూస్ అందబోతోందా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సరికొత్త అవతారంలో గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో క్రేజీ బజ్ నడుస్తోంది. అంతర్జాతీయ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]
Read More#ChiruBobby2: వర్షంలో 12 గంటలు నిరవధికంగా షూటింగ్..
మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 (#చిరు158) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తుండటంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచే భారీ రెయిన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ […]
Read More