Biggboss10 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్.. ఇక వార్ వన్‌సైడేనా?
బిగ్‌బాస్ హౌస్ నుంచి షాలిని ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోందని టాక్. వాస్తవానికి ఇంకా ఆదివారం షో పూర్తవలేదు కానీ ఇప్పటికే ఆమె ఎలిమినేషన్ పక్కా అన్నట్టుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి 99.9 శాతం నిజమే. దీనికి కారణం.. ఆమెను బయటకు తీసుకురావడానికి రోహిత్ ఫ్యాన్సే బాగా వర్కవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. హౌస్‌లోని వారంతా షాలిని బయటకు వెళితే […]
Read MoreBiggboss10 Telugu: తప్పులన్నీ రోహిత్‌వే.. రోస్ట్ చేసిన నాగ్..
షో ప్రారంభం కాగానే శుక్రవారం ఏం జరిగిందో హోస్ట్ నాగార్జున చూశారు. ఝాన్సీ గురించి ముఖేష్, వర్షిణి మాట్లాడుకుంటున్నారు. తను కెప్టెన్సీ టాస్క్ నుంచిచ వైదొలగడానికి కారణం ఝాన్సీయేనని ముఖేష్ బాధపడుతున్నాడు. మరోవైపు ముఖేష్ అతని వైపు చూడలేదని ఝాన్సీ పెద్దగా ఏడుపు లంకించుకుంది. వంశీ, త్రిగుణ్.. ముఖేష్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాముకు పాలు పోసినా దాని బుద్ది చూపిస్తుందని త్రిగుణ్ అన్నాడు. నాడు ఎలిమినేషన్లో వర్షిణి ఉండటం వల్లనే సేవ్ చేశాడని తన కోసం సేవ్ […]
Read MoreBigg Boss 10 Telugu: షాలిని రచ్చ.. రామకృష్ణ కాళ్లు పట్టుకుని సారీ.. వైల్డ్ ఫైర్స్‌కు షాకిచ్చిన ఓజీలు!
ఇవాళ్టి షో కూడా గొడవలతోనే నడిచింది. అది కూడా మొత్తంగా షాలిని చేసిన రచ్చతో. నిన్న ముఖేష్‌ను నామినేట్ చేయవద్దని అమన్‌కు రోహిత్ చెప్పాడట. ఆ విషయమై రోహిత్‌ని షాలిని నిలదీసింది. ముఖేష్‌ను నామినేట్ చేస్తే వర్షిణి డేంజర్ జోన్లోకి వచ్చి తను సేవ్ అయ్యేదాన్ని కదా.. మరి ఎందుకు చేయవద్దన్నావని అడిగింది. అమన్ తనకు సరైన కారణాలు ముఖేష్‌పై లేవని చెప్పాడట. అప్పుడున్న ఈక్వేషన్స్ వేరని రోహిత్ చెప్పాడు. ఇక మీదట ఎవరి గేమ్ వారు […]
Read MoreBiggbogss10 Telugu: నామినేషన్స్‌లో వంశీ, శివ్ రచ్చ.. దేబ్జాని బిహేవియర్ వరస్ట్..
నిన్నటి నామినేషన్స్‌కు కంటిన్యూగా నేడు వర్షిణిని షాలిని నామినేట్ చేసింది. వర్షిణి ఇన్‌హ్యూమన్ అంటూ రోహిత్‌ను అన్నదానికి షాలిని నామినేట్ చేసింది. వర్షిణికి హ్యుమానిటీ లేదంటూ నామినేట్ చేసింది. ముఖేష్‌ను నామినేట్ చేసే దమ్ముందా? అని అడిగావని.. దానికి దమ్మెందుకు? అని షాలిని అడిగింది. తన టీమ్ మెంబర్ని సేవ్ చేయడానికి వచ్చానని చెప్పింది. సింపతి డ్రామా అని షాలిని… ఇద్దరిని పక్కనబెట్టుకుని ఆడుతున్నావని షాలిని చెప్పింది. షాలిని బ్యాక్ బిచ్చింగ్ స్టార్ అని వర్షిణి చెప్పింది. […]
Read MoreBiggboss10 Telugu: మరీ చిల్లరగా మారిన షాలిని.. ఈవారం ఎలిమినేట్ అవుతుందా?
బిగ్‌బాస్ 10 తెలుగు.. వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇచ్చిన హింట్స్‌తో సెలబ్రిటీలంతా ఆట మార్చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ ఆట తీరును మార్చుకున్నారు. తమ మెయిన్ ప్రత్యర్థిగా రోహిత్‌ను ఎంచుకుని మరీ గేమ్ ఆడుతున్నారు. ఇక నిన్న (సోమవారం), ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. నిన్న వచ్చేసి పెద్దగా ముందుకు సాగలేదు. రోహిత్, షాలిని నామినేట్ చేయాల్సిన ఇద్దరిలో ఒకరిని చేయడంతో షో ముగిసింది. రోహిత్ వచ్చేసి వంశీని స్ట్రాంగ్ పాయింట్స్‌తో ఝాన్సీని నామమాత్రపు పాయింట్స్‌తో నామినేట్ […]
Read MoreBigg Boss 10 Telugu: రోహిత్‌ను టార్గెట్ చేస్తున్న హౌస్మేట్స్.. షాలినిని కాపాడుతున్నారా?
నిన్న హోస్ట్ నాగార్జున వెళ్లిపోయాక షో ప్రారంభమైంది. షాలినితో సుధీర్ మాట్లాడాడు. ‘నువ్వు చిరుతలా ఆడతావు .. వచ్చిన వాళ్లంతా నువ్వు రోహిత్‌తోనే కనబడుతున్నావంటున్నావు. కాబట్టి చూసుకో.. కోపం తగ్గించుకో’ అని చెప్పాడు. అప్పుడే త్రిగుణ్ వచ్చి పక్కనబెట్టిన ఫుడ్ తీసేస్తున్నానని చెప్పాడు. అప్పుడు షాలిని అది తమదని చెప్పింది. ఆ తరువాత ఫుడ్ కోసం రోహిత్ వచ్చాడు. తన ఫుడ్ ఎవరు తీశారని అడిగాడు. మధ్యాహ్నం తిన్న దానిలో కాస్త పక్కనబెట్టుకున్నట్టుగా చెప్పాడు. శివ్ వచ్చినప్పుడు […]
Read MoreBigg Boss 10 Telugu: చరణ్ ఎలిమినేషన్ వెనుక ట్విస్ట్.. షాలినికి ఓటేసిన హౌస్మేట్స్!
ఇవాళ హోస్ట్ నాగార్జున వచ్చీరాగానే ఎలిమినేషన్ ప్రారంభించారు. ముందుగా అపూర్వను ఎలిమినేట్ చేశారు. ఝాన్సీ గురించి ఎక్కువ బాధపడతానని.. బాగా ఆడమని అపూర్వ చెప్పి స్టేజ్‌పైకి వెళ్లింది. నాగ్‌తో ‘మీరు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్’ అని చెప్పింది. అపూర్వ ఏవీ చూపించారు. ఒక్క వారమే ఉన్నా కూడా అపూర్వ హౌస్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌లో అపూర్వ ఒకరు. తన ఏవీ చూసి తనే కన్నీళ్లు పెట్టుకుంది. తను […]
Read MoreBiggBoss10 Telugu: రోహిత్‌కు నాగార్జున క్లాస్.. షాలిని కోసం ఆట మర్చిపోయాడా?
నాగ్ ఎంట్రీ సమయంలో చాలా కూల్‌గానే కనిపించారు. శుక్రవారం ఏం జరిగిందో చూశారు. రోహిత్, చరణ్ ఇద్దరూ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నారు. వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టారు కాబట్టి అది ఎలా పోతుందో తెలియదని చరణ్ అన్నాడు. రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. డామినేషన్ వీక్‌లో కంప్లీట్‌గా తన హార్ట్ షట్ డౌన్ అయిపోయిందని చరణ్‌కు షాలిని గురించి రోహిత్ చెప్పాడు. ఆమె గురించి రోహిత్ ఏడవడం ఏంటో.. తన గురించి ఏడ్చినా కాస్త బాగుండేది. రోహిత్ విన్నర్ […]
Read MoreBiggboss10 Telugu: ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..
బిగ్‌బాస్ 10 తెలుగు వారమంతా ఒక గోల అయితే వీకెండ్ ఆ గోలకు హోస్ట్ నాగార్జున వచ్చిన రేవు పెడతారు. ఈ వారం ఎప్పుడూ లేనంతగా నాగ్ ఫైర్ మీద ఉన్నారు. నాలుగు ప్రోమోలు వచ్చాయి. ఒక్కటంటే ఒక్క దానిలోనూ ఆయనలో నవ్వు మొహమే కనిపించింది లేదు. చాలా సీరియస్‌గా కనిపించారు. రోహిత్, షాలినిలకు గట్టిగా ఇచ్చిపడేశారు. వాష్ రూమ్ డ్యూటీ సరిగా చేయడం లేదని అపూర్వ చెప్పడంతో వాళ్లకు (రోహిత్, షాలిని) అంత టైమ్ ఎక్కడుంటుంది? […]
Read MoreBiggboss10 Telugu: కామనర్స్‌కు దెబ్బేసిన సెలబ్రిటీలు.. వీళ్లిక మారరు..
ఇవాళ్టి (శుక్రవారం) షో అంతా వన్ సైడెడ్‌గా జరిగింది. పూర్తిగా సెలబ్రిటీలకు ఫేవర్‌గా జరిగింది. అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసుకుందాం. దేబ్జాని.. నరేష్‌ను టీజ్ చేస్తుండగా ఎపిసోడ్ ప్రారంభమైంది. లీస్ట్ టు ఉన్న పెయిర్స్ ముఖేష్, ఝాన్సీ.. రోహిత్, షాలినిలు ఒక ఖటినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. జంటలో ఒకరు డేంజర్ జోన్లో ఉంటారని.. మరొకరు టాస్క్ ఆడతారని బిగ్‌బాస్ చెప్పారు. ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు. హైడ్రామా తర్వాత రోహిత్ […]
Read More