Menu
BREAKING
Bigg Boss10 Telugu: శివ్‌కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన ప్రియాంక.. ఇక కష్టమే..   |   Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..   |   Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..

Bigg Boss10 Telugu: అందరికీ పరోక్షంగా ప్రియాంక వార్నింగ్.. ముఖేష్ తల్లి సూపర్బ్..

ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి హౌస్ అంతా సందడిగా మారింది. అందరినీ ఫ్రీజ్ చేసి ముఖేష్ వాళ్ల అమ్మను లోపలికి పంపించారు. ఆమె రాగానే ముఖేష్‌ను హగ్ చేసుకుని ఏడుస్తూ హ్యాపీ బర్త్‌డే చెప్పారు. అంతా అది చూసి ఎమోషనల్ అయ్యారు. తన ముఖంపై ఉన్న కుంకుమ తీసి ముఖేష్‌కు పెట్టారు. స్ట్రాంగ్‌గా ఉండమని చెప్పారు. అక్కను తీసుకురావాల్సింది అని ముఖేష్‌ చెప్పాడు. ఆ తరువాత వర్షిణి, శివ్ అంతా ముఖేష్ వాళ్లమ్మను పలుకరించారు. తన కొడుకు […]

Read More

Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..

నిన్న ఎక్కడైతే టాస్క్‌లు ఆగిపోయాయో అక్కడి నుంచి బిగ్‌బాస్ షో నేడు తిరిగి ప్రారంభమైంది. త్రిగుణ్ వచ్చేసి గేమ్ ప్రారంభానికి ముందుగా నీతూతో దేబ్జాని, వంశీతో మాట్లాడుకుని మీరు ముగ్గురూ చివరి వరకూ ఉండేలా చూసుకోమని చెప్పాడు. ఆ తరువాత దేబ్జానికి మరొకటి చెప్పాడు. దీంతో నీతూ బ్యాగ్ ముందుగానే వంశీ చింపేశాడు. చాలా క్రూయెల్‌గా చేశాడు. ఈ క్రమంలోనే నీతూ గొడవకు దిగింది. దొంగ మాటలు మాట్లాడుతున్నావని.. దొంగ ఆటలెందుకని త్రిగుణ్‌ని నిలదీసింది. ముఖేష్ గురించి […]

Read More

Bigg Boss10 Telugu: మరో రోహిత్ అవుతున్న ముఖేష్.. రెడ్ కార్డ్ ఇచ్చేంత తప్పు చేశాడా?

బిగ్‌బాస్ 10 తెలుగు కంప్లీట్‌గా గ్రూప్‌ల మీదే నడుస్తోంది. ప్రస్తుతం అయితే పది మంది ఒక గ్రూప్ అదే త్రిగుణ్ గ్రూప్… ముగ్గురు ఒక గ్రూప్‌. ఇది ముఖేష్ గ్రూప్. ఎక్కడైనా బలం ఎక్కువ ఉన్నవారిదే హవా కాబట్టి హౌస్‌లో త్రిగుణ్ గ్రూప్ హవానే నడుస్తోంది. హౌస్‌లో సోమవారం నామినేషన్స్ పర్వం ప్రారంభమైంది. ఇవాళ కూడా నామినేషన్స్ నడవనున్నాయి. అయితే నిన్నంతా నామినేషన్స్ ముఖేష్, వర్షిణి చుట్టే తిరిగాయి. పది మందిలో ఆరుగురు ముఖేష్‌ను నామినేట్ చేశారు. […]

Read More

Bigg Boss10 Telugu: బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం.. రోహిత్ ఈజ్ బ్యాక్..

చాలా రోజుల తర్వాత మార్నింగ్ సాంగ్‌తో షో ప్రారంభమైంది. వర్షిణి, ముఖేష్, సుధీర్ ముగ్గురూ కలిసి త్రిగుణ్ గురించి మాట్లాడుకున్నారు. తనకు ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందని అది తీయాలని ఉందని.. తను దెబ్బేస్తే వాడు పడిపోవాల్సిందేనని వర్షిణి చెప్పింది. ఇంత మంది కడుపు కొట్టాడు.. తప్పే కాదు కానివ్వమని సుధీర్, ముఖేష్ చెప్పాడు. మరోవైపు త్రిగుణ్ కెమెరాలతో మాట్లాడాడు.. ఎవడి గేమ్ వాడు ఆడుతున్నాడు. వాళ్లకు (ముఖేష్ గ్రూప్) నచ్చినట్టు జరగాలి. మన ప్లాన్ బాగానే […]

Read More

Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..

బిగ్‌బాస్ 10 తెలుగు రసవత్తరంగా సాగుతోంది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి అమన్, త్రిగుణ్, రోహిత్‌లకు ఎల్లో కార్డు ఇచ్చారు. ముఖేష్‌ చేసిన తప్పులను ఏదో టచ్ చేయాలన్నట్టుగా టచ్ చేశారు. పూర్తిగా తప్పులను సైతం ఎత్తి చూపలేదు. పైగా ప్రశంసలు కురిపించారు. దీంతో ముఖేష్‌కు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. తను చేస్తున్నంతా బయటకు చాలా పాజిటివ్‌గా వెళుతోందన్న భ్రమలో ఉన్నట్టున్నాడు. దీంతో నామినేషన్స్ విషయంలో చెలరేగిపోయాడు. మరోవైపు వర్షిణి కూడా ఏమాత్రం తగ్గలేదు. అసలు […]

Read More

Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..

తనకు డ్యాగర్ కావాలని సృష్టి.. రామ్ ప్రసాద్, దేబ్జాని, నరేష్‌లను అడుగుతుండగా షో ప్రారంభమైంది. నీ ఫ్రెండ్స్‌ను అడుక్కోమని దేబ్జాని ామెకు చెప్పింది. అమన్ అయితే తనకు ఇమ్యూనిటీ కావాలని కెప్టెన్సీ అక్కర్లేదని అమన్ అడిగితే చెప్పాడు. భైరవ టీంలోని ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పారు. ఆ ఐదుగురు ఎవరో తేల్చుకోమన్నారు. మూడు కత్తులుంటే ఇమ్యూనిటీ అని.. రెండు కత్తులుంటే కంటెండర్ అని ఎవరికి ఏది కావాలో తేల్చుకోమని రామ్ […]

Read More

Biggboss10 Telugu: ఝాన్సీ హైడ్రామా.. రామ్ ప్రసాద్ కన్నింగ్.. నక్కల ముసుగులో ముఖేష్..

బిగ్‌బాస్ హౌస్‌లోకి నేడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ జరిగింది. నేడు (గురువారం) షో అంతా ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక ఇవాళ్టి షో విషయానికి వస్తే.. తరువాతి టాస్క్ గురించి రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి, ముఖేష్ స్కెచ్ వేసుకుంటున్నారు. ఎలాగైనా మన గ్రూప్ నుంచి నరేష్ మాత్రమే వెళ్లాలని చెప్పాడు. బయట సుధీర్‌ను వెళ్లనిద్దామని పేర్కొన్నారు. త్రిగుణ్ కూడా వచ్చి నరేష్‌తో ఆడిద్దామని చెప్పాడు. అయితే రోహిత్ వాళ్లు ఒప్పుకోలేదని రామ్ ప్రసాద్ చెప్పాడు. ‘టెమ్టేషన్ వర్సెస్ […]

Read More

Biggboss 10 Telugu: వర్షిణి కోసం దేబ్జానిని బలి చేసిన ముఖేష్..

ఇవాళ (మంగళవారం) బిగ్‌బాస్ కూడా ఎక్కువ సేపు నామినేషన్స్ చుట్టూనే తిరిగింది. నామినేషన్స్ గురించి ఒకవైపు వర్షిణి, సుధీర్.. మరోవైపు దేబ్జాని, ముఖేష్ చర్చించుకుంటున్నారు. వర్షిణి చెప్పినా తాను విననని సుధీర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తనకు చెప్పదు అని చెప్పాలంటూ హితబోధ చేసింది. రామ్ ప్రసాద్, నరేష్ మధ్య సైతం శ్రష్టి నిన్న సుధీర్‌పై గుద్దుతే పళ్లు రాలతాయంటూ వెళ్లడంపై చర్చ జరిగింది. ఆ పాయింట్ మీద శ్రష్టికి నామినేషన్ వేయమని నరేష్‌కి […]

Read More

Biggboss 10 Telugu: కృష్ణుడు ఎలిమినేట్.. బెస్ట్ ప్లేయర్ ముఖేష్..

ఇవాళ్టి (ఆదివారం) షోకి హోస్ట్ నాగార్జున రాగానే తన తండ్రి జయంతి సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. నిన్న ఆగిపోయిన మ్యానిప్యులేటర్ అండ్ పప్పెట్ గేమ్ ఆడించారు. నరేష్ వచ్చేసి త్రిగుణ్‌ని మ్యానిప్యులేటర్ అని.. వంశీ పప్పెట్ అని చెప్పాడు. షాలిని బిగ్‌బాస్ రూల్స్ ఫాలో అవడం లేదని నరేష్ నామినేట్ చేశాడు కదా.. రామ్ ప్రసాద్ కూడా రూల్స్ ఫాలో అవడం లేదని మరి ఆయన్ను ఎందుకు నామినేట్ చేయలేదని నాగార్జున అడిగారు. షాలినికి […]

Read More

Biggboss 10 Telugu: ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీగా మారిన గ్రాఫ్

బిగ్‌బాస్ 10 తెలుగు ఆదిలోనే సంచలనంగా మారుతుంది. ప్రేక్షకుల ఊహలన్నీ తలకిందులవుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌కి జరుగుతున్న ఓటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. దీనికి కారణం టాప్‌లో ఉంటారనుకున్న కంటెస్టెంట్స్ లీస్ట్‌లోకి వెళ్లిపోవడమే. సెలబ్రిటీలుగా వచ్చిన వారంతా ప్రేక్షకులకు బాగా తెలిసిన వారే. అలాగే కామనర్స్ సైతం అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఒక్కసారిగా వాళ్లకు నెట్టింట ఫాలోయింగ్ భారీగా పెరిగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఓటింగ్‌లో అనూహ్యమైన ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్‌కు […]

Read More