Menu
BREAKING
Bigg Boss10 Telugu: ఎవరెవరు వచ్చారు? ఏ ఏ హింట్స్ ఇచ్చారంటే…   |   వారెవ్వా కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి.. సూర్య ఆల్ టైమ్ రికార్డులు..!   |   Bigg Boss10 Telugu: నీతూపై రెచ్చిపోయిన త్రిగుణ్, వంశీ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదంటూ..   |   రామాయణపై రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. వాళ్లంతా వీధి కుక్కలు..!   |   షాకింగ్.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు..!   |   బడ్జెట్ కంట్రోలింగ్.. మలయాళం వాళ్లను చూసి మనం నేర్చుకుందామా..?   |   Bigg Boss10 Telugu: నామినేషన్స్ పాయింట్స్ మాట్లాడుకున్న త్రిగుణ్ టీం.. నాగ్ ప్రశ్నిస్తారా?   |   జాన్వీ కపూర్‌కు తత్వం బోధపడిందా.. తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తుందిగా..!   |   Bigg Boss10 Telugu: బ్లాక్ కోతి పంచాయతీకి చెక్ పెట్టిన నాగ్.. ఇక టైం లేదు..   |   Bigg Boss10 Telugu: ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే…   |   Bigg Boss10 Telugu: ముఖేష్‌పై రివెంజ్ తీర్చుకున్న దేబ్జాని.. త్రిగుణ్‌ని నిలదీసిన నీతూ..   |   ఓ ఇంటివాడు కాబోతున్న మెగా మేనల్లుడు.. సాయి దుర్గ తేజ్ పెళ్ళి సందడి..!   |   Bigg Boss10 Telugu: ఫ్యామిలీ కోసం బిగ్ ఫైట్.. వంశీ, శ్వేత విన్..   |   వీకెండ్ అయిపోయింది.. ఆదర్శ కుటుంబం సిచ్యువేషన్..   |   హ్యాపీ బర్త్ డే టబు.. అప్పుడు పండు.. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణి..!

“రాధిక ఆప్టే నీకు అసలు సిగ్గుందా..” సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఆగ్రహం..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల తీరు చూస్తుంటే ఆడియన్స్‌కు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మొదట్లో అవకాశాల కోసం సౌత్ ఇండస్ట్రీకి వస్తారు, ఇక్కడ హిట్స్ కొట్టి డబ్బులు సంపాదిస్తారు, ఆ టైమ్‌లో అవకాశం ఇచ్చిన వాళ్ళే దేవుళ్లు అంటారు. తీరా బాలీవుడ్‌కు వెళ్లి ఫేమస్ అయ్యాక, వాళ్లకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ పైనే ఇష్టమొచ్చినట్లు వెటకారంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది. అవకాశం కోసం వచ్చినపుడు […]

Read More

చిరంజీవికి బాలకృష్ణ సవాల్.. మెగావర్స్ టాక్ షో అన్ స్టాపబుల్ ను మ్యాచ్ చేయగలదా..?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దశాబ్దాలుగా హోరాహోరీగా పోటీ పడుతున్న ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా తమ పోటీ కంటిన్యూ చేస్తున్నారు. వెండితెరపై తమకంటూ తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద సరికొత్త వార్ మొదలు కాబోతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఓటీటీలో అడుగుపెట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకోగా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా టాక్ షోతో డిజిటల్ వరల్డ్‌లోకి […]

Read More

బాలయ్య కోసం రేసులో ఇద్దరు దర్శకులు.. కొరటాల సినిమా ఆగిపోయిందా..?

కొరటాల శివ నెక్స్ట్ సినిమా గురించే టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర సినిమా తర్వాత కొరటాల శివ నెక్స్ట్ ఏం చేయాలో తెలియక చాలా తికమక పడుతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు దేవర 2 ఉంటుందా లేదా అనే నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఈ స్టార్ డైరెక్టర్ కు నందమూరి బాలకృష్ణ ఒక్కడే పెద్ద దిక్కుగా మారాడు. అయితే బాలయ్య, […]

Read More