అప్పుడు నవనీతమ్మా.. ఇప్పుడు నారాయణమ్మ.. మళ్లీ దొరికిపోయావా తమన్..!
జులాయి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక ఫేమస్ డైలాగ్ ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. వీడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అని హీరో అల్లు అర్జున్ ఆ సీన్ లో సరదాగా చెప్తాడు. సరిగ్గా ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఒక రేంజ్ లో […]
Read More‘ఆదర్శ కుటుంబం’ వాయిదా వెనక ‘ప్యారడైజ్’ హస్తం.. నాని కోసం త్యాగమా..?
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కానీ చివరి నిమిషంలో […]
Read More‘ఆదర్శ కుటుంబం’లో చిట్టిబాబుగా విక్టరీ వెంకటేష్..
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – ఏకే47’ ప్రమోషన్స్‌ను మేకర్స్ ఆసక్తికరంగా ప్రారంభించారు. సినిమా ప్రపంచాన్ని ఒక్కో పాత్ర ద్వారా పరిచయం చేస్తూ తొలి క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్‌లో మొదటగా వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేశారు. కుటుంబానికి అండగా నిలిచే, అందరినీ ప్రేమతో కలిపి ఉంచే వ్యక్తిగా చిట్టిబాబును చూపించారు. బాధ్యత, హాస్యం, ఆప్యాయత […]
Read More